21.4.26

హిమయత్ నగర్ శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని సందర్శించిన టిటిడి ఈవో శ్రీ ఎం. రవిచంద్ర ttd eo




హైదరాబాద్‌లోని హిమయత్ నగర్ శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని టిటిడి ఈవో శ్రీ ఎంరవిచంద్ర గారు సోమవారం సందర్శించారు.  ఆలయానికి విచ్చేసిన ఈవోకు స్థానిక ఎల్..సీఅధ్యక్షులు శ్రీ జిశంకర్ గౌడ్అధికారులు సాదర స్వాగతం పలికారు.


ఈవో స్వామివారిని దర్శనం అనంతరం వేద పండితుల వేదాశీర్వచనాలు చేశారుఅనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు.


 సందర్భంగా ఆలయంలోని టిటిడి సమాచార కేంద్రంకల్యాణ మండపంఎస్వీబీసీ కార్యాలయంగెస్ట్ హౌస్‌తో పాటు ఆలయ పరిసరాలను సమగ్రంగా పరిశీలించారుహిమయత్ నగర్జూబ్లీ హిల్స్ ఆలయాలకు రోజువారీవారాంతాల్లో విచ్చేసే భక్తుల సంఖ్యపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.


భక్తులకు అందిస్తున్న స్వామివారి సేవలువాటి ధరలుకల్యాణ మండపాల నిర్వహణ విధానంఅలాగే స్వామివారి సేవలను ఆన్‌లైన్ ద్వారా మరింత సులభంగా అందించే అంశాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారుతెలంగా రాష్ట్రంలో మొత్తం 78 టిటిడి కల్యాణ మండపాలు ఉండగాఅందులో 4లీజ్ పద్ధతిలో, 37 టిటిడి ఆధ్వర్యంలో నిర్వహణలో ఉన్నట్లు ఇంజనీరింగ్ అధికారులు వివరించారు.


వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులకు త్రాగునీటి సదుపాయంసౌకర్యవంతమైన క్యూ లైన్లుఅవసరమైన అన్ని ఏర్పాట్లు కల్పించాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించారుఆలయ పరిసరాలను పరిశుభ్రంగాపవిత్రంగా ఉంచాలని సూచించారు.

అనంతరం శ్రీవారి సేవలో పాల్గొంటున్న సేవకులతో ఈవో మాట్లాడిరోజువారీ సేవకుల సంఖ్యవారి సేవా విధానం వంటి అంశాలను తెలుసుకున్నారు.


 కార్యక్రమంలో టిటిడి ఏఈవో శ్రీ యురమేశ్ఏఈ శ్రీ సెల్మాటెంపుల్ ఇన్స్పెక్టర్లు మణికంఠ, లక్ష్మీపతిశ్రీవారి సేవకులు, ఇతర అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.


No comments :
Write comments