19.1.26

Biopic on Prime Minister Narendra Modi titled “Maa Vande” is being made on a massive budget of over ₹400 crores








జ‌న‌వ‌రి 21న శ్రీమాన్ గౌరి పెద్ది రామసుబ్బశర్మ 35వ వ‌ర్ధంతి - జ‌న‌వ‌రి 23న శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ 133వ జ‌యంతి gouri peddi rama subba sharma




తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి అమూల్యమై సేవలందించిన శ్రీమాన్ గౌరి పెద్ది రామసుబ్బశర్మ  35 వర్ధంతి జ‌న‌వ‌రి 21న‌శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ 133 జ‌యంతి జ‌న‌వ‌రి 23 టీటీడీ ఘ‌నంగా నిర్వ‌హించ‌నుంది.


జ‌న‌వ‌రి 21 ఉదయం 9 ఎస్వీ ఓరియంటర్ కాలేజీ పరిసరాలలో ఉన్న శ్రీ గౌరిపెద్ది రామసుబ్బశర్మ విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తారుఅనంత‌రం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఉద‌యం 10 గంట‌ల‌కు  శ్రీ గౌరి పెద్ది రామసుబ్బశర్మ 35 వర్ధంతి సభ ఘనంగా జ‌రుగ‌నుంది.


జ‌న‌వ‌రి 23 ఉదయం 9 శ్రీ ప‌ద్మావ‌తి మ‌హిళా డిగ్రీ మ‌రియు పిజి క‌ళాశాల ప్రాంగ‌ణంలోని శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తారుఅనంత‌రం తిరుపతిలోని అన్నమాచార్ కళామందిరంలో ఉద‌యం 10 గంట‌ల‌కు  శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ 133 జ‌యంతి సభ ఘనంగా జ‌రుగ‌నుంది.


శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ


శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ అనంతపురం జిల్లా రాళ్లపల్లి గ్రామంలో 1893, జనవరి 23 జన్మించారుమైసూరు మహారాజ కళాశాలలో 3సంవత్సరాలు తెలుగు ఆచార్యులుగా సేవలందించారురేడియోకు ‘‘ఆకాశవాణి’’ అని పేరు పెట్టింది వీరేవీరి ప్రతిభను గుర్తించి అప్పటి టీటీడీ ఈవో శ్రీ చెలికాని అన్నారావు 1949లో శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య పరిశోధనా సంస్థ బాధ్యతలను అప్పగించారుఅప్పటికే తిరుమల శ్రీవారి ఆలయంలోని తాళ్లపాక అరలోంచి వెలుగుచూసిన సంకీర్తనలను పరిష్కరించే బాధ్యతను వారికి అప్పగించారుసంకీర్తనలను రాగి రేకుల నుండి పరిష్కరించి గ్రంథస్తం చేయడంతోపాటు కొన్ని వందల సంకీర్తనలను ఆయన స్వరపరిచారుశ్రీఅనంతకృష్ణశర్మను 1979, మార్చి 11 టీటీడీ ఆస్థాన విద్వాంసులుగా నియమించారు.

Purandara Dasa Aradhana Observed







As a part of the ongoing three-day Sri Purandhara Dasa Aradhana Mahotsavams, Dasa keertanam were  rendered in front of Sri Bhu sameta Sri Malayappa Swamy on Sunday evening.


On the occasion of the Aradhana fete of the 15th Century Kannada Saint Poet Sri Purandhara Dasa, every year after Sahasra Deepalankara Seva, the Utsava deities reaches the Narayanagiri Gardens on the second evening of the three-day fete in Tirumala.


On Sunday, over 3500 Bhajan devotees hailing from AP, TS, Karnataka, Tamilnadu participated in this programme and the entire premises echoed with Govinda Nama Smarana.


The Dasa artistes rendered versatile ASankeertans and immersed the devotees in the devotional vibes.


TTD DASA Sahitya Project Special Officer Sri Ananda Theerthacharyulu, Srivari Temple Dy EO Sri Lokanatham and others, devotees in large numbers were also present.


After the completion of the programme, the utsava deities returned to the temple.


