మే 1నశ్రీగోవిందరాజస్వామివారిపొన్నకాల్వఉత్సవంజరుగుతుంది.
మే 8, 15 తేదీల్లోశుక్రవారాల్లోసాయంత్రం 6 గంటలకుశ్రీఆండాళ్అమ్మవారినిఆలయనాలుగుమాడవీధుల్లోఊరేగింపుగాతీసుకెళ్తారు.
మే 9నశ్రవణనక్షత్రంసందర్భంగాసాయంత్రం 6 గంటలకుశ్రీభూసమేతశ్రీకల్యాణవేంకటేశ్వరస్వామివారుమాడవీధుల్లోవిహరించిభక్తులనుఅనుగ్రహిస్తారు.
మే 12నహనుమజ్జయంతిజరుపుకుంటారు.
మే 18నరోహిణినక్షత్రంసందర్భంగాసాయంత్రం 6 గంటలకురుక్మిణి,సత్యభామసమేతశ్రీపార్థసారధిస్వామివారుమాడవీధుల్లోఊరేగుతారు. అదేరోజుఆలయంలోకోయిల్ఆళ్వార్తిరుమంజనంనిర్వహిస్తారు.
మే 21 నుండి 30వతేదీవరకునమ్మాళ్వార్ఉత్సవాలుజరుగుతాయి.
మే 22నశ్రీగోవిందరాజస్వామివారిబ్రహ్మోత్సవాలకుఅంకురార్పణజరుగుతుంది.
మే 23 నుండి 31 వరకుశ్రీగోవిందరాజస్వామివార్షికబ్రహ్మోత్సవాలు, 23నధ్వజారోహణంతోబ్రహ్మోత్సవాలుప్రారంభమవుతాయి.
మే 27నగరుడవాహనం, మే 30నరథోత్సవంనిర్వహిస్తారు.
మే 31నచక్రస్నానం, ధ్వజావరోహణంతోబ్రహ్మోత్సవాలుముగుస్తాయి.
No comments :
Write comments