23.3.26

The Glory of Lord Rama on Hanuman Vahanam









As part of the annual Brahmotsavams of Sri Kodandarama Swamy in Tirupati, on the sixth day (Sunday) at 8:00 AM, the Lord bestowed blessings to devotees on the Hanuman Vahanam.


With elephants, bulls, and horses leading the procession, and bhajan groups performing devotional singing and kolatam dances, the Lord was taken in a grand procession through the four mada streets around the temple.


Hanuman, who is renowned in the Treta Yuga as the greatest among devotees and an ardent devotee of Lord Rama, grants spiritual upliftment to those who serve him with devotion.


Later, from 10:30 AM onwards, the Snapana Tirumanjanam was performed for the utsava deities of Sri Sita, Lakshmana, and Sri Kodandarama Swamy. The ritual included abhishekam with milk, curd, honey, coconut water, turmeric, and sandalwood.


In the evening, from 7:00 PM to 8:30 PM, the Lord will bless devotees on the Gaja Vahanam.


Tirumala Sri Sri Sri Pedda Jeeyar Swamy, Deputy EO Smt. Nagaratna, Temple Inspector Sri Suresh, temple priests, and a large number of devotees participated in the Vahana Seva.

హనుమంత వాహనంపై శ్రీరాముడి తేజసం manuman vahanam












తిరుపతి శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు ఆదివారం ఉదయం 8 గంటలకు స్వామివారు హనుమంత వాహనంపై అభయమిచ్చారు.


గజరాజులువృషభాలుఅశ్వాలు ముందు కదులుతుండగాభజన బృందాలు కోలాటాలు ఆడుతుండగా స్వామివారు ఆల నాలుగు మాడవీధుల్లో విహరించారు.


త్రేతాయుగంలో రామభక్తునిగాభగవద్భక్తులలో అగ్రగణ్యుడుగా ప్రసిద్ధిగాంచిన వాడు హనుంతుడుహనుమంతుడు తనను సేవించే భక్తులకు త్మోన్నతిని ప్రసాదిస్తున్నాడు.


అనంతరం ఉదయం 10.30 గంటల నుండి శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీకోదండరాములవారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారుఇందులో పాలుపెరుగుతేనెకొబ్బ‌రినీళ్ళుప‌సుపుచందనంలతో అభిషేకం చేశారు.


రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు గజ వాహనంపై రాములవారు భక్తులకు కనువిందు చేయనున్నారు.


వాహ‌న‌సేవ‌లో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్‌స్వామిడెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్నటెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ సురేష్, ఆల‌య అర్చ‌కులువిశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Salakatla Vasantorsavam in Tirumala on 30th March to 1st April




Salakatla Vasanthotsavam in Tirumala will be observed from March 30 to April 01.


Vasanthotsavam is a three-day annual spring festival, usually held in March or April (Chaitra month) to welcome Spring season and is performed in Tirumala on the auspicious days of Trayodasi, Chaturdasi and Pournami every year.


According to the temple Legend, the Vasanthotsavamv were introduced during the period of King Achyutaraya in 1460's.


The processional deities are given aromatic bath on these three days which is believed to give a soothing relief to the deities from the scorching Sun in the spring season.


This three-day festival starts with ankurarpanam (sowing the nine kinds of seeds) ceremony conducted on the day of Uttarabhadra star, one day before the commencement of Vasanthotsavam festival.


Punyahavachanam, (purification rites), Vasthu Santhi (worship of deity and lord of nature and their elements and natural forces) and samprokshanam (sprinkling of holy water as a symbolic representation of purification) rituals are performed by the temple priests. Access to these rituals is not open to public.


On all these three days, Sri Malayappa Swamy and his consorts are brought to beautifully decorated Vasanta Mandapam. 


In Vasanta Mandapam, Abhisekham which means Snapana Tirumanjanam (Holy Bath with aromatic ingredients) is performed to the processional deity of Sri Malayappa Swamy and His consorts on first two days.


On the morning of the second day, the utsava deities parade on Swarna Ratham along four mada streets to bless devotees.


On the third day, Sri Rama with Sita, Lakshmana and Anjaneya and Sri Krishna with Rukmini and Satyabhama are also taken out in procession along with Malayappa Swamy and His consorts Sridevi and Bhudevi. 


At the end of procession, all Utsava murthies are brought to Vasanta Mandapam where Snapana Tirumanjanam is performed with religious fervour.


