16.12.25

మార్చి నెల దర్శన కోటా విడుదల వివరాలు march darshan quota




2026 మార్చి నెలకు సంబంధించి టీటీడీ విడుదల చేయు వివిధ దర్శనాలగదుల కోటా వివరాలు  విధంగా న్నాయి.


తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లసుప్రభాతంతోమాలఅర్చనఅష్టదళ పాదపద్మారాధన సేవకు సంబంధించిన మార్చి నెల కోటాను డిసెంబ‌ర్ 18 ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.


 సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం డిసెంబ‌ర్ 20 తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.


 టికెట్లు పొందిన వారు డిసెంబ‌ర్ 20 నుండి 22 తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించి వారికి టికెట్లు మంజూరవుతాయి.


22 ఆర్జిత సేవా టికెట్ల విడుదల


కల్యాణోత్సవంఊంజల్ సేవఆర్జి బ్రహ్మోత్సవంసహస్రదీపాలంకార సేవశ్రీ‌వారి సాల‌క‌ట్ల తెప్పోత్స‌వాలుశ్రీ‌వారి సాల‌క‌ట్ల‌ వ‌సంతోత్స‌వాల‌ టికెట్లను 22 ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయ‌నుంది.


వర్చువల్ సేవల కోటా విడుదల


వర్చువల్ సేవలువాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 22 మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.


23 అంగ ప్రదక్షిణ టోకెన్లు విడుదల


అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను 23 ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు.


శ్రీవాణి దర్శన కోటా విడుదల


శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను 23 ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు.


వృద్ధులుదివ్యాంగుల దర్శన కోటా


వ‌యోవృద్ధులుదివ్యాంగులుదీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను 23 మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.


24 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల


ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24 ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.


తిరుమ‌ల‌తిరుప‌తిల‌లో గదుల కోటా విడుద‌ల‌


తిరుమలతిరుపతిల‌లో గదుల కోటాను 24 మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.


https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లుద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకోవాల‌ని కోర‌డ‌మైన‌ది.

Sabarimala Sannidhanam 16th Dec 2025-03










 

తిరుమ‌ల త‌ర‌హాలో తిరుచానూరు, గోవింద‌రాజ‌స్వామి ఆల‌యాల్లో భ‌క్తుల నుండి అభిప్రాయ సేక‌ర‌ణ‌ devotee feedback





దేశ‌వ్యాప్తం ఉన్న 60 టీటీడీ  ఆలయాల్లో భ‌క్తులు  సులభతరంగా యూపీఐ పేమెంట్లు చేసేందుకు వీలుగా కియోస్క్ మిష‌న్లుక్యూఆర్ కోడ్స్ ఏర్పాటు చేయాల‌ని అధికారుల‌ను టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారుతిరుప‌తిలోని టీటీడీ ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గ‌ల య‌న కార్యాల‌యంలో సోమ‌వారం ఉద‌యం ఈవో సీనియ‌ర్ అధికారుల‌తో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు.


 సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ వెనుక‌బ‌డిన ప్రాంతాల్లో టీటీడీ నిర్మించ‌ద‌ల‌చిన ఐదువేల ఆల‌యాల‌కు గాను అవసరమైన రెండుమూడు డిజైన్లు సిద్ధం చేయాల‌ని సీఈని దేశించారుత‌ద్వారా ఆయా ప్రాంతాల్లో ఆల‌యాల నిర్మాణ ప్ర‌క్రి వేగ‌వంత‌మ‌వుతుంద‌ని తెలిపారు.


తిరుప‌తిలోని వినాయ‌క న‌గ‌ర్ వ‌ద్ద ఉన్న టీటీడీ స్టాఫ్ క్వార్ట‌ర్స్ ఆధునీక‌ర‌ణ ప‌నుల‌ను త్వ‌రిత‌గ‌తిన చేప‌ట్టేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని చీఫ్ ఇంజనీర్ ను ఆదేశించారు ప్రాంతంలో సీసీ కెమెరాల ఏర్పాటు ప‌నుల‌ను కూడా వేగ‌వంతం చేయాల‌న్నారుఅదేవిధంగా కాంట్రాక్ట‌ర్లకు చెల్లించాల్సిన బిల్లుల విష‌యంలో ఎలాంటి జాప్యం లేకుండా చూడాల‌న్నారు.


