హైదరాబాద్ కు చెందిన వర్మ స్టీల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సోమవారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.1,01,01,116 విరాళంగా అందించింది.
ఈ మేరకు ఆ సంస్థ ఎండీ శ్రీ అల్లూరి వర్మ శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.
No comments :
Write comments