19.4.26

ఏప్రిల్ 25న ఒంటిమిట్టలో శ్రీ సీతమ్మవారి జయంతి మహోత్సవం sitamma jayontasavam




కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో ఏప్రిల్ 25 తేదీన శ్రీ సీతమ్మవారి జయంతి వేడుకలను త్యంత వైభవంగా నిర్వహించనున్నారు పర్వదినం సందర్భంగా ఆలయం భక్తి పరవశంతో నిండిపోనుంది.


 సందర్భంగా 25 తేదీ శనివారం సాయంత్రం 5.30 గంటల నుండి 7.30 గంటల వరకు పలు వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారుకార్యక్రమాలు ఆలయ ప్రదక్షిణతో ప్రారంభమైభగవత్ అనుగ్ఞవిష్వక్సేన ఆరాధనవాసుదేవ పుణ్యాహవచనం నిర్వహిస్తారుఅనంతరం స్వామివారి విశేష ఆరాధనఅమ్మవారికి వసంతిక పూజసహస్రనామార్చన భక్తిశ్రద్ధలతో సాగుతాయి.


తదనంతరం నివేదనమహా మంగళహారతి, వేదస్వస్తిసాత్తుమొర కార్యక్రమాలను ఘనంగా నిర్వహించనున్నారు.


 పుణ్యదినాన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ సీతమ్మవారి నుగ్రహంకృపాకటాక్షాలను పొందాలని టిటిడి ఆకాంక్షిస్తోంది.

No comments :
Write comments