10.3.26

వెన్నెలను మైమరిపించే విద్యుత్ కాంతుల్లో ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు vontimitta temple






ఒంటిమిట్టలోని పవిత్రక్షేత్రమైన శ్రీ కోదండరామస్వామి ఆలయం బ్రహ్మోత్సవాలు  నెల మార్చి 26 తేదీ నుండి వైభవంగా ప్రారంభంకానున్న నేపథ్యంలోభక్తుల హృదయాలను పరవశింపజేసేలా విద్యుత్ అలంకరణలను టిటిడి అత్యంత వైభవంగా చేపట్టిందివెన్నెలకన్నా వెలుగొందే దీప కాంతులతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రసరింపజేయనున్నాయి.


ఒంటిమిట్ట ఆలయం పరిసరాలుటిటిడి భవనంవాహన మండపంప్రధాన కూడళ్లుఅలాగే ఒంటిమిట్ట నుండి మాధవవరం వరకు ఏర్పాటు చేస్తున్న ద్భుత విద్యుత్ అలంకరణలు భక్తులను మంత్ర ముగ్ధులను చేయనున్నాయిపండుగ వాతావరణాన్ని మరింత ధురంగా మార్చుతూ బ్రహ్మోత్సవాల వైభవాన్ని కొత్త ఎత్తులకు చేర్చేలా  ఏర్పాట్లు సాగుతున్నాయి.


ఆలయం లోపల మరియు వెలుపల ప్రాంతాలునాలుగు మాడ వీధులుపుష్కరిణికార్ పార్కింగ్ ప్రాంతంఒంటిమిట్ట పరిసర ప్రాంతాలుకల్యా వేదిక తదితర ప్రాంతాలు రాత్రివేళల్లో రజత కాంతులతో మెరిసిపోతూ బ్రహ్మోత్సవాలకు అపూర్వమైన శోభను చేకూర్చనున్నాయి.


బ్రహ్మోత్సవాల సందర్భంగా చిన్న, మధ్యపెద్ద పరిమాణాల్లో సుమారు 60కు పైగా అద్భుత ఇల్యూమినేషన్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారువీటిలో శ్రీరామ పట్టాభిషేకంశ్రీరామ కల్యాణంఅయోధ్య రాముడుఏనుగు మీద శ్రీవారుగరుత్మంతుడిపై శ్రీవారుశ్రీ పద్మనాభ స్వామిఅమ్మవారి త్రీడీ రూపందశావతారాలుఅష్టలక్ష్ములు వంటి దివ్యరూపాలు విద్యుత్ కాంతుల్లో ప్రతిఫలిస్తూ భక్తులకు ధ్యాత్మిక శోభను  పంచనున్నాయి.


అదేవిధంగా 20 వేల సీరియల్ సెట్స్, 10 వేల ఫ్లడ్ లైట్లు, 350 రంగురంగుల లైట్లు, 40 జనరేటర్లుతోరణాలునైన్ వాట్స్ తోరణాలతో ఒంటిమిట్ట అంతా ప్రకాశవంతంగా మారి భక్తులకు కనువిందు చేయనుంది.


ప్రత్యేక ఆకర్షణగా కల్యాణ వేదిక


ఏప్రిల్ 01 జరిగే శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవంను వీక్షించేందుకు వేలాది భక్తులు తరలి రానున్న నేపథ్యంలోవారి సౌకర్యార్థం కల్యాణ వేదిక పరిసరాలువాహనాల పార్కింగ్ ప్రాంతం మరియు లయ పరిసరాల్లో 23 ఎల్..డి వీడియో డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేస్తున్నారువీటి ద్వారా భక్తులు ఎక్కడి నుంచైనా శ్రీ సీతారాముల దివ్య కల్యాణాన్ని కనులారా వీక్షిస్తూ భక్తి పరవశంలో తేలియాడేలా ఏర్పాట్లు చేస్తున్నారు.


బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టిటిడి ఛైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడువో శ్రీ ఎంరవిచంద్రజేఈవో శ్రీ వివీరబ్రహ్మం ఆదేశాలతో ఎలక్ట్రికల్ శాఖ ఆధ్వర్యంలో ఎస్. (ఎలక్ట్రికల్శ్రీ వెంకటేశ్వర్లుడీఈలు శ్రీ రవిశంకర్ రెడ్డిశ్రీమతి సరస్వతిడిప్యూటీ ఈఈ శ్రీ మురళీకృష్ణ తదితర అధికారులుసిబ్బంది విద్యుత్ అలంకరణలను సిద్ధం చేస్తున్నారు.


