25.6.25

Jennifer Emmanuel




































 

Virgin Boys Movie Press meet Stills












Annual Brahmotsavams in Nandaluru Temple




The annual brahmotsavams will be observed in Sri Soumyanatha Swamy temple at Nandaluru in Annamaiah District from July 05 to 13.

Commencing with Dhwajarohanam on July 05, the important days includes Garuda Vahanam on July 09, Arjita Kalyanotsavam on July 11 at 10am, Rathotsavam on July 12 at 8am and Chakra Snanam on July 13 while on July 14 Pushpa Yagam will be observed.

The Grihastas willing to take part in Kalyanotsavam have to pay Rs.500 per ticket on which two persons will be allowed.

జూలై 05 నుండి 13వ తేదీ వరకు నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు




అన్నమయ్య జిల్లా నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జూలై 05 నుండి 13వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు జూలై 04వ తేదీ అంకురార్పణ నిర్వహిస్తారు.

జూలై 05న ఉదయం 10.30 నుండి 11.00 గంటల వరకు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఉదయం 8 గంటలకు, రాత్రి 7 గంటలకు వాహనసేవలు జరుగుతాయి.
వాహనసేవల వివరాలు :
తేదీ
05-07-2024
ఉదయం – ధ్వజారోహణం
రాత్రి – యాలి వాహనం
06-07-2024
ఉదయం – పల్లకీ సేవ
రాత్రి – హంస వాహనం
07-07-2024
ఉదయం – పల్లకీ సేవ
రాత్రి – సింహ వాహనం
08-07-2024
ఉదయం – పల్లకీ సేవ
రాత్రి – హనుమంత వాహనం
09-07-2024
ఉదయం – శేష వాహనం
రాత్రి – గరుడ వాహనం
10-07-2024
ఉదయం – సూర్యప్రభ వాహనం
రాత్రి – చంద్రప్రభ వాహనం
11-07-2024
ఉదయం – ఆర్జిత కల్యాణోత్సవం (ఉదయం 10 గంటలకు)
రాత్రి – గజ వాహనం
12-07-2024
ఉదయం – రథోత్సవం (ఉదయం 08 గంటలకు)
రాత్రి – అశ్వవాహనం
13-07-2024
ఉదయం – చక్రస్నానం
రాత్రి – ధ్వజావరోహణం
జూలై 11వ తేదీ ఉదయం 10 గంటలకు ఆర్జిత కల్యాణోత్సవం జరుగనుంది. గృహస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదాలు బహుమానంగా అందజేస్తారు. జూలై 14న సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్ట్, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

Special Festivals in Tirumala During the Month July




The following are the details of the special religious events scheduled to take place at the Tirumala Srivari Temple in July:


July 5 – Periyalwar Sattumora

July 6 – Shayana Ekadashi and commencement of Chaturmasya Vratam

July 7 – Sri Nathamunula Varsha Thiru Nakshatram

July 10 – Guru Purnima, Garuda Seva

July 16 – Anivara Asthanam at Srivari Temple

July 25 – Chakrathalwar Varsha Thiru Nakshatram

July 28 – Procession of Sri Malayappa Swamy to Purasaivari Thota

July 29 – Garuda Panchami,  Garuda Seva

July 30 – Kalki Jayanti and Kashyapa Maharshi Jayanti

జూలై నెలలో తిరుమలలో విశేష ఉత్సవాలు




తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై నెలలో జరగనున్న ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి.

- జూలై 5న పెరియాళ్వార్ శాత్తుమొర.
- జూలై 6న శయన ఏకాదశి, చాతుర్మాస్య వ్రతారంభం.
- జూలై 7న శ్రీనాథ మునుల వర్ష తిరు నక్షత్రం.
- జూలై 10న గురు పౌర్ణమి గరుడసేవ.
- జూలై 16న శ్రీవారి ఆలయంలో ఆణివారి ఆస్థానం.
- జూలై 25న చక్రతాళ్వార్ వర్ష తిరు నక్షత్రం.
- జూలై 28న తిరుమల శ్రీవారు పురిశైవారి తోటకు వేంచేపు.
- జూలై 29న గరుడ పంచమి, తిరుమల శ్రీవారి గరుడసేవ.
- జూలై 30న కల్కి జయంతి, కశ్యప మహర్షి జయంతి.

24.6.25

Pavitrotsavams at Sri Kapileswara Swamy Vari Temple from 6th to 9th July




The annual Pavithrotsavams at Sri Kapileswara Swamy Temple in Tirupati will be held from July 6 to 9.


The rituals begin with Ankurarpanam on July 6 at 6 PM.

These festivals are conducted as per Saiva Agama Shastra to purify and atone for any unintentional lapses or mistakes that might have occurred during temple rituals throughout the year.

July 7 (Day 1): Snapana Tirumanjanam to Utsava Murthis in the morning, followed by Kalasha Puja, Homa, and Pavitra Pratishtha in the evening.

July 8 (Day 2): Granthi Pavitra Samarpana in the morning, followed by Yagashala Puja and Homa in the evening.

July 9 (Day 3): Maha Purnahuti, Kalasha Udhvasana, and Pavitra Samarpana in the morning.

In the evening at 6 PM, a procession of the Panchamurthis Sri Kapileswara Swamy, Sri Kamakshi Ammavaru, Sri Vighneswara Swamy, Sri Subrahmanya Swamy, and Sri Chandikeswara Swamy will be held around the temple streets to bless the devotees.