26.3.26

ఒంటిమిట్టలో భక్తి వాతావరణంలో హరిధ్రా ఘటనం - శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి శుభారంభం vontimitta








కడప జిల్లా ఒంటిమిట్టలోని ప్రసిద్ధ ప్రాచీన లయం శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం విత్రమైన హరిద్ర ఘటనం కార్యక్రమంతో ప్రారంభమయ్యాయి.


 కార్యక్రమం బ్రహ్మోత్సవాలు మరియు శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాలకు శ్రీకారం చుట్టే తొలి ఆచారంగా నిర్వహించారు.


 సందర్భంగా మహిళా భక్తులుశ్రీవారి సేవకులుటీటీడీ అధికారులుసిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని పసుపు కొమ్ములను దంచే పవిత్ర కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.


ప్రాధాన్యం :


హరిద్ర ఘటనంలో సిద్ధం చేసిన తాజా పసుపును స్వామివారికి నిర్వహించే స్నపన తిరుమంజనం కార్యక్రమంలో ఉపయోగిస్తారుఅలాగే శ్రీ సీతారాముల కల్యాణోత్సవానికి అవసరమైన తలంబ్రాలు సిద్ధం చేయడానికి కూడా దీనిని వినియోగిస్తారు.


కార్యక్రమం విధానం :


ముందుగా పసుపు కొమ్ములు  ఇతర పరికరాలను గర్భాలయంలో ప్రతిష్టించి పూజలు నిర్వహించారుఅనంతరం మహాలక్ష్మి ఆరాధన చేశారుశ్రీ సూక్తం పఠనానంతరం హరిద్ర ఘటనం నిర్వహించారు.

పసుపు నూరిన తరువాత సమర్పణ చేసి తాంబూలం అందజేయడంతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.


 కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీమతి ప్రశాంతిడీఈ (ఎలక్ట్రికల్శ్రీమతి సరస్వతిపీఆర్‌ ఎఫ్‌ఏసీ కుమారి నీలిమసూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్యఆలయ న్స్పెక్టర్ శ్రీ నవీన్అర్చకులుసిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కపిలతీర్థంలో కోదండరాముడి చక్రస్నానం – భక్తి వైభవంతో ముగిసిన బ్రహ్మోత్సవాలు chakra snanam








తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన బుధవారం ఉదయం కపిలతీర్థంలోని పుష్కరిణిలో నిర్వహించిన చక్రస్నానం ఎంతో వైభవంగా జరిగింది.  పవిత్ర వేడుకను దర్శించేందుకు విశేష సంఖ్యలో భక్తులు హాజరై పుణ్యస్నానాలు ఆచరించారురాత్రి నిర్వహించే ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.


ముందుగా ఉదయం 7.30 గంటలకు శ్రీ లక్ష్మణ సమేత సీతారాములవారు పల్లకిలో కపిలతీర్థానికి వేంచేశారుఅనంతరం ఉదయం 9 గంటల నుండి 10.30 గంటల వరకు స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయ మండపంలో స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు.


 సందర్భంగా సీతారామలక్ష్మణులతో పాటు చక్రత్తాళ్వార్లు పాలుపెరుగుకొబ్బరి నీళ్లుపసుపుచందనంతో అభిషేకాలు స్వీకరించి భక్తులకు కటాక్షం ప్రసాదించారుఅనంతరం అర్చకులు వేదమంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు.


అనంతరం ఉదయం 11 గంటలకు స్వామివారు ఆళ్వార్ తీర్థం నుండి పి.ఆర్తోటకు వేంచేశారుసాయంత్రం అక్కడి నుండి బయలుదేరి తీర్థకట్ట వీధికోటకొమ్మల వీధికొత్తవీధి మీదుగా తిరిగి శ్రీ కోదండరామాలయానికి చేరుకుంటారుమధ్యలో శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయంశ్రీవైఖానసాచార్యుల ఆలయంలో ఆస్థానం నిర్వహించనున్నారు.


రాత్రి 8.30 నుండి 9.30 గంటల వరకు నిర్వహించే ధ్వజావరోహణ ఉత్సవంతో శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు భక్తి వైభవంగా ముగియనున్నాయి.


 కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామిశ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామిఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్నటెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ సురేష్ఆలయ అర్చకులు మరియు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


Scared Vishnu Darbha Offered for Vontimitta Dhwajarohanam




The sacred Darbha Mat and Rope were offered in a ceremonious manner on Wednesday at Sri Kodanda Ramalayam in Vontimitta of Kadapa district, which will be used for Dhwajarohanam on March 27. The TTD Forest officials handed over the holy grass and rope to the Vontimitta temple officials.


