29.4.26

తిరుచానూరులో అన్నప్రసాద కేంద్రాన్ని పరిశీలించిన టిటిడి ఈవో annaprasadam












తిరుచానూరులోని తోళ్లప్ప గార్డెన్‌లో ఉన్న శ్రీ వేంకటేశ్వర నిత్య అన్నప్రసాద వితరణ కేంద్రాన్ని టిటిడి ఈవో శ్రీ ఎంరవిచంద్ర మంగళవారం అధికారులతో కలిసి పరిశీలించారు.


 సందర్భంగా ఈవో అన్నప్రసాద వితరణ విధానాన్ని సమగ్రంగా పరిశీలిస్తూ భక్తులతో నేరుగా మాట్లాడారుఅన్నప్రసాదాల నాణ్యతసమయపాలనసేవల నిర్వహణపై వివరాలు తెలుసుకున్నారువివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు.


ఉదయం టిఫిన్మధ్యాహ్నం భోజనంతాగునీరురాత్రి వరకు వితరణ సమయాలపై అధికారులను ప్రశ్నించి వివరాలు సేకరించారుఅనంతరం అన్నప్రసాద భవనంలోని స్టోర్‌రూమ్కోల్డ్ స్టోరేజ్‌వంటగదిపరిశుభ్రతను పరిశీలించి కూరగాయలుఆకుకూరల నిల్వలపై సమీక్షించారు.


అదేవిధంగాఉపయోగంలో లేని ఫర్నిచర్పనికిరాని యంత్రాలుఇనుము వ్యర్థాలను త్వరితగతిన డిస్పోజ్ చేసేలా నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారుసిబ్బందికి జీతభత్యాలు సకాలంలో అందుతున్నాయా, ఎలాంటి కోతలు ఉన్నాయా అనే అంశాలపై కూడా విచారణ జరిపారు.


 కార్యక్రమంలో సివిఎస్వో శ్రీ కే.విమురళీకృష్ణఅన్నప్రసాద కేంద్రం అధికారి శ్రీ విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.


టిటిడి ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది

No comments :
Write comments