22.4.26

టీటీడీకి ద్విచక్ర వాహనం విరాళం two wheerls




తిరుపతికి చెందిన వి.ఎన్.మొబైల్స్ సంస్థ మంగళవారం టీటీడీకి రూ.95 వేలు విలువైన ఫ్రాన్క్లిన్ ఈవీ ద్విచక్ వాహనాన్ని విరాళంగా అందించింది.


 మేరకు  సంస్థ వ్యవస్థాపకులు శ్రీ అప్పల నాయుడుశ్రీ వెంకట రమణలు శ్రీవారి ఆలయం ముందు ప్రత్యేక పూజలు నిర్వహించి సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాసులుకు వాహనం తాళాలను అందజేశారు.


 కార్యక్రమంలో డీఐ శ్రీ కృష్ణయ్య పాల్గొన్నారు.

No comments :
Write comments