29.3.26

జీవన ప్రగతి సాధనే మెట్లోత్సవం అంతరార్థం : డా. మేడసాని మోహన్ metlotsavam








ధర్మమార్గంలో డుస్తూ జీవితంలో ఒక్కో మెట్టు క్కుతూ భగవంతుడిని చేరుకోవడమే మెట్లోత్సవం అంతరార్థమని టిటిడి న్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి డామేడసాని మోహన్ తెలిపారుశ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 523 వర్ధంతిని పురస్కరించుకుని టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో శనివారం ఉదయం అలిపిరి పాదాల మండపం వద్ద మెట్లోత్సవం వైభవంగా నిర్వహించారు.


 సందర్భంగా ఆయన మాట్లాడుతూపూర్వం నుంచి ఎందరో మహనీయులు మెట్ మార్గంలో తిరుమలకు నడిచి వెళ్లి స్వామివారి కృపకు పాత్రులయ్యారని చెప్పారుఇటువంటి పవిత్రమైన మెట్లోత్సవంలో పాల్గొనడం ఎంతో పుణ్యఫలాన్ని ఇస్తుందని తెలిపారు.


ఆంధ్రప్రదేశ్‌తెలంగాణ‌తమిళనాడు రాష్ట్రాల నుండి వచ్చిన దాదాపు వెయ్యికి పైగా భజన మండళ్ల సభ్యులుప్రముఖ సంగీత కళాకారులు భజనలు చేస్తూ సప్తగిరులను అధిరోహించి స్వామివారిని దర్శించుకుంటారని చెప్పారుమార్చి 15 ఆదివారం సాయంత్రం తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో సప్తగిరి సంకీర్తనల గోష్టిగానం నిర్వహించనున్నట్లు తెలిపారు.


మెట్లోత్సవంలో సింగపూర్ కళాకారులు :


శ్రీ అన్నమాచార్యుల వారి వర్ధంతి ఉత్సవాలలో పాల్గొనేందుకు సింగపూర్ నుండి 20 మంది కళాకారులు స్వచ్ఛందంగా విచ్చేశారుసింగపూర్‌కు చెందిన డాకెభాగ్యమూర్తి ఆధ్వర్యంలో “అష్టలక్ష్మి విద్యార్థుల బృందం” శనివారం ఉదయం మెట్లోత్సవంలో పాల్గొంది.


ఆకట్టుకున్న సంకీర్తనల గోష్టిగానం:


ముందుగా అలిపిరి పాదాల మండపం వద్ద అన్నమాచార్య వంశీయులు మెట్లపూజ నిర్వహించారుఅనంతరం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సప్తగిరి సంకీర్తనల గోష్టిగానం చేశారుఇందులో “బ్రహ్మ కడిగిన పాదము”, “భావములోన బాహ్యమునందును”, “ఎంతమాత్రమున ఎవ్వరు దలచిన అంతమాత్రమే నీవు”, “పొడగంటిమయ్య నిన్ను పురుషోత్తమా”, “కొండలలో నెలకొన్న కోనేటిరాయుడు వాడు” వంటి కీర్తనలు ఆలపించారుభక్తులు పరవశించి గోష్టిగానంలో పాల్గొన్నారు.


 కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు శ్రీమతి లత, అన్నమాచార్య వంశీయులు శ్రీ తాళ్లపాక హరినారాయణాచార్యులుఇతర అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు పాల్గొన్నారు.


Chandragiri Sri Kodanda Rama Swamy Vari Temple Brahmotsavams Begin with Dhwajarohanam




The annual Brahmotsavams at the Chandragiri Sri Kodandarama Swamy Temple commenced in a grand manner on Saturday morning with the ceremonial Dhwajarohanam. Special rituals were performed in the temple on this auspicious occasion.