TTD has cancelled Kalyanotsavam, Unjal Seva, Arjita Brahmotsavam and Sahasra Deepalakara Sevas on these three days besides Astadala Padapadmaradhana on March 31.

టీటీడీకి రూ.కోటి విరాళం 1 cr donation

 




చెన్నైకు చెంది సుబ్బారావ్ అపారల్స్ సంస్థ టీటీడీ శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి ఆదివారం రూ.కోటి విరాళంగా అందించింది.


 మేరకు దాత శ్రీ జే.రాజా రమేష్ తిరుపతిలోని టీటీడీ అదనపు ఈవో బంగ్లాలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం చెక్కును అందజేశారు.


 కార్యక్రమంలో టీటీడీ బోర్డు భ్యులు శ్రీ భాను ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు.

మార్చి 30 నుండి నుండి ఏప్రిల్ 01వ తేదీ వరకు తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు salaktla vasatotsavalu




తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 30 నుండి ఏప్రిల్ 01 తేదీ వరకు మూడు రోజులపాటు సాలకట్ల వసంతోత్సవాలు అత్యంత వైభవంగా జరుగనున్నాయి.


ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా  ఉత్సవాలు మూడు రోజులపాటు నిర్వహించడం ఆనవాయితీమార్చి 30 తేదీన ఉదయం 6.30 గంటలకు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు నాలుగు మాడవీధులలో ఊరేగుతారుఅనంతరం వసంతోత్సవ మండపానికి వేంచేపు చేస్తారుఇక్కడ వసంతోత్సవ భిషేక నివేదనలు పూర్తయిన అనంతరం తిరిగి ఆలయానికి చేరుకుంటారు.


రెండవరోజు మార్చి 31 శ్రీ భూ మేత శ్రీ మలయప్పస్వామివారు ఉదయం 8 నుండి 10 గంటల వరకు బంగారు థాన్ని అధిరోహించి తిరుమాడ వీధులలో ఊరేగుతారుఅనంతరం వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు.


చివరిరోజు ఏప్రిల్ 01 శ్రీదేవిభూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారితో పాటుగా శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవర్లుశ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి సాయంకాలానికి ఆలయానికి చేరుకుంటారు.


 సందర్భంగా ప్రతి రోజు మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో పాలుపెరుగుతేనెకొబ్బరినీళ్ళుపసుపుచందనంతో అభిషేకం చేస్తారుకాగా ప్రతి రోజు సాయంత్రం 6 నుండి 6.30 గంటల వరకు ఆస్థానం ఘనంగా నిర్వహిస్తారు.


వసంత ఋతువులో శ్రీ మలయప్పస్వామివారికి జరిగే  ఉత్సవానికి ‘వసంతోత్సవమని పేరు ఏర్పడింది క్రతువులో సుగంధ పుష్పాలను స్వామికి సమర్పించటమే కాక వివిధ ఫలాలను కూడా నివేదించడం  వసంతోత్సవంలో ప్రధాన ప్రక్రియ.


వసంతోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో మార్చి 30 నుండి ఏప్రిల్ 01 తేదీ వరకు మూడురోజుల పాటు కల్యాణోత్సవంఊంజల్‌సేవఆర్జిత బ్రహ్మోత్సవంసహస్రదీపాలంకార సేవలనుమార్చి 31 అష్టదళ పాద పద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది.

22.3.26

శ్రీ కోదండరామ స్వామివారికి గొడుగులు umbrellas




తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారికి శ్రీ భాష్యకార కైంకర్య ట్రస్ట్ నాలుగు గొడుగులు కానుకగా అందించారు


తమిళనాడుకు చెందిన శ్రీ భాష్యకా  కైంకర్య ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ మాధవ నాయుడుఫౌండర్ ట్రస్టీ శ్రీ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో

 గొడుగులను తీసుకొచ్చారు


ఆలయం ఎదుట జరిగిన కార్యక్రమంలో గొడుగులను ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్నకు  అందించారు.


₹10 Lakhs to TTD




Tirupati MLA Sri A Srinivasulu, donated 10 lakhs to the TTD run Sri Venkateswara Pranadana Trust on Saturday.


In this regard, he handed over the Demand Draft of the donation to the Honorable Chief Minister of AP Sri Nara Chandrababu Naidu at the Ranganayakula Mandapam.