కార్వేటినగరంలోనిశ్రీరుక్మిణిసత్యభామసమేతశ్రీవేణుగోపాలస్వామివారివార్షికబ్రహ్మోత్సవాలుజూన్ 6 నుండి 14వతేదీవరకుఅత్యంతవైభవంగానిర్వహించనున్నారు. జూన్ 5వతేదీసాయంత్రంఅంకురార్పణకార్యక్రమంతోబ్రహ్మోత్సవాలుప్రారంభంకానున్నాయి.
జూన్ 02నకోయిల్ఆళ్వార్తిరుమంజనం
ఈపవిత్రఉత్సవాలకుముందుగాజూన్ 2వతేదీఉదయం 7:30 నుండి 11:30 గంటలవరకుస్వామివారిఆలయంలోకోయిల్ఆళ్వార్తిరుమంజనంఘనంగానిర్వహించనున్నారు. ఆలయప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రితదితరాలనుపవిత్రజలాలతోశుద్ధిచేయనున్నారు.
No comments :
Write comments