హైదరాబాద్ కు చెందిన నవ్య మార్కెటింగ్ సంస్థ గురువారం టీటీడీ బర్డ్ ట్రస్టుకు రూ.10,01,116 విరాళంగా అందించింది.
అదేవిధంగా గుంటూరుకు చెందిన శ్రీ వెంకట కృష్ణ చైతన్య శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10,01,116 విరాళంగా అందించారు.
ఈ మేరకు దాతల తరఫున టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ నన్నపనేని సదాశివరావు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీలను అందజేశారు.
No comments :
Write comments