నారాయ‌ణ‌గిరి ఉద్యాన‌వ‌నాల్లో మైమ‌ర‌పించిన దాసప‌దాల‌ సంకీర్త‌నాగానం narayanagiri







తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాలు ఆదివారం సాయంత్రం శ్రీ పురందరదాసులవారి కీర్తనలతో మారుమోగాయిశ్రీ పురందరదాసులవారి ఆరాధన మహోత్సవాలు రెండో రోజుకు చేరుకున్నాయిముందుగా శ్రీవారు ఉభయదేవేరులతో కలిసి నారాయణగిరి ఉద్యానవనాలకు వేంచేపు చేశారు సంద‌ర్భంగా చల్లటి సాయంత్రం వేళ నిర్వ‌హించిన ఊంజ‌ల్‌సేవ‌లో దాస సంకీర్తనల గానం భక్తులను మైమరపింపచేసింది.


టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు ధ్వర్యంలో ఏర్పాటుచేసిన  కార్యక్రమంలో దాస భక్తులు సామూహికంగా పురందరదాస కృతులను ఆలపించారు.


టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులుశ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథంఇతర అధికారులు, 3,500 మందికి పైగా ఆంధ్రతెలంగాణకర్ణాటక రాష్ట్రాలకు చెంది భజన మండళ్ల సభ్యులు పాల్గొన్నారు.


Ankurarpana Performed for Sri Lakshmi Venkateswara Swamy Vari Temple Brahmotsavams at Devuni Kadapa






As per Agama Traditions Ankurarpana was performed in a traditional and religious manner on Sunday night, marking the commencement of the Brahmotsavams of Sri Lakshmi Venkateswara Swamy Temple at Devuni Kadapa.


Earlier in the morning, the Lord was awakened with Suprabhata Seva, followed by Thomala Seva and Sahasranamarchana. In the evening, from 6.00 p.m. to 8.00 p.m., rituals including Senaadhipathi Utsavam, Medini Pooja, Mrutsangrahanam and Ankurarpana were conducted as per Agama Shastras.


Temple officials, archakas and devotees participated in the programme.


Dhwajarohanam on January 19


The Brahmotsavams will commence in a grand manner with Dhwajarohanam on Monday, January 19, between 10.00 a.m. and 10.30 a.m.


As part of the ritual, Sri Lakshmi Venkateswara Swamy, the Goddess, Dhwaja Patam and Chakrathalwar will be taken in a procession along the mada streets in the morning. Later, Dhwajarohanam will be performed in the presence of the presiding deity Sri Lakshmi Venkateswara Swamy.


శాస్త్రోక్తంగా దేవుని క‌డ‌ప శ్రీ ల‌క్ష్మీ వేంక‌టేశ్వ‌ర స్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ devuni kadapa







దేవుని క‌డ‌ప శ్రీ ల‌క్ష్మీ వేంక‌టేశ్వ‌ర స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆదివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు.


ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపితోమాలసహస్రనామార్చన చేశారుసాయంత్రం 6 నుండి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు సేనాధిపతి ఉత్సవంమేదినీపూజమృత్సంగ్రహణంశాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు.


 కార్య‌క్ర‌మంలో ఆల‌య డిప్యూటీ ఈవో శ్రీమతి ప్రశాంతిటెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ఈశ్వర్ రెడ్డిఅధికారులుఅర్చ‌కులుభ‌క్తులు పాల్గొన్నారు.


జ‌న‌వ‌రి 19 ధ్వజారోహణం :


జ‌న‌వ‌రి 19 సోమ‌వారం ఉదయం 10 నుండి 10.30 గంటల మధ్య ధ్వజారోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయిఇందులో భాగంగా ఉదయం స్వామిమ్మ‌వార్లుధ్వజపటముచక్రతాళ్వారులకు తిరువీధి ఉత్సవం జరుగనుందిఅనంతరం శ్రీ ల‌క్ష్మీ వేంక‌టేశ్వ‌ర స్వామివారి సమక్షంలో ధ్వజారోహణం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.


Adhyayanotsavams Commence at Sri Govindaraja Swamy Vari Temple




The annual Adhyayanotsavams commenced on Sunday at the Sri Govindaraja Swamy Temple in Tirupati. The festival will be observed till February 10.


As per tradition, Divya Prabandham is recited every year during the Adhyayanotsavams at the temple. As part of the celebrations, the daily sevakalam was conducted in the morning.

In the evening, from 6.30 p.m. to 8.00 p.m., Sri Govindaraja Swamy along with Sri Devi and Bhu Devi, Senaadhipathi and the Alwars are being taken in procession to the Kalyana Mandapam in the temple premises. In their presence, Divya Prabandham is being recited.


TTD Sri Sri Sri Pedda Jeeyar Swamy, Sri Sri Sri Chinna Jeeyar Swamy, Temple Superintendent Sri Chiranjeevi and archakas participated in the programme.