24.4.26

ఘనంగా శ్రీ భాష్యకారుల గంధపు పొడి ఉత్సవం sandal powder




తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ భాష్యకారుల గంధపు పొడి ఉత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.


భాష్యకార ఉత్సవాల్లో చివరి రోజుగా గంధపు పొడి ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ సందర్భంగా శ్రీ భాష్యకారుల వారికి గంధపు పొడితో అభిషేకం చేశారు.

అనంతరం స్వామివారు ఆలయ నాలుగు మా వీధుల్లో విహరించి భక్తులకు ర్శనం ఇచ్చారుతరువాత ఆస్థానం జరిగింది.


 ఉత్సవంలో గంధాలంకరణకు ప్రత్యే ప్రాధాన్యత ఉండగాభక్తులకు ధ్యాత్మిక ఆనందాన్ని కలిగించింది.


 కార్యక్రమంలో శ్రీ శ్రీ శ్రీ పెద్ద జీయర్ స్వామిశ్రీ శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామిఆలయ ధికారులుఅర్చకులు పాల్గొన్నారు.


No comments :
Write comments