18.1.26

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా పార్వేట ఉత్సవం paripeta utsavam






తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో   శ‌నివారం పార్వేట ఉత్సవం ఘనంగా జరిగిందిప్రతి ఏడాదీ సంక్రాంతి కనుమ పండుగ మరునాడు పార్వేట ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ.

 

 సందర్భంగా సాయంత్రం 3.30 గంటలకు శ్రీదేవిభూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారుశ్రీ ఆండాళ్‌ అమ్మవారి ఉత్సవమూర్తులను ఆలయం నుంచి రేణిగుంట రోడ్డులోని పార్వేట మండపానికి ఊరేగింపుగా తీసుకెెళ్లారుఅక్కడ ఆస్థానం నిర్వహించారు.  స్వామివారి వేటను తిలకించడానికి పార్వేట మండపానికి విశేష సంఖ్య‌లో భక్తులు విచ్చేసారుతిరిగి నగరవీధుల్లో ఊరేగింపుగా ఉత్సవమూర్తులను సాయంత్రం 6 గంటలకు ఆలయానికి తీసుకువచ్చారు.

 

 కార్యక్రమంలో ఆలయ‌ డెప్యూటీ వో శ్రీమతి శాంతిఏఈవో శ్రీ నారాయ‌ణ‌ చౌద‌రిసూప‌రింటెండెంట్ శ్రీ చిరంజీవిఆలయ అర్చకులుఇతర అధికారులుభక్తులు పాల్గొన్నారు.

Sabarimala Sannidhanam 18th Jan 2026-03










 

TTD JEO Reivews Arrangements for Sri Lakshmi Venkateswara Swamy Vari Brahmotsavams at Devuni Kadapa





TTD In connection with the annual Brahmotsavams scheduled to be held from January 19 to 27 at Sri Lakshmi Venkateswara Swamy Temple located at Devuni Kadapa in Kadapa district, TTD Joint Executive Officer Sri V. Veerabrahmam conducted a review meeting with officials on Saturday regarding the festival arrangements.


The Brahmotsavams will commence with Ankurarpanam on January 18 at 6.00 pm. On this occasion, the JEO instructed the officials to make all necessary arrangements to ensure that the large number of devotees visiting the temple does not face any inconvenience. He also directed that special care be taken to ensure the smooth conduct of Sri Swamy Vari Kalyanam scheduled on January 24 at 10.30 am and the Rathotsavam on January 25, without any untoward incidents.


Vahana Seva Schedule during Brahmotsavams


January 19, 2026

Morning – Dhwajarohanam (Meena Lagnam)

Night – Chandra Prabha Vahanam


January 20, 2026

Morning – Surya Prabha Vahanam

Night – Pedda Sesha Vahanam


January 21, 2026

Morning – Chinna Sesha Vahanam

Night – Simha Vahanam


January 22, 2026

Morning – Kalpavruksha Vahanam

Night – Hanumantha Vahanam


January 23, 2026

Morning – Muthyapu Pandiri Vahanam

Night – Garuda Vahanam


January 24, 2026

Morning – Kalyanotsavam

Night – Gaja Vahanam


January 25, 2026

Morning – Rathotsavam

Night – Dhoooli Utsavam


January 26, 2026

Morning – Sarvabhoopala Vahanam

Night – Ashwa Vahanam


January 27, 2026

Morning – Vasanthotsavam and Chakrasnanam

Night – Hamsa Vahanam and Dhwajavarohanam


On this occasion, it was informed that under the aegis of the TTD Hindu Dharma Prachara Parishad and Annamacharya Project, daily Harikathas, devotional music, and spiritual programmes will be organized throughout the Brahmotsavams.


Superintending Engineers Sri Venkateswarlu and Sri Manoharam, VGO Sri Giridhar, TTD Deputy EO Smt. Prasanthi, temple archaka Sri Mayuram Krishna Swamy, other archakas, TTD officials, and local police personnel participated in the review meeting.


దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టిటిడి జేఈవో సమీక్ష ttd jeo review





కడప జిల్లాదేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో జనవరి 19 నుండి 27 వరకు జరుగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలు నేపథ్యంలో ఏర్పాట్లపై టిటిడి జేఈవో శ్రీ వి వీరబ్రహ్మం శనివారం అధికారులతో సమీక్ష నిర్వహించారు


జనవరి 18 తేదీ సాయంత్రం 6 గం.కు అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి నేపథ్యంలో వేలాదిగా వచ్చే భక్తులకు లాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేపట్టాలని జేఈవో ఆదేశాలు ఇచ్చారు. 24 తేదీ ఉదయం 10.30 గం.లకు స్వామి వారి కల్యాణం, 25 తేదీ రథోత్సవంలో ఎటువంటి అవాంతరాలు లేకుండా చూడాలని సూచించారు


బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :


తేదీ


19.01.2026  ఉదయం – ధ్వజారోహణం (మీన లగ్నం)      రాత్రి – చంద్రప్రభ వాహనం


20.01.2026  ఉద‌యం – సూర్యప్రభవాహనం                    రాత్రి – పెద్దశేష వాహనం


21.01.2026  ఉద‌యం – చిన్నశేష వాహనం                     రాత్రి – సింహ వాహనం


22.01.2026  ఉద‌యం – కల్పవృక్ష వాహనం                   రాత్రి – హనుమంత వాహనం


23.01.2026  ఉద‌యం – ముత్యపుపందిరి వాహనం        రాత్రి – గరుడ వాహనం


24.01.2026  ఉద‌యం – కల్యాణోత్సవం                            రాత్రి – గజ వాహనం


25.01.2026  ఉద‌యం – రథోత్సవం                                  రాత్రి – ధూళి ఉత్సవం


26.01.2026  ఉద‌యం – సర్వభూపాల వాహనం              రాత్రి – అశ్వ వాహనం


27.01.2026  ఉద‌యం – వసంతోత్సవంచక్రస్నానం   రాత్రి – హంసవాహనంధ్వజావరోహణం


 సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజు హరికథలుభ‌క్తి సంగీత‌ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.


 కార్యక్రమంలో ఎస్ ఈలు శ్రీ వేంకటేశ్వర్లుశ్రీ మనోహరంవీజీవో శ్రీ గిరిధర్టిటిడి డిప్యూటీ ఈవో శ్రీమతి ప్రశాంతిఆలయ ర్చకులు శ్రీ మయూరం కృష్ణ స్వామిఅర్చకులుటీటీడీ అధికారుల, స్థానిక పోలీసులు పాల్గొన్నారు

Grand Commncement of Sri Purandara Dasa Aradhana Mahotsavams at Tirumala






Sri Purandara Dasa, the doyen of Carnatic music and Padakavita, is truly the embodiment of SageSRI PURANDARA DASA IS THE EMBODIMENT OF SAGE NARADA


 Narada, said Sri Sujayanidhi Tirtha Swamiji, Peetadhipathi of Sri Padaraja Math.


The Sri Purandara Dasa Aradhana Mahotsavams began grandly on Saturday at Tirumala under the aegis of the TTD Dasa Sahitya Project.


As part of the celebrations, various programmes were conducted at the Asthana Mandapam in Tirumala, including Suprabhatam, meditation, mass bhajans, Nagara Sankeerthana, a Purandara Sahitya Goshti, Mangalaasasanams by various Peetadhipathis, and Sankeerthana Mala programmes. Sri Sujayanidhi Tirtha Swamiji and Sri Vidya Vijaya Tirtha Swamiji offered their Mangalaasasanams on the occasion.


Addressing the devotees, Sri Sujayanidhi Tirtha Swamiji said that human life is encircled by numerous problems, and to overcome them, Nama Sankeerthana holds special importance among the ninefold paths of devotion. He stated that the scriptures proclaim the necessity of the grace of the Lord’s foremost devotees to attain God, and Sri Purandara Dasa stands as a supreme devotee in this tradition. Today, thousands of devotees chant the innumerable compositions of Purandara Dasa and become recipients of the Lord’s grace, highlighting the unique significance of Nama Sankeerthana in the Kali Yuga.

Later, the Special Officer of the TTD Dasa Sahitya Project, Sri Anandatheerthacharyulu, presented Srivari prasadam to the Swamijis and honoured them with shawls.


Thousands of devotees from Andhra Pradesh, Karnataka, and Tamil Nadu participated in the programme.


