9.6.26

టీటీడీకి రూ.10 లక్షలు విరాళం donation




హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్రీ భూరం తిరుమల దీక్షిత్ అనే భక్తుడు సోమవారం టీటీడీ శ్రీ ఎస్వీ అన్నదానం ట్రస్టు కు రూ.10 లక్షలు విరాళంగా అందించారు.


టీటీడీ ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు కి హైదరాబాద్ లోని కార్యాలయంలో విరాళం డీడీని దాత అందజేశారు.


కార్యక్రమంలో దాత తండ్రి రిటైర్డ్ ఇంజినీర్ శ్రీ బి. జగదీశ్వర్, వారి కుటుంబ సభ్యులు  పాల్గొన్నారు

No comments :
Write comments