1.4.26

ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణోత్సవానికి ఏర్పాట్లు పూర్తి: టిటిడి vontimitta













ఒంటిమిట్టలో బుధవారం సాయంత్రం 6. 30 నుండి రాత్రి 8:30 గంటల మధ్య శ్రీ సీతారామ కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ న్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 


టిటిడి ఈవో శ్రీ ఎంరవిచంద్ర దేశాల మేరకు టీటీడీ ఉన్నత అధికారులుజిల్లా అధికారులతో సమిష్టిగా సమన్వయం చేసుకుని భక్తులకు ప్రణాళిక బద్ధంగా ఏర్పాట్లు పూర్తి చేశారు.


•  ఏకశిలానగరంలో ఏప్రిల్ 1 జరుగనున్న శ్రీ సీతారాముల కళ్యాణాన్ని టిటిడిజిల్లా యంత్రాంగం సమన్వయంతో వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.


ముఖ్య‌మంత్రివ‌ర్యులు ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్ప‌ణ‌


-  శ్రీ సీతారాముల క‌ల్యాణం సంద‌ర్భంగా ఏప్రిల్ 1 సాయంత్రం 6 గంట‌ల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున ముఖ్య‌మంత్రివ‌ర్యులు గౌ. శ్రీ నారా చంద్ర‌బాబు నాయుడు ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పిస్తారు.  


ఇంజినీరింగ్:


•  కల్యాణ వేదిక ప్రాంగణం వద్ద ఉన్న 121 గ్యాలరీలలో 60 వేల‌ మంది సౌకర్యవంతంగా కూర్చుని వీక్షించేలా ఏర్పాట్లు.


•  ప్రతి గ్యాలరీలో భక్తులకు సకాలంలో సేవలు అందెలా పారా మెడికల్ సిబ్బందిటిటిడి ఉద్యోగులుపోలీసుశ్రీవారి సేవకులు ఉండేలా చర్యలు.


•  కల్యాణ వేదిక ప్రవేశ ప్రారంభంలో తలంబ్రాలు పంపిణీ కోసం 28 కియోస్క్ లు (కౌంటర్లుఏర్పాటు చేశారు.


•  కళ్యాణోత్సవానికి విచ్చేసే ప్రతి భక్తుడికి ముత్యాల‌ తలంబ్రాలుశ్రీ‌వారి ల‌డ్డూ ప్ర‌సాదం, కంక‌ణంఅన్నప్రసాదాలు.


•  నడిచి వచ్చే భక్తుల సౌకర్యార్థం 11 ప్రాంతాలలో ప్రత్యేకంగా షెడ్లు ఏర్పాటుఇందులో పాన‌కంమ‌జ్జిగ‌చ‌లివేంద్రంవాటర్ కూలర్లుపోలీస్మెడికల్ సిబ్బంది ఏర్పాటు 


-   శ్రీ కోదండ‌రామ‌స్వామి వారి ల‌యం నుండి క‌ల్యాణ వేదిక వ‌ర‌కు భ‌క్తులు చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణంలో న‌డిచేందుకు వీలుగా  చలువ పందిళ్లునీటి పిచుకారి యంత్రాలు ఏర్పాటు.


-  ఆల‌య స‌మీపంలో 3 వేల మంది భ‌క్తులు వేచి ఉండేందుకుక్యూ లైన్ల‌లో వెళ్ళెందుకు జ‌ర్మ‌న్ షెడ్డు ఏర్పాటు.


•  శ్రీ సీతారాముల కల్యాణోత్సవంలో ఉండే భక్తులతో పాటుకల్యాణం వీక్షించేందుకు వచ్చిన భక్తులందరూ శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని వీక్షించేలా 21 ఎల్ఈడీ స్క్రీన్ లు.


•  ఆలయంకల్యాణ వేదికపరిసర ప్రాంతాల్లో 38 వివిధ దేవతామూర్తుల విద్యుత్ కటౌట్లుభక్తులు సులువుగా గుర్తించేదెలా సూచిక బోర్డులు ఏర్పాటు.


నిఘా మ‌రియు భ‌ద్రత:


•  టిటిడి విజిలెన్స్ విభాగంబ్జర్వేషన్ టీంఫైర్ సిబ్బంది 510 మందిటిటిడి స్కౌట్స్ 200 మందిజిల్లా పోలీస్ యంత్రాంగం 3,000 మంది సేవలు 


•  అదేవిధంగా 235 సిసి కెమెరాలు, 12 డ్రోన్ లుకామాన్ కమెండ్ కంట్రోల్ సెంటర్,  మరో మూడు  3 స‌బ్ కంట్రోల్ రూమ్  నుండి ర్యవేక్షణ


•  కళ్యాణానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం కడప వైపు 13, తిరుపతి వైపు 5 చోట్ల పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు.


-  దాదాపు 21 కి.మీ మేర లైటింగ్సూచిక బోర్డులుమొబైల్ పెట్రోలింగ్‌ప‌ర్య‌వేక్ష‌ణ టీంలు.


అన్న‌ప్ర‌సాదాలు:


•  బ్ర‌హ్మోత్స‌వాల‌కు విచ్చేసే భ‌క్తుల‌కు ఉద‌యం నుండి రాత్రి వ‌ర‌కు ఆల‌య ప్రాంగ‌ణంలోక‌ల్యాణ వేదిక వ‌ద్ద నిరంతరాయంగా అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ.


•  ఇందులో రుచిక‌ర‌మైన అన్నంసాంబ‌రుర‌సంమ‌జ్జిగ‌ప‌చ్చ‌డిక‌ర్రీబెల్లం పొంగ‌లి అందిస్తారు.


•  క‌ల్యాణాన్ని వీక్షించేందుకు గ్యాల‌రీల‌లో వేచి ఉండే భ‌క్తులకు సాయంత్రం నుండి పులిహోరరవ్వ కేసరిమైసూర్ పాక్బిస్కెట్ ప్యాకెట్కారాసుఅరటిపండుటిష్యూ పేపర్ఉడెన్ స్పూన్, 3 లక్షల తాగునీరు బాటిల్స్వాటర్ ట‌బ్బుల ద్వారా నీటి స‌ర‌ఫ‌రా, 2 లక్షల మ‌జ్జిగ ప్యాకెట్లులక్ష టెట్రా ప్యాకెట్లు


ర‌వాణా


•  ఆర్‌టిసి ద్వారా క‌డ‌ప నుండి ఒంటిమిట్ట వ‌ర‌కు 85 బ‌స్సుల‌తో 425 ట్రిప్పులురాజంపేట నుండి ఒంటిమిట్ట వ‌ర‌కు 40 బ‌స్సుల‌తో మొత్తం 625 ట్రిప్పుల ద్వారా భ‌క్తుల‌కు ర‌వాణా సౌక‌ర్యం.

No comments :
Write comments