పెన్నానది తీరాన భక్తి వెలుగులు… శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల వైభవోత్సవం జమ్మలమడుగులో ఏప్రిల్ 30 నుండి మే 10వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు brahmotsavams
కడపజిల్లాజమ్మలమడుగులోనిశ్రీనారాపురవేంకటేశ్వరస్వామివారివార్షికబ్రహ్మోత్సవాలుఏప్రిల్ 30 నుండిమే10వతేదీవరకుభక్తిశ్రద్ధలతోవైభవంగానిర్వహించనున్నారు. ఏప్రిల్ 30నఅంకురార్పణంతోఈఉత్సవాలుఘనంగాప్రారంభమవుతాయి.
బ్రహ్మోత్సవాలసందర్భంగాప్రతిరోజూఉదయం 8 గంటలకు, రాత్రి 7 గంటలకుస్వామివారివాహనసేవలుజరుగుతాయి. మే 10వతేదీనసాయంత్రం6 గంటలకుపుష్పయాగంతోఉత్సవాలుముగుస్తాయి.
వాహనసేవలముఖ్యకార్యక్రమాలు
మే 1
ఉదయం – ధ్వజారోహణం (ఉదయం 9.30 నుండి 10.15 వరకు)
రాత్రి – పెద్దశేషవాహనం
మే 2
ఉదయం – చిన్నశేషవాహనం
రాత్రి – హంసవాహనం
మే 3
ఉదయం – ముత్యపుపందిరివాహనం
రాత్రి – సింహవాహనం
మే 4
ఉదయం – కల్పవృక్షవాహనం
రాత్రి – హనుమంతవాహనం
మే 5
ఉదయం – పల్లకీఉత్సవం
రాత్రి – గరుడవాహనం
మే 6
ఉదయం – సర్వభూపాలవాహనం
సాయంత్రం 6 గంటలకు – కల్యాణోత్సవం
రాత్రి 8 గంటలకు – గజవాహనం
మే 7
ఉదయం – రథోత్సవం
రాత్రి – అశ్వవాహనం
మే 8
ఉదయం – సూర్యప్రభవాహనం
రాత్రి – చంద్రప్రభవాహనం
మే 9
ఉదయం – చక్రస్నానం (ఉదయం 10.45 నుండి 11.05 వరకు)
రాత్రి – ధ్వజావరోహణం
కల్యాణోత్సవంవివరాలు
మే 6వతేదీసాయంత్రం 6 గంటలకుస్వామివారికల్యాణోత్సవంనిర్వహిస్తారు. రూ.300/- చెల్లించిగృహస్తులుఈసేవలోపాల్గొనవచ్చు. పాల్గొనేగృహస్తులకుఒకఉత్తరీయం,ఒకరవికె, ఒకలడ్డు, ఒకఅప్పం,అన్నప్రసాదాలుఅందజేస్తారు.
కాలక్రమంలోశిథిలమైనఈఆలయం 1919లోభక్తులసహకారంతోపునర్నిర్మించబడింది. అనంతరం 2008 అక్టోబర్ 23నఈఆలయంటీటీడీఆధీనంలోకివచ్చి, అప్పటినుండినిత్యపూజలు, ఉత్సవాలువైభవంగానిర్వహిస్తున్నారు.
No comments :
Write comments