On the second day, January 18, at 6 a.m., floral tributes will be offered to the statue of Sri Purandara Dasa at Alipiri. In the evening at 6 p.m., a procession of Srivari Utsava Murthis will be held from the Srivari Temple to Narayanagiri Gardens, followed by Unjal Seva and Dasa Sankeerthana programmes.


On the final day, January 19, Suprabhatam, meditation, mass bhajans, Nagara Sankeerthana, discourses, and a Sangeetha Vibhavari programme will be conducted in the morning.

తిరుమలలో ఘనంగా శ్రీ పురందరదాసుల ఆరాధనా మహోత్సవాలు ప్రారంభం purandaradasa aradanotsavalu







కర్ణాటక సంగీతపద కవితా  పితామహులు శ్రీ పురందరదాసులు సాక్షాత్తు నారద స్వరూపులని శ్రీ పాద రాజ మఠాధిపతి శ్రీ సుజయనిధి తీర్థ స్వామీజీ ఉద్ఘాటించారు.


శ్రీ పురందరదాసుల ఆరాధనా మహోత్సవాలు టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి.


ఇందులో భాగంగా తిరుమలలోని ఆస్థా మండపంలో సుప్రభాతంధ్యానంసామూహిక భజననగరసంకీర్తన కార్యక్రమాలుపురంద‌ర సాహిత్య‌ గోష్ఠివివిధ పీఠాధిపతుల మంగళాశాసనాలుసంకీర్తనమాల కార్యక్రమాలు నిర్వహించారుశ్రీ పాద రాజ మఠాధిపతి శ్రీ సుజయనిధి తీర్థ స్వామీజీశ్రీ వీద్యా విజయ తీర్థ స్వామీజీ మంగ‌ళ శాస‌న‌ములు అందించారు.


 సందర్భంగా శ్రీ పాద రాజ మఠాధిపతి శ్రీ సుజయనిధి తీర్థ స్వామీజీ భక్తులకు అనుగ్రహ భాషణం చేస్తూ మాన‌వ జీవితం స‌మ‌స్య‌ల వ‌ల‌య‌మ‌నివీటి నుండి బ‌య‌ట‌ప‌డాలంటే న‌వ‌విధ భ‌క్తిమార్గాల్లో నామ‌సంకీర్త‌న‌కు విశేష ప్రాధాన్యం ఉంద‌ని తెలిపారుభగవంతుని చేరాలంటే ముందు ఆయన పరమభక్తుల అనుగ్రహం అవసరమని పురాణాలు పేర్కొంటున్నాయని కోవకు చెందిన రమభక్తుడు శ్రీ పురందరదాసు అన్నారునేడు వేలాది మంది భక్తులు పురందరదాసు రచించిన లక్షలాది కీర్తనలు ఆలపిస్తూ స్వామివారి కృపకు పాత్రులు అవుతున్నారనిఇదే కలియుగంలో నామసంకీర్తనకున్న వైశిష్ట్యమన్నారు.


అనంతరం టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి శ్రీ నందతీర్థాచార్యులు స్వామీజీలకు శ్రీవారి ప్రసాదాలు అందజేసి శాలువాతో సత్కరించారు.


 కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్కర్ణాటకతమిళనాడుకు చెందిన భక్తులు వేలాది సంఖ్యలో పాల్గొన్నారు.


కాగారెండవ రోజైన జ‌న‌వరి 18 ఉదయం 6 గంటలకు అలిపిరి చెంత పురందరదాసుల విగ్రహానికి పుష్పమాల సమర్పిస్తారుసాయంత్రం 6 గంటలకు శ్రీవారి ఆలయం నుండి నారాయణగిరి ఉద్యానవనం వరకు శ్రీవారి ఉత్సవమూర్తుల ఊరేగింపుఊంజల్‌సేవదాససంకీర్తన కార్యక్రమాలు ఉంటాయి.


చివరిరోజు జ‌న‌వరి 19 ఉదయం సుప్ర‌భాతంధ్యానంసామూహిక భ‌జ‌న‌న‌గ‌ర సంకీర్త‌నఉపన్యాసములుసంగీత విభావరి కార్యక్రమాలు నిర్వహిస్తారు.