ఒంటిమిట్టశ్రీకోదండరామస్వామివారివార్షికబ్రహ్మోత్సవాల్లోభాగంగాఐదోరోజుమంగళవారంఉదయంస్వామివారుమోహినిఅలంకారంలోపల్లకిపైఊరేగుతూభక్తులకుకనువిందుచేశారు. ఉదయం 8 నుండి 10 గంటలవరకుఈవాహనసేవభక్తిభావంతోవైభవంగాజరిగింది. భజనబృందాలహారతులు, కోలాటాలమధ్యస్వామివారునాలుగుమాడవీధుల్లోవిహరించారు. భక్తులుఅడుగడుగునాకర్పూరనీరాజనాలుసమర్పిస్తూస్వామివారినిదర్శించుకున్నారు.
No comments :
Write comments