Significance: This 22-foot long, 7.5-foot wide Darbha mat (weighing around 60kg) and a 225-meter rope, crafted by TTD forest staff, are usually used annually for the Dhwajarohanam ceremony. 


This "Vishnu Darbha” (Desmostachya bipinnata), is purified, dried and is wrapped around the Dhwajasthambham (temple flag pole) while the rope is used for hoisting the Garuda flag during Dhwajarohanam, signaling the start of the Brahmotsavams.


This holy grass is known for its purity and antimicrobial properties.


Preparation: TTD forest staff collect the grass from Chelluru village near Yerpedu, dry it for a week, and craft the materials for about a month with utmost devotion and dedication.


TTD In-charge DFO Sri Siva Kumar, DFO Sri Vijay Kumar, DyEO Smt Prasanthi and other temple staff were present.

Vontimitta Annual Fete Commences with Virtuors Haridra Ghatanam









The annual brahmotsavams at the famous ancient shrine of Sri Kodanda Rama Swamy in Vontimitta of Kadapa district, commenced with the ceremonious ''Haridhra Ghatanam'' on Wednesday


This fete marked the inaugural ritual of the annual Brahmotsavams and celestial marriage festivities of the divinities.


A large gathering of Women devotees, Srivari Sevaks, and TTD officials participated in the sacred pounding activity of turmeric roots.


Significance: The freshly prepared turmeric is used during the Snapanam (sacred bath) and to prepare Talambralu (sacred rice) for the wedding ceremony of Sri Sita Rama.


Process: The turmeric roots, along with the pounding stone and tools, are sanctified inside the Garbhalayam (sanctum sanctorum) before the ritual and ''Aradhana'' was performed. This was followed by ''Mahalakshmi Aradhana''. After rendering ''Sri Suktam'' Haridhra Ghatanam was performed.


After ''Samarpana'' of the pounded turmeric, ''Tamboolam'' was presented marking the successful completion of the event.


DyEO Smt Prasanthi, DE Electrical Smt Saraswati, PRO FAC Kum. Neelima, Superintendent Sri Hanumanthaiah, temple inspector Sri Naveen, temple priests, Vigilance and Police staff and others were also present.

శ్రీ బాలాజీ ఆరోగ్య వర ప్రసాదిని స్కీంకు రూ.10 లక్షల విరాళం donation




టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ బాలాజీ ఆరోగ్య వర ప్రసాదిని పథకానికి బుధవారం రూ.10 లక్షల విరాళం అందింది.


విజయవాడలోని ఆయూష్ ఆసుపత్రిలో ప్రముఖ వైద్య నిపుణులు డాఉప్పాల చక్రపాణి  తన కుటుంబ సభ్యులతో లిసి  విరాళాన్ని అందించారు.


తిరుపతిలోని టీటీడీ ఈవో నివాసంలోని ఛాంబర్‌లో టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్రకి  డీడీని దా అందజేశారు కార్యక్రమంలో డాకోడెల శివరామకృష్ణ  పాల్గొన్నారు.

Sri Pattabhiram Swamy Varu Blesses Devotees on Mutyapu Pandiri Vahanam




As part of the annual Brahmotsavams of Sri Pattabhirama Swamy Temple in Valmikipuram, the Lord blessed devotees on the Mutyapu Pandiri Vahanam on the second day, Wednesday, at 8:00 AM.


With elephants, bulls, and horses leading the procession, bhajan troupes followed the Lord, chanting the name of Lord Rama and performing kolatams. The deity was taken in a grand procession along the four mada streets surrounding the temple, blessing devotees.


The Mutyapu Pandiri (pearl canopy) offers a soothing and spiritually uplifting experience to devotees. In astrology, pearls symbolize the Moon. Considered one of the most precious gifts of the ocean, pearls are associated with peace and calmness. Scholars state that darshan of the Lord under the pearl canopy removes distress and brings serenity and coolness into the lives of devotees.


In the evening at 8:00 PM, Sri Pattabhirama Swamy will bless devotees on the Hanumantha Vahanam.


Temple Special Grade Deputy EO Smt. Varalakshmi, AEO Sri Gopinath, Temple Inspector Sri Krishnamurthy, Nagaraju, and a large number of devotees participated in the Vahana Seva.

Donation of ₹11 Lakhs to TTD




Kumari Moraboina Charishma Shubshita from Hyderabad donated Rs.11,11,111 to the TTD Sri Venkateswara Annaprasadam Trust on Wednesday.


On this occasion, the donor handed over the donation DD to TTD Additional EO Sri Ch. Venkaiah Chowdary at the Additional EO Camp Office in Tirumala.