తిరుమలలో
శ్రీ రామానుజాచార్యులు ఏర్పాటు చేసిన కైంకర్య విధానాలు నేటికీ కొనసాగుతున్నాయని శ్రీ నరసింహన్ తెలిపారు.
అన్నమాచార్య కళామందిరంలో జరుగుతున్న అవతార మహోత్సవాల రెండవ రోజు ఆయన “రామానుజాచార్యులు – తిరుమల కైంకర్యము”పై ప్రసంగించారు.
తిరుమల, శ్రీ గోవిందరాజస్వామి ఆలయం మరియు ఇతర దివ్యదేశాల్లో ఆయన ఏర్పాటు చేసిన వ్యవస్థ ఇప్పటికీ అమలులో ఉందన్నారు. బ్రహ్మోత్సవాలు, అభిషేకాలు, జీయర్ వ్యవస్థ వంటి సేవలను ప్రారంభించారని వివరించారు.
అనంతరం తిరుపతికి చెందిన శ్రీ చంద్రశేఖర్ భగవాతార్ హరిక
No comments :
Write comments