27.3.26

వేదమంత్రాల నడుమ ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ * మార్చి 27న ధ్వజారోహణం brahmotsavams






ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో నిర్వహించనున్న వార్షిక శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు భక్తి భావపూర్వక వాతావరణంలో వేదమంత్రాల నడుమ గురువారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది.


పురాతన చారిత్రక ప్రాశస్త్యాన్ని కలిగిన  ఆలయంలో ఒకే శిలపై శ్రీ సీతారామ లక్ష్మణుల దివ్య మూర్తులు వెలసి ఉండటంతో ఒంటిమిట్టను “ఏకశిలానగరంగా కూడా పిలుస్తారు పవిత్రక్షేత్రంలో మార్చి 26 నుండి ఏప్రిల్ 5 తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాల కోసం ఆలయం ఆధ్యాత్మిక వాతావరణంతో ముస్తాబైంది.


గురువారం ఉదయం సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపిపరివార దేవతలకు తిరుమంజనం నిర్వహించారుఅనంతరం మూలవర్లకు వ్యాసాభిషేకం, ఆరాధనఅర్చనలను శాస్త్రోక్తంగా చేశారుసాయంత్రం 6 గంటల నుండి అర్చకుల వేదమంత్రాల నడుమ అంకురార్పణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.


 సందర్భంగా శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై కొలువుదీర్చి విష్వక్సేన పూకలశ ప్రతిష్ఠకలశపూజవాసుదేవ పుణ్యాహవచనంకంకణధారణ వంటి శాస్త్రోక్త కర్మలను నిర్వహించారుఅనంతరం పుట్టమన్ను సేకరణ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో జరిగింది.


మార్చి 27 ధ్వజారోహణం


శుక్రవారం ఉదయం 9.30 నుండి 10.15 గంటల మధ్య వృషభ లగ్నంలో ధ్వజారోహణం నిర్వహించనున్నారుదీంతో శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి.


అనంతరం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీరామనవమి ఆస్థానం నిర్వహిస్తారుసాయంత్రం 4 నుండి 7 గంటల వరకు పోతన జయంతి కార్యక్రమంకవి సమ్మేళనం జరుగనుందిరాత్రి 7 నుండి గంటల వరకు శేష వాహనసేవను భక్తులు వీక్షించనున్నారు.


 కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి ప్రశాంతిఏఈవో శ్రీ బాలరాజుసూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్యటెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ నవీన్ఆలయ అర్చకులు పాల్గొన్నారు.


టీటీడీకి రూ.60 లక్షలు విరాళం donation





టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు పలువురు దాతలు రూ.60 లక్షలు విరాళంగా అందించారు.


వీరిలో చెన్నైకు చెందిన శ్రీమతి రేవతి విశ్వనాథ్ రూ.40 లక్షలు విరాళంగా అందించారు.


హైదరాబాద్ కు చెందిన శ్రీ వి.శ్రీ భవేశ్ చౌదరి రూ.10,07,777 విరాళంగా అందించారు.


అదేవిధంగా తూర్పు గోదావరి జిల్లాకు చెందిన శ్రీ పొనకల నాగేంద్ రావు రూ.10 లక్షలు విరాళం అందించారు.


 మేరకు సదరు దాతలు తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీలను అందజేశారు.

Donation of ₹60 Lakhs to TTD




Several donors have Donated Rs.60 lakhs to the Sri Venkateswara Annaprasadam Trust of Tirumala Tirupati Devasthanams.


Among them, Smt. Revathi Viswanath from Chennai donated Rs.40 lakhs.


Sri V. Sri Bhavesh Chowdary from Hyderabad Donated Rs.10,07,777.


Similarly, Sri Ponakala Nagendra Rao from East Godavari district donated Rs.10 lakhs.


The donors handed over the donation DDs to the Additional Executive Officer, Sri Ch.Venkaiah Chowdary, at the TTD Additional EO Camp Office in Tirumala.

