9.2.26

పురోహిత సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహణ purohita sangham




తిరుమలలోని శ్రీవారి కళ్యాణ వేదిక వద్ద ఉన్న పురోహిత సంఘం ఆధ్వర్యంలో భక్తులు, గృహస్తులకు అవసరమైన వివిధ సంప్రదాయ పూజ కార్యక్రమాలను నిర్దేశిత రుసుముతో నిర్వహిస్తున్నారు.


 పురోహిత సంఘం ద్వారా వివాహంఉపనయనంసత్యనారాయణ వ్రతంనామకరణంఅన్నప్రాసనఅక్షరాభ్యాసంవాహన పూజ తదితర ముఖ్యమైన ధార్మిక కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు భక్తుల సౌకర్యార్థం  కార్యక్రమాలను తక్కువ ఖర్చుతో చేసుకునేవిధంగా టీటీడీ అందుబాటులో ఉంచింది


కళ్యాణ వేదిక వద్ద పురోహిత సంఘం ద్వారా నిర్వహిస్తున్న కార్యక్రమాలు మరియు ఫీజులు ఇలా ఉన్నాయి:


•  వివాహం – ఉచితం

•  ఉపనయనం – రూ.300

•  సత్యనారాయణ వ్రతం – రూ.300

•  కేశఖండన – రూ.200

•  నామకరణం – రూ.200

•  అన్నప్రాసన – రూ.200

•  అక్షరాభ్యాసం – రూ.200

•  వాహన పూజ – రూ.200

•  చెవిపోగులు కుట్టడం – రూ.50

•  చెవిపోగులు కుట్టడం (కాటేజ్‌లో) – రూ.100

•  మేళం (ఒక సెట్టు) – రూ.100

•  మేళం (రెండు సెట్లు) – రూ.300

•  దస్త్ర పూజ – రూ.200

•  ఇతర ధార్మిక కార్యక్రమాలు – రూ.200


భక్తులు  సేవలను సద్వినియోగం చేసుకోవాలనిమరిన్ని వివరాల కోసం తిరుమల కళ్యాణ వేదిక వద్దనున్న పురోహిత సంఘాన్ని సంప్రదించవచ్చు.

8.2.26

Brahmotasavams Poster Released




The annual Brahmotsavams of Sri Venkateswara Swamy Temple, Jubilee Hills, Hyderabad, will be conducted from February 17 to 25.


The TTD Chairman Sri B.R. Naidu unveiled the wall posters and invitation booklets on Saturday at the temple premises.


The Chairman later instructed the officials concerned to ensure smooth arrangements for devotees, including illumination, floral decorations, queue lines, drinking water, Annaprasadam, and security.


The Koil Alwar Tirumanjanam will be held on February 10, while Dhwajarohanam is on February 17 while Garuda Seva is on February 21. Daily Vahana Sevas during the Brahmotsavams will take place both in the morning and in the evening.


The cultural programmes and Annamacharya Sankeertanas are also arranged to enthrall devotees.


Ankurarpanam Held for Sri Kalayana Venkateswara Swamy Vari Temple Annual Fest









The Ankurarpanam for the annual brahmotsavams at Sri Kalyana Venkateswara Swamy temple in Srinivasa Mangapuram was held on Saturday evening.


Dhwajarohanam will be observed between 8:15am and 8:35am in the Kumbha Lagnam.


Temple special Grade DyEO Smt Varalakshmi, AEO Sri Gopinath and others were present.

శాస్త్రోక్తంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ – బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం brahmotsavams









శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు నివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగిందిఅంకురార్పణం సందర్భంగా సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపికొలువుపంచాంగ శ్రవణం నిర్వహించారు.


సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు పుణ్యాహవచనంమృత్సంగ్రహణంసేనాధిపతి ఉత్సవం అనంతరం శాస్త్రోక్తంగా బ్రహ్మోత్సవాలకు అంకురార్పణం నిర్వహించారు.


 కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మిఏఈవో శ్రీ గోపినాథ్‌సూపరింటెండెంట్‌ శ్రీ రాజ్ కుమార్ఆల అర్చకులుఇతర అధికారులు పాల్గొన్నారు.


ఫిబ్రవరి 8 ధ్వజారోహణం :


ఫిబ్రవరి 8 తేదీ ధ్వజారోహణంతో శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయిఇందులో భాగంగా ఉదయం 6.30 నుండి 8.15 గంటల వరకు స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు తిరుచ్చి ఉత్సవం జరుగనుందిఉదయం 8.15 నుండి 8.35 గంటల మధ్య కుంభ ల‌గ్నంలో ధ్వజారోహణ ఘట్టాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నారు


అదేరోజు సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు ఊంజల్‌సేవరాత్రి 7 నుండి 8 గంటల వరకు పెద్దశేష వాహనసే జరుగనున్నాయి.

Ankurarapanam Held for Sri Kapileswara Swmay Vari Temple Brahmotsavams









The Ankurarpanam for the annual brahmotsavams at Sri Kapileswara Swamy temple was performed on Saturday evening.


As a part of the ritual of prelude, Sri Vinayaka took ride on Mooshika vahana.


On February 08, Dhwajarohanam will be performed at 6:05am in the auspicious Makara Lagnam.


Temple officials participated in this ritual.

శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ ankurarpanam









తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల‌కు శనివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ రిగిందిఫిబ్రవరి 8 నుండి 17 తేదీ వరకు ఆల‌యంలో బ్రహ్మోత్సవాలు జ‌రుగ‌నున్నాయి.


అంకురార్ప‌ణం సందర్భంగా సాయంత్రం మూషిక వాహనంపై శ్రీ వినాయకస్వామివారు పురవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు త‌రువాత శాస్త్రోక్తంగా అంకురార్పణం జ‌రిగింది.


 ఫిబ్ర‌వ‌రి 8 ధ్వజారోహణం :

     

ఫిబ్ర‌వ‌రి 8 ఉదయం 6.05 గంటలకు మ‌క‌ర‌ లగ్నంలో ధ్వజారోహణంతో బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభ‌మ‌వుతాయి. అనంతరం ఉదయం 7 నుంచి 9 గంటల వరకు పల్లకీ ఉత్సవంరాత్రి 7 నుంచి 9 గంటల వరకు హంస వాహన సేవ జరుగనున్నాయి.


 కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక అధికారి శ్రీ ఫణి కుమార్ నాయుడుసూపరింటెండెంట్ శ్రీ చంద్రశేఖర్ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

TTD EO Dinesand Interacts with Devotees at MTVAC

















The new TTD EO Sri M Ravichandra along with the Honourable Finance Minister of AP Sri P Keshav visited Matrusri Tarigonda Vengamamba Annaprasadam Complex (MTVAC) on Saturday.


He had lunch along with the devotees. Later he interacted with the devotees and received their feedback on the taste, quality, quantity, and serving of Annaprasadam. The devotees expressed immense pleasure.


Later he also interacted with the employees who are working in the Annaprasadam wing. And seperately interacted with the Srivari Sevaks.


At Water and Food Analysis Laboratory, the EO observed the process of testing the ingredients on different parameters and later interacted with the staff.


The EO also observed the outside queue lines starting from Octopus Bhavan to Krishna Teja Circle and then visited the Integrated Command Centre in Vaikuntham Queue Complex.


The EO observed the crowd Management, traffic management , Head count and other analytics and also virtually interacted with one of the donors Sri V Jaya Prakash from US on the occasion.


Later the EO also inspected PAC5 where he observed various amenities including lockers, kalyanakatta, Annaprasadam, smart Shoe keeping centre and gave valuable suggestions to the officials concerned on the better utilisation for the multitude of devotees.


TTD Additional EO Sri Ch Venkaiah Chowdary, CVSO Sri Muralikrishna and others officers were also present.