అప్ప‌లాయ‌గుంట ఆల‌యం వ‌ద్ద భ‌క్తుల‌కు స‌మాచారం తెలిసేలా స‌మాచార సూచిక బోర్డులు ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారుశ్రీ‌వారి  ఆలయం లో ఉన్న క‌దిలే వంతెన మ‌ర‌మ్మ‌తు ప‌నుల‌ను వైకుంఠ ఏకాద‌శిలోపు పూర్తి చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారుముంబైలోని బాంద్రా  ఆల‌యంలో జేఈవోచీఫ్ ఇంజనీర్,సంబంధిత అధికారుల‌తో క్షేత్ర‌స్థాయి ప‌రిశీల‌న చేసి అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు


స్థానికాలయాల‌కు నియ‌మించిన ప్ర‌త్యేక అధికారులు ఆయా ఆల‌యాల భివృద్ధికి సంబంధిత అధికారుల తో స‌మ‌న్వ‌యం చేసుకుని స‌త్వ‌ర చ‌ర్య‌లు చేప‌ట్టాల్సిందిగా ఆదేశించారుతిరుమ‌ల త‌ర‌హాలో తిరుచానూరుతిరుప‌తి గోవింద‌రాజ‌స్వామి ఆల‌యంలో కూడా టీటీడీ అందిస్తున్న సేవ‌ల‌పై భ‌క్తుల నుండి భిప్రాయ సేక‌ర‌ణ చేయాల‌ని చెప్పారు.


క‌ర్ణాట‌క‌లోని బెల‌గావి లో ఆల‌యం నిర్మాణంబీహార్ లోని పాట్నాలో శ్రీ‌వారి ఆల‌య నిర్మాణానికి స్థ‌లం కేటాయింపుపై ఆయా అధికారులతో సంప్ర‌దించి ఆల‌యాల నిర్మాణానికి చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు


ధార్మిక ప్ర‌చుర‌ణ‌ల‌కు సంబంధించి ఇదివ‌ర‌కే ముద్రించిన పుస్త‌కాల పంపిణీ విష‌యంలో త‌గు సూచ‌న‌లు చేసేందుకు నిపుణుల క‌మిటీ ఏర్పాటు చేయాల‌న్నారుఅదేవిధంగా టీటీడీ ప్ర‌చుర‌ణ‌ల్లో బాగా డిమాండ్ ఉన్న పుస్త‌కాల‌ను పాఠ‌కుల అభిరుచి మేర‌కు  పునర్ ముద్రణకు  త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న జేఈవోకు సూచించారు.


 స‌మావేశంలో టీటీడీ జేఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మంసీవీ&ఎస్వో శ్రీ ముర‌ళీకృష్ణ‌ఎఫ్ఏ&సీఏఓ శ్రీ బాలాజీసీఈ శ్రీ స‌త్య‌నారాయ‌ణ‌డిప్యూటీ సీఎఫ్ శ్రీ ఫ‌ణి కుమార్ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.


Silver Coin Necklace Donated to Sri Srinivasa Vari Temple at Tiruchanoor




A silver coin necklace was donated to Sri Srinivasa Temple, Tiruchanoor, which is under the management of TTD, by Tirupati-based donors Smt. N. Nithyashree and her spouse on Monday.


The silver coin necklace,  crafted with 24 silver coins was handedover to the AE0 of Sri Padmavathi Ammavari Temple, Tiruchanoor, Sri Devarajulu.


Temple priests and others were also present.

తిరుచానూరు శ్రీనివాస ఆలయానికి వెండి కాసుల హారం విరాళం silver coin




తిరుచానూరులో టిటిడి ఆధ్వర్యంలోని శ్రీ శ్రీనివాస ఆలయానికి తిరుపతికి చెందిన శ్రీమతి ఎన్నిత్యశ్రీ దంపతులు సోమవారం ఉదయం స్వామివారికి 24 వెండి కాసుల హారంను బహుకరించారు


 సందర్భంగా 24 వెండి కాసులతో యారు చేసిన గండ పేరుండంతో పొదిగిన వెండి కాసుల హారాన్ని దాత శ్రీమతి ఎన్ నిత్యశ్రీ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ఏఈవో శ్రీ దేవరాజులుకు అందజేశారు


 కార్యక్రమంలో ఆలయ అర్చకులు శ్రీ శ్రావణ్ కుమార్శ్రీ శ్రీహరిసీనియర్ అసిస్టెంట్ శ్రీ ప్రసాద్టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ శ్రీహరిదాత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు