15.6.26

శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయానికి రెండు గొడుగులు విరాళం umbrella


తమిళనాడు రాష్ట్రం సేలంకు చెందిన శ్రీ విష్ణు వారి ఫౌండేషన్ ప్రతినిధులు ఆదివారం ఉదయం తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయానికి రెండు గొడుగులను విరాళంగా అందజేశారు


ఈ మేరకు రెండు గొడుగులను టెంపుల్ సూపరింటెండెంట్ శ్రీ సురేష్ కు అందజేశారు. అంతకుముందు ఫౌండేషన్ ప్రతినిధులు శ్రీ పద్మావతీ అమ్మవారిని దర్శించుకున్నారు. 


ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ లు శ్రీ చలపతి, శ్రీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 

No comments :
Write comments