రజత కాంతుల్లో మెరిసిపోతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవ శోభ vontimitta temple









ఒంటిమిట్టలోని పవిత్రక్షేత్రమైన శ్రీ కోదండరామస్వామి ఆలయంలో జరగనున్న వార్షి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల హృదయాలను పరవశింపజేసేలా టిటిడి అత్యంత వైభవంగా విద్యుత్ లంకరణలను చేపట్టిందివెన్నెలను తలపించే వెలుగుల మధ్య ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రసరింపజేస్తూ భక్తులకు దివ్యానుభూతిని అందిస్తున్నాయి.


ఒంటిమిట్ట ఆలయం లోపల మరియు వెలుపల ప్రాంతాలుపరిసర ప్రాంతాలు, టిటిడి భవనంవాహన మండపంఆలయం ముందు గార్డెన్ప్రధాన కూడళ్లుఅలాగే ఒంటిమిట్ట నుండి మాధవవరం వరకు మార్గమంతా విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారునాలుగు మాడ వీధులుపుష్కరిణిపార్కింగ్ ప్రాంతంఒంటిమిట్ట రిసర ప్రాంతాలుకల్యాణ వేదిక దితర ప్రాంతాలు రాత్రివేళల్లో జత కాంతులతో మెరిసిపోతూ బ్రహ్మోత్సవాలకు అపూర్వమైన శోభను చేకూర్చుతున్నాయి.


బ్రహ్మోత్సవాల సందర్భంగా 30కి పైగా దేవతామూర్తుల పెద్ద బొమ్మలు, 70కు పైగా ప్రత్యేక డిజైన్ బోర్డులుఅలాగే అనేక అద్భుత ఇల్యూమినేషన్ బోర్డులను ఏర్పాటు చేశారుదేవాతామూర్తుల పెద్ద బొమ్మలలో శ్రీరామ పట్టాభిషేకంశ్రీరామ కల్యాణంఅయోధ్య రాముడురామబాణంఏనుగు మీద శ్రీవారుగరుత్మంతుడిపై శ్రీవారుశ్రీ పద్మనాభ స్వామిఅమ్మవారి త్రీడీ రూపంశ్రీరాముడు – శబరిదశావతారాలుఅష్టలక్ష్ములు వంటి దివ్యరూపాలు విద్యుత్ కాంతుల్లో ప్రకాశిస్తూ భక్తులకు ఆధ్యాత్మిక సౌందర్యాన్ని పంచనున్నాయి.


అదేవిధంగా 20 వేల సీరియల్ లైట్స్, 10 వేల ఫ్లడ్ లైట్లు, 500 రంగు రంగుల లైట్లు, 40 జనరేటర్లువివిధ రకాల తోరణాలతో ఒంటిమిట్ట అంతా ప్రకాశవంతంగా మారి బ్రహ్మోత్సవాల వైభవాన్ని మరింత పెంచనున్నాయి.


ప్రత్యేక ఆకర్షణగా కల్యాణ వేదిక


ఏప్రిల్ 1 నిర్వహించనున్న శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని వీక్షించేందుకు వేలాది మంది భక్తులు తరలి రానున్నారువారి సౌకర్యార్థం కల్యాణ వేదిక పరిసరాలువాహనాల పార్కింగ్ ప్రాంతం మరియు ఆలయ పరిసరాల్లో 24 ఎల్..డి వీడియో డిస్‌ప్లే బోర్డులను ఏర్పాటు చేస్తున్నారువీటి ద్వారా క్తులు ఎక్కడి నుంచైనా శ్రీ సీతారాముల దివ్య కల్యాణాన్ని కనులారా వీక్షిస్తూ భక్తి పరవశంలో తేలియాడేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

టీటీడీకి రూ.కోటి విరాళం 1 cr donation




ది చెన్నై షాపింగ్ మాల్ అధినేత శ్రీ మర్రి వెంకటరెడ్డి మర్రి రిటైల్ లిమిటెడ్ సంస్థ పేరిట టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు గురువారం రూ.కోటి విరాళంగా అందించారు.


 మేరకు టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుకు విరాళం చెక్కును అందజేశారు.


 సందర్భంగా దాతను చైర్మన్ అభినందిం