నారాయణవనంమండలకేంద్రంలోనిశ్రీకల్యాణవేంకటేశ్వరస్వామిఆలయానికిఅనుబంధంగాఉన్నశ్రీమరగదవల్లిసమేతశ్రీఅగస్తీశ్వరస్వామివారివార్షికబ్రహ్మోత్సవాలుఏప్రిల్ 21 నుండి 30వతేదీవరకుభక్తిశ్రద్ధలతోఘనంగానిర్వహించనున్నారు.
ఏప్రిల్ 21వతేదీఉదయం 7.30 నుండి 9 గంటలమధ్యవృషభలగ్నంలోధ్వజారోహణంజరుగుతుంది. అదేరోజురాత్రి 7.30 గంటలకుచంద్రప్రభవాహనంపైస్వామివారుభక్తులకుదర్శనమిస్తారు. బ్రహ్మోత్సవాలసందర్భంగాప్రతిరోజుఉదయం 10 నుండి 11 గంటలమధ్యస్నపనతిరుమంజనం, రాత్రి 7.30 గంటలకువాహనసేవలువైభవంగానిర్వహించేందుకుఏర్పాట్లుచేస్తున్నారు.
వాహనసేవలవిశేషాలు (ప్రతిరోజురాత్రి 07.30 గం.లకు )
ఏప్రిల్ 22 – సింహవాహనం
ఏప్రిల్ 23 – హంసవాహనం
ఏప్రిల్ 24 – శేషవాహనం
ఏప్రిల్ 25 – నందివాహనం
ఏప్రిల్ 26 – గజవాహనం
ఏప్రిల్ 27నరాత్రి 07.30 గం.లకురథోత్సవంకన్నులపండువగానిర్వహించనున్నారు. ఏప్రిల్ 28నరాత్రి 7 గంటలకుకల్యాణోత్సవం, అనంతరంఅశ్వవాహనసేవజరుగుతుంది. రూ.500/- చెల్లించికల్యాణోత్సవంలోపాల్గొనేగృహస్తులకుఒకఉత్తరీయం, ఒకరవికె, ఒకలడ్డూ, ఒకఅప్పం, అన్నప్రసాదాలుఅందజేయబడతాయి.
ఏప్రిల్ 29నఉదయం 9 గంటలకుశ్రీనటరాజస్వామివారివీధిఉత్సవంజరుగుతుంది. సాయంత్రంరావణాసురవాహనంపైస్వామివారుదర్శనమిస్తారు. ఏప్రిల్ 30నకైలాసకోనలోత్రిశూలస్నానంఘనంగానిర్వహించి, రాత్రి 7 గంటలకుధ్వజావరోహణంతోబ్రహ్మోత్సవాలుముగుస్తాయి.
No comments :
Write comments