As part of this, the Dwajarohanam ritual was conducted between 8:00 a.m. and 8:45 a.m., symbolically inviting all deities to participate in the Brahmotsavams. The priests performed a special puja to the sacred flag bearing the image of Garutmanta (Garuda). Amid Vedic chants by priests and the chanting of “Rama Nama” by devotees, the sacred flag was hoisted on the Dwajasthambam. The ceremony was conducted under the supervision of Kankana Bhattar Sri Srinivasa Bhattar.


Temple Superintendent Sri Gnanaprakash, Temple Inspector Sri Dinesh, and a large number of devotees participated in the programme. 

ధ్వ‌జారోహ‌ణంతో వైభ‌వంగా చంద్రగిరి శ్రీ కోదండరామాలయ బ్రహ్మోత్సవాలు ప్రారంభం chandragiri temple




చంద్రగిరి శ్రీకోదండరామస్వామివారి ఆల‌యంలో శనివారం ఉదయం ధ్వజారోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభ‌వంగా ప్రారంభ‌మ‌య్యాయి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.


ఇందులో భాగంగా స‌క‌ల‌దేవ‌త‌ల‌ను బ్ర‌హ్మోత్స‌వాల‌కు ఆహ్వానిస్తూ ఉద‌యం 8 నుండి 8.45 గంట‌ల మ‌ధ్య  ధ్వ‌జారోహ‌ణం ఘ‌ట్టాన్ని నిర్వ‌హించారుఇందులో గరుత్మంతుని చిత్రంతో కూడిన ధ్వజపటానికి అర్చకులు ప్రత్యేక పూజలు చేప‌ట్టారుఅనంతరం అర్చకుల వేదమంత్రోచ్ఛారణలుభక్తుల రామనామస్మ‌ర‌ణ‌ మధ్య ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపైకి అధిష్టింపచేశారుకంక‌ణ‌భ‌ట్టార్ శ్రీ శ్రీ‌నివాస‌భ‌ట్టార్‌ ఆధ్వర్యంలో  కార్య‌క్ర‌మం జ‌రిగింది.


 కార్యక్రమంలో సూపరింటెండెంట్ శ్రీ జ్ఞాన ప్రకాష్టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ దినేష్విశేష సంఖ్య‌లో భక్తులు పాల్గొన్నారు.


ఎస్వీ ప్రాణ‌దాన‌ ట్ర‌స్టుకు రూ.10 ల‌క్ష‌లు విరాళం donation




ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాస‌న మండ‌లి స‌భ్యులు ఎమ్మెల్సీ శ్రీ‌మ‌తి కావలి గ్రీష్మ ప్రసాద్  శ‌నివారం ఎస్వీ ప్రాణ‌దాన‌ ట్ర‌స్టుకు రూ.10 ల‌క్ష‌లు విరాళం అందించారు.


 మేర‌కు దాత విరాళం డిడిని తిరుపతిలోని ఈవో బంగ్లాలో టీటీడీ ఈవో శ్రీ ఎం.ర‌విచంద్ర‌కు అంద‌జేశారు.


టీటీడీకి రూ.20 లక్షలు విరాళం donation




టీటీడీ శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి చందనా బ్రదర్స్ టెక్ట్స్ టైల్స్ అండ్ జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ శనివారం రూ.10,01,116 విరాళంగా అందించింది.


అదేవిధంగా బెంగుళూరుకు చెందిన క్రెడ్వెస్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.10,00,116 విరాళంగా అందించింది.


 మేరకు  సంస్థల ప్రతినిధులు తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీలను అందజేశారు.


28.3.26

TG CM Revanth Reddy Inaugurated 1st Edition of Telangana Legislator's Sports and Cultural Meet -2026





































 1st EDITION OF TELANGANA LEGISLATOR’S SPORTS AND CULTURAL MEET-2026

Crispy Ivy Gourd with Besan Masala | దొండకాయతో అద్భుత రుచి ఓ సారి తింటే మర్చిపోలేరు https://youtu.be/Mv-EEIlM3UU


Crispy Ivy Gourd with Besan Masala | 
దొండకాయతో అద్భుత రుచి ఓ సారి తింటే మర్చిపోలేరు