VIDEO
వేసవి
సెలవులు ము గిస్తుండటంతో పాటు రెండో శనివా రం , ఆదివారం తోడవ్వడంతో తిరు మలకు భక్తులు గత మూడు రోజుల నుం డి పోటెత్తారు . ఈ నేపథ్యంలో టీ టీడీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరాయంగా సే వలు అందిస్తోంది .
వైకుంఠ క్యూ కాంప్లెక్స్ -1,2, నారాయణగిరి షెడ్లు బయట క్యూలైన్ లలో భక్తులకు అందుతున్న సౌకర్యా లను వివిధ విభాగాల అధికారులు సమ న్వయంతో అనునిత్యం పర్యవేక్షిస్ తూ భక్తులకు మెరుగైన సేవలు అంది స్తున్నారు.
అధికారుల పర్యవేక్షణ :
టీటీడీ ఉన్నతాధికారుల ఆదేశాల మే రకు శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, అన్న ప్రసాదం వి భాగం డిప్యూటీ ఈవో శ్రీ రాజేంద్ ర, ఆరోగ్య విభాగం డిప్యూటీ ఈవో శ్రీ సోమన్నారాయణ, రిసెప్షన్ డి ప్యూటీ ఈవో శ్రీ భాస్కర్, శ్రీ వారి సేవా విభాగం పర్యవేక్షకులు సీపీఆర్వో డాక్టర్ టి. రవి తో పా టు వివిధ కళ్యాణ కట్టలను ఆ విభా గాధిపతి శ్రీ రమాకాంత్, అశ్విని ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెం ట్ డా. సుబ్బారెడ్డి, భద్రతా వి భాగం వీజీవో శ్రీ సురేంద్రలు తమ బృందాలతో క్యూలైన్లలో భక్తులకు తమ తమ విభాగాల అందిస్తున్న సౌ కర్యాలను నిరంతరాయంగా పర్యవేక్ షిస్తున్నారు.
అన్న ప్రసాద విభాగం :
క్యూలైన్లలో 29 పాయింట్లలో భక్ తులకు అన్న ప్రసాద పంపిణీ చేస్ తున్నారు. ఒక్కో పాయింట్ దగ్గర నలుగురు మంది శ్రీవారి సేవకులు భక్తులకు అన్న ప్రసాదాలు, టీ, కా ఫీ, పాలు, మజ్జిగ పంపిణీ చేస్తు న్నారు.
ఇంజనీరింగ్ విభాగం :
అదేవిధంగా 37 పాయింట్లలో తాగునీ టి కుళాయిలను ఇంజనీరింగ్ అధికా రులు ఏర్పాటు చేశారు. ఇవి బాట గంగమ్మ వద్ద గల 69 వ గేట్ నెంబర్ నుండి నారాయణ గిరి షెడ్ల వద్ద ఉన్న సర్వీస్ లైన్ గేట్ నెంబర్ 1 వరకు భక్తులకు అందుబాటులో ఉన్ నాయి.
ఆరోగ్య విభాగం :
మరోవైపు టీటీడీ ఆరోగ్య విభాగం ఆ ధ్వర్యంలో క్యూలైన్లలో 49 పాయిం ట్లలో త్రాగునీటి డ్రమ్ములు ఏర్ పాటు చేసి ఒక్కో డ్రమ్ము వద్ద ఇ ద్దరు సేవకులు సేవాలo దిస్తారు.
Outside lines వద్ద శాశ్వత మరుగుదొడ్లతో పాటు తాత్కాలిక మరుగుదొడ్లను ఏ ర్పాటు చేసి, వీటిని ఎప్పటికప్ పుడు శుభ్రం చేస్తూ పరిశుభ్రతకు పెద్ద పీట వేస్తున్నారు. అదేవి ధంగా చెత్త పేరుకుపోకుండా నిమి షాల వ్యవధిలో చెత్తను తొలగించి పరిశుభ్రమైన వాతావరణం కల్పించేం దుకు పారిశుద్ధ్య సిబ్బంది విశే ష కృషి చేస్తున్నారు.
నిఘా మరియు భద్రత విభాగం :
టీటీడీ విజిలెన్స్ విభాగం ఎప్ పటికప్పుడు భక్తుల రద్దీని అం చనా వేస్తూ ఎలాంటి సమస్యలు తలె త్తకుండా భక్తులు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు చర్యలు చే పడుతున్నారు.
బాట గంగమ్మ గుడి సర్కిల్ నుండి పాచికాల్వ గంగమ్మ గుడి సర్కిల్ వరకు మరో 29 బ్లాకులను ఏర్పాటు చేయడంతో భక్తులు సౌకర్యవంతంగా, క్రమ పద్ధతిలో క్యూలైన్లలో వేచి ఉంటున్నారు.
ఒక్కో బ్లాకులో 150 మంది భక్తు లు వేచి ఉండేలా చర్యలు తీసుకుం టున్నారు. ఈ ప్రాంతాల్లో తాత్కా లిక మరుగుదొడ్లు, అదనపు తాగునీ టి కుళాయిలు ఏర్పాటు చేశారు. ఒక్కో బ్లాక్ వద్ద ఒక సెక్యూరిటీ గా ర్డుతో పాటు ఇద్దరు శ్రీవారి సే వకులు విధులు నిర్వహిస్తున్నారు .
గుణాంకాలు :
గత మూడు రోజుల్లో 2,42,894 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకో వడం విశేషం. శనివారం 92,830 మం దికి టీటీడీ శ్రీవారి దర్శనం కల్పిం చగా, స్వామివారి కైంకర్యాల నే పథ్యంలో దర్శన సమయం తక్కువగా ఉన్న ప్పటికీ ప్రణాళికాబద్ధంగా ఏర్పా ట్లు చేయడంతో అత్యధిక సంఖ్యలో శు క్రవారం 74,636 మంది భక్తులు, గు రువారం 75,428 మంది భక్తులు స్ వామివారిని దర్శించుకున్నారు.
మరోవైపు తిరుమలలో ఉన్న 5 యాత్రి కుల వసతి సముదాయాల్లో భక్తులు వ సతి పొందేందుకు వీలుగా టీటీడీ ఏ ర్పాట్లు చేసింది. ఈ ఐదు ప్రాం తాల్లో దాదాపు తొమ్మిది వేల లా కర్లు అందుబాటులో ఉన్నాయి.
భక్తులు తలనీలాలు సమర్పించేందు కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుం డా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చే పట్టింది. గత మూడు రోజుల్లో 1, 34,637 మంది భక్తులు తలనీలాలు స మర్పించడం విశేషం. తిరుమలలో ప్ రధాన కల్యాణకట్టతో పాటు 11 మినీ కల్యాణకట్టలు భక్తులకు అందుబా టులో ఉన్నాయి. క్షురకులు భక్తు లకు నిరంతరాయంగా సేవలు అందిస్తు న్నారు.
మరో పక్క భక్తులు సేవలో పోటు వి భాగం, రవాణా, తదితరులు కూడా తమ విధులను నిరంతరాయంగా అందిస్తున్ నారు.
టీటీడీ అధికారులు, సిబ్బంది, దర్శ న క్యూలైన్లను నిరంతరాయంగా పర్ యవేక్షిస్తూ రాత్రింబవళ్లు భక్ తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుం డా శ్రమిస్తున్నారు.