Women are the Foundation of the Family System- TTD JEO (H&E)














Women are the foundation of the Indian family system. Just as the Vedas are sacred to scholars, the Grihalakshmi (woman of the house) is equally sacred and important to a family, said TTD JEO (Education & Health) Dr. A. Sarath. International Women’s Day was celebrated grandly under the auspices of TTD on Monday at Mahathi Kalakshetram in Tirupati.

Speaking on the occasion, the JEO said that women play a very important role in building families, developing society, and contributing to the progress of the nation. He said that a mother is the first teacher for every person and it is she who teaches children values, culture, and righteous living.

He added that when a mother is virtuous, the family becomes strong. When families are strong, society develops peacefully. When society develops, the state and the nation also progress. Women are not only the backbone of families but also guides for society.

TTD Board Member Mrs. Panabaka Lakshmi said that women hold a very respected place in Sanatana Dharma. She noted that the tradition of worshipping women as goddesses is unique to India. She said that when women are educated, families and society develop. Today, women are proving their talent and contributing to progress in all fields.

Mrs. Ashlesha, CEO of Mitravak and Digital Mahila Private Limited from New Delhi, said that women possess immense energy and strength. She stated that the respect given to women in Indian culture is an inspiration to the world. She added that wherever women are respected, peace and prosperity flourish.

DRDO scientist Dr. Chandrika Kaushik said that for positive change in society, women must first give importance to themselves. She said that if family members share responsibilities, the burden on women will reduce. Sharing household work and child care responsibilities among family members can help women lead a balanced life.

Padmavathi Awards

On this occasion, Padmavathi Awards were presented to 32 women employees from various TTD departments for their dedicated service. They were honoured with a shawl, a 5-gram silver dollar, and a memento of Goddess Sri Padmavathi.

Similarly, 78 women employees who will retire in the coming year were also honoured with shawls and mementos.

As part of the programme, a Bharatanatyam performance and Veena concert presented by the faculty and students of SV Music College impressed the audience. Prizes were also distributed to the winners of essay writing, painting, quiz, and singing competitions conducted for women employees. Cultural programmes performed by TTD women employees added special charm to the celebrations.

Dr. Krishnaveni, Lecturer from Sri Padmavathi Degree College, and TTD PRO (FAC) Kumari P. Neelima acted as the anchors for the programme.

Welfare Department Deputy EO Sri Anandaraju, several women Deputy EOs, other officials, and a large number of women employees participated in the programme.

32 మంది మహిళా ఉద్యోగులకు పద్మావతి అవార్డులు మహతి కళాక్షేత్రంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు women day celebrations









భారతీయ కుటుంబ వ్యవస్థకు మహిళ మూలస్తంభమనిపండితులకు వేదం ఎంత పవిత్రమో గృహాలకు గృహలక్ష్మి అంతే పవిత్రమని టీటీడీ జేఈవో (విద్యవైద్యండాశరత్ పేర్కొన్నారుటీటీడీ ఆధ్వర్యంలో సోమవారం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.


 సందర్భంగా జేఈవో మాట్లాడుతూ కుటుంబ నిర్మాణంసమాజ అభివృద్ధి, దేశ ప్రగతిలో మహిళల పాత్ర అత్యంత కీలకమన్నారుప్రతి మనిషికి తల్లి మొదటి గురువనిపిల్లలకు ధర్మంసంస్కారంవిలువలు నేర్పేది తల్లేనని తెలిపారుతల్లి సద్గుణవంతురాలైతే కుటుంబం సుస్థిరంగా ఉంటుందనికుటుంబం బాగుంటే సమాజం శాంతియుతంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారుసమాజం భివృద్ధి చెందితే రాష్ట్రందేశం కూడా ప్రగతి మార్గంలో ముందుకు సాగుతాయని అన్నారుమహిళలు కుటుంబానికి మాత్రమే కాకుండా సమాజానికి కూడా మార్గదర్శకులుగా నిలుస్తారని వివరించారు.


టీటీడీ బోర్డు సభ్యురాలు శ్రీమతి పనబాక లక్ష్మి మాట్లాడుతూ సనాతన ధర్మంలో మహిళకు అత్యున్నత స్థానం కల్పించబడిందన్నారుస్త్రీని దేవతగా పూజించే సంప్రదాయం భారతదేశానికి ప్రత్యేకమని తెలిపారుమహిళలు విద్యావంతులైతే కుటుంబంసమాజం అభివృద్ధి చెందుతాయని చెప్పారునేటి కాలంలో మహిళలు అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటుకుంటూ సమాజ పురోగతికి తోడ్పడుతున్నారని పేర్కొన్నారు.


