హిమయత్‌నగర్ ఎస్వీ ఆలయంలో వైభవంగా 20వ వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 19 నుండి 24 వరకు దివ్యోత్సవాల మహోత్సవం భక్తుల కోసం టీటీడీ పటిష్ట ఏర్పాట్లు himayatnagar
హైదరాబాద్హిమయత్నగర్లోనిశ్రీవేంకటేశ్వరస్వామివారిఆలయంలో 20వవార్షికబ్రహ్మోత్సవాలనుఅత్యంతవైభవోపేతంగానిర్వహించేందుకుటీటీడీఅన్నిఏర్పాట్లనుపూర్తిచేసింది. జూన్ 19నఅంకురార్పణతోప్రారంభమయ్యేఈదివ్యోత్సవాలుజూన్ 24నధ్వజావరోహణంతోఘనంగాముగియనున్నాయి.
అంకురార్పణ – ధ్వజారోహణంతోఉత్సవారంభం
జూన్ 19నసాయంత్రం 6 గంటలనుండిరాత్రి 8.45 గంటలవరకుఅంకురార్పణకార్యక్రమంనిర్వహించనున్నారు. జూన్ 20నఉదయం 6.35 గంటలనుండి 9 గంటలవరకుకర్కాటకలగ్నంలోధ్వజారోహణంజరగనుంది.
ఆధ్యాత్మికవైభవాన్నిచాటనున్నవాహనసేవలు
జూన్ 20
ఉదయం 10 నుండి 11 గంటలవరకు – శేషవాహనం
రాత్రి 8 నుండి 9 గంటలవరకు – హనుమంతవాహనం
జూన్ 21
ఉదయం 8.30 గంటలకు – సూర్యప్రభవాహనం
రాత్రి 8 గంటలకు – చంద్రప్రభవాహనం
జూన్ 22
ఉదయం 8.30 గంటలకు – గజవాహనం
ఉదయం 10.30 గంటలకు – శ్రీవారిశాంతికల్యాణం
రాత్రి 8 గంటలకు – గరుడవాహనం
జూన్ 23
ఉదయం 8.30 గంటలకు – రథోత్సవం
రాత్రి 8 గంటలకు – అశ్వవాహనం
జూన్ 24
ఉదయం 10.30 గంటలనుండిమధ్యాహ్నం 12 గంటలవరకు – స్నపనతిరుమంజనం, చక్రస్నానం
No comments :
Write comments