5.4.26

ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు brahmotsvams








ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాలు శ‌నివారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి.


రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణ ఘట్టం నిర్వహించారుగరుడ పటాన్ని అవతనం చేశారు.


బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకునే వారు సమస్త పాపవిముక్తులైధనధాన్య సమృద్ధితో తులతూగుతారని ఐతిహ్యంవిషమృత్యు నాశనంరాజ్యపదవులవంటి సకల శ్రేయస్సులు పొందుతారని విశ్వాసం .


 కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీమ‌తి ప్ర‌శాంతిటెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ నవీన్ఆల‌య ర్చ‌కులు పాల్గొన్నారు.


No comments :
Write comments