న్యూఢిల్లీకి చెందిన మిత్రావక్ మరియు డిజిటల్ మహిళ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో శ్రీమతి ఆశ్లేష మాట్లాడుతూమహిళల్లో అపారమైన శక్తిచైతన్యం నిక్షిప్తమై ఉందన్నారుభారతీయ సంస్కృతిలో మహిళలకు ఉన్న గౌరవస్థానం ప్రపంచానికి ఆదర్శమని తెలిపారుఎక్కడ స్త్రీలను గౌరవిస్తారో అక్కడ సుఖశాంతులుఐశ్వర్యం వర్థిల్లుతాయని పేర్కొన్నారు.


డిఆర్‌డిఓ శాస్త్రవేత్త డాచంద్రిక కౌశిక్ మాట్లాడుతూ,  సమాజంలో సానుకూల మార్పు రావాలంటే హిళలు ముందుగా తమను తాము ప్రాధాన్యంగా భావించాల్సిన అవసరం ఉందన్నారుకుటుంబ సభ్యులు బాధ్యతలను పంచుకుంటే మహిళలపై ఒత్తిడి తగ్గుతుందని తెలిపారుఇంటి పనులుపిల్లల సంరక్షణ వంటి బాధ్యతలను కుటుంబ సభ్యులు కలిసి పంచుకోవడం ద్వారా సమతుల్య జీవనం సాధ్యమవుతుందని సూచించారు.


పద్మావతి అవార్డులు


టీటీడీలోని పలు విభాగాల్లో విశే సేవలు అందిస్తున్న 32 మంది మహిళా ఉద్యోగులకు  సందర్భంగా పద్మావతి అవార్డులు ప్రదానం చేశారువారిని శాలువాతో సత్కరించి, 5 గ్రాముల వెండి డాలర్ మరియు శ్రీ పద్మావతి అమ్మవారి జ్ఞాపిక అందజేశారు.


అదేవిధంగా రాబోయే ఏడాది కాలంలో పదవీ విరమణ చేయనున్న 78 మంది మహిళా ఉద్యోగులను కూడా శాలువాజ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు.


 కార్యక్రమంలో భాగంగా ఎస్వీ సంగీత కళాశాల అధ్యాపకులువిద్యార్థుల బృందం ప్రదర్శించిన భరతనాట్యంవీణా వాద్యకచేరి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయిమహిళా ద్యోగుల కోసం నిర్వహించిన వ్యాసరచనపెయింటింగ్క్విజ్గాత్ సంగీత పోటీలలో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారుటీటీడీ హిళా ఉద్యోగులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు వేడుకలకు మరింత శోభను చేకూర్చాయి.


 కార్యక్రమానికి శ్రీ పద్మావతి డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు డాకృష్ణవేణిటీటీడీ పీఆర్వో (ఫ్‌ఏసీకుమారి పినీలిమ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.


 కార్యక్రమంలో సంక్షేమ విభాగం డిప్యూటీ ఈవో శ్రీ ఆనందరాజుపలువురు మహిళా డిప్యూటీ ఈఓలుఇతర అధికారులు మరియు పెద్ద సంఖ్యలో మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.

9.3.26

₹70 Lakh Donation to TTD




The NRI couple from Visakhapatnam, Sri Tripuraneni Venkata Ratnam and Smt. Madhuri, donated Rs. 50 lakh to the Sri Venkateswara Annaprasadam Trust of TTD on Sunday.


Their sons, Sri Tripuraneni Vijay and Sri Tripuraneni Vinay also donated Rs. 10 lakh each to the Sri Venkateswara Annaprasadam Trust.


On behalf of the donors, Sri Potluri Narasimha Rao handed over the donation DDs to TTD Additional Executive Officer Sri Ch. Venkaiah Chowdary at the latter's Camp Office in Tirumala.


TTD Board Member Sri Bhanu Prakash Reddy was also present on the occasion.

Koil Alwar Tirumanjanam at Sri Kodandarama Swamy Vari Temple on 13th March




Koil Alwar Thirumanjanam will be observed at the Sri Kodandarama Swamy Temple in Tirupati on March 13. The ritual is traditionally performed ahead of the annual Brahmotsavams, which are scheduled to be held at the temple from March 17 to 25.


On this occasion, the Lord will be awakened with Suprabhatam in the early hours of March 13, followed by Thomala Seva, Koluvu and Panchanga Sravanam. The Koil Alwar Thirumanjanam will take place from 6:30 AM to 9:00 AM.


During the ritual, the temple premises including walls, ceilings and puja articles will first be cleansed with water. Later, a sacred aromatic mixture prepared with ingredients such as Namakopu, Srichurnam, musk turmeric, betel leaves, edible camphor, sandalwood powder, kumkum and other fragrant substances will be sprinkled throughout the temple as part of the purification process.


After completion of the ritual, devotees will be allowed for darshan.