11.1.26

Sabarimala Sannidhanam 11th Dec 2026-02









 

Adhyanotsavams at Sri Govindaraja Swamy Vari Temple from 18th January



The Adhyayanotsavams will be celebrated for 24 days, from January 18 to February 10, at Sri Govindaraja Swamy Temple in Tirupati.


It is a tradition to recite the Divya Prabandham in the temple during the month of Magha. 


As part of this, every day between 5:30 PM and 6:30 PM, Sri Govindaraja Swamy along with Sridevi and Bhudevi, the Commander-in-Chief Sri Vishwaksena, and the Alwars will be brought to the Kalyana Mandapam in the temple. 


The Divya Prabandham will be recited in their presence. 


As part of these celebrations, Chinna Sattumora will be held on January 28, the Pranayakalha Mahotsavam on February 3, and Pedda Sattumora on February 7. 


The Adhyayanotsavams will conclude on February 10 with the Tanneer Amudhu festival.

జనవరి 18 నుండి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు govindaraja swamy




టిటిడి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జనవరి 18 నుండి ఫిబ్రవరి 10 తేదీ వరకు 24 రోజుల పాటు అధ్యయనోత్సవాలు నంగా జరుగనున్నాయి.

 

మాఘ మాసంలో ఆలయంలో దివ్యప్రబంధాన్ని పారాయణం చేయడం ఆనవాయితీగా వస్తోందిఇందులో భాగంగా ప్రతిరోజూ సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వరకు ఆలయంలోని కల్యాణమండపంలో శ్రీదేవిభూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారినిసేనాధిపతివారినిఆళ్వార్లను వేంచేపు చేస్తారువారి సమక్షంలో దివ్యప్రబంధాన్ని పారాయణం చేస్తారు. ఇందులో భాగంగా జనవరి 28 చిన్నశాత్తుమొరఫిబ్రవరి 03 ప్రణయకలహ మహోత్సవంఫిబ్రవరి 07 పెద్ద శాత్తుమొర నిర్వహిస్తారు. ఫిబ్రవరి 10 తన్నీర్ అముధు ఉత్సవంతో అధ్యయనోత్సవాలు ముగియనున్నాయి.


Sabarimala Sannidhanam 11th Jan 2026-01









 sabarimala

10.1.26

చిట్టిముత్యాల బియ్యంతో కాజు పన్నీర్ బిర్యానీ |Soft, Aromatic Small Pearl Rice Biryani https://youtu.be/LeWVohFvVJs


చిట్టిముత్యాల బియ్యంతో కాజు పన్నీర్ బిర్యానీ |Soft, Aromatic Small Pearl Rice Biryani 

https://youtu.be/LeWVohFvVJs

జనవరి 19 నుండి 27 తేదీ వరకు కోసువారిపల్లెలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు prasanna venkateswara swamy varu




అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి కోసువారిపల్లెలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయంలో జనవరి 19 నుండి 27 తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయిజనవరి 18 తేదీ సాయంత్రం 6.00 నుండి రాత్రి 9.00 గంటల మధ్య అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.


కాగాజనవరి 24 తేదీ రాత్రి 08.00 గం. నుండి 10.00 గంటలకు స్వామి వారి కల్యాణోత్సవం జరుగనుందిరూ.300/- చెల్లించి గృహస్తులు(ఇద్దరుకల్యాణోత్సవంలో పాల్గొనవచ్చుజనవరి 28 ఉదయం 10.గం.లకు స్నపన తిరుమంజనంసాయంత్రం 5.30 గంటలకు పుష్పయాగం జరుగనుంది.వాహన సేవలలో భాగంగా శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారు ఉదయం 08.00 గం. నుండి 09.00 గం. వరకు రాత్రి 08.00 గం. నుండి 10.00 గం. వరకు విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.  


 సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజు హరికథలుభ‌క్తి సంగీత‌ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.


బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :


తేదీ


19.01.2026  ఉదయం – ధ్వజారోహణం (కుంభ లగ్నం)      రాత్రి – పల్లకి ఉత్సవం


20.01.2026  ఉద‌యం – శేష వాహనం                             రాత్రి – హంస వాహనం


21.01.2026  ఉద‌యం – ముత్యపుపందిరి వాహనం          రాత్రి – సింహ వాహనం


22.01.2026  ఉద‌యం – కల్పవృక్ష వాహనం                   రాత్రి – హనుమంత వాహనం


23.01.2026  ఉద‌యం – సూర్యప్రభ  వాహనం                  రాత్రి – చంద్రప్రభ వాహనం


24.01.2026  ఉద‌యం – సర్వభూపాల వాహనం               రాత్రి – కల్యాణోత్సవంగరుడ వాహనం (రాత్రి 10.30 గం.లకు)


25.01.2026  ఉద‌యం – రథోత్సవం                                 రాత్రి – గజ వాహనం


26.01.2026  ఉద‌యం – పల్లకి ఉత్సవం                           రాత్రి – అశ్వ వాహనం


27.01.2026  ఉద‌యం – వసంతోత్సవంచక్రస్నానం           రాత్రి – ధ్వజావరోహణం


Sabarimala Sannidhanam 10th Jan 2026-03