31.5.26

మే 31న తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ




తిరుమలలో మే31 పౌర్ణమి గరుడసేవ జరగనుంది.

ఆరోజు రాత్రి 7 నుండి 9 గంట‌ల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్పస్వామివారు సువర్ణకాంతులీనుతున్న గ‌రుడునిపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.


No comments :
Write comments