1.4.26

వైభవంగా శ్రీ‌వారికి స్నపన తిరుమంజనం ఏప్రిల్ 1న పౌర్ణ‌మి గరుడసేవ రద్దు tirumanjanam








తిరుమలలోని వసంతోత్సవ మండపంలో శ్రీవారి సాలకట్ వసంతోత్సవాలలో భాగంగా రెండ‌వ రోజైన మంగ‌ళ‌వారం శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీమలయప్పస్వామివారికి స్నపన తిరుమంజనం వైభ‌వంగా జ‌రిగింది.


ఇందులో భాగంగా మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు స్వామిఅమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారుఇందులో పాలుపెరుగుతేనెకొబ్బరినీళ్ళుపసుపుచందనంతో అభిషేకం చేశారు తరువాత స్వామిఅమ్మవార్లు సాయంత్రం అక్కడినుండి బయల్దేరి ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు.


 కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామిశ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామిటీటీడీ ఈవో శ్రీ ముద్దాడ ర‌విచంద్ర‌అద‌న‌పు ఈవో శ్రీ సి.హెచ్‌.వెంక‌య్య చౌద‌రిడిప్యూటీ ఈవో శ్రీ లోక‌నాథంఇతర అధికారులు పాల్గొన్నారు.


ఏప్రిల్ 1 పౌర్ణ‌మి గరుడసేవ రద్దు


శ్రీవారి ఆల‌యంలో ఏప్రిల్ 1 తేదీన‌ పౌర్ణమి గరుడసేవను టీటీడీ రద్దు చేసిందిప్రతినెలా పౌర్ణమి సందర్భంగా శ్రీవారికి గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే.


శ్రీ‌వారి వార్షిక వ‌సంతోత్స‌వాలు జ‌రుగుతున్న కార‌ణంగా పౌర్ణ‌మి గరుడసేవ ర‌ద్ద‌యింది విషయాన్ని భక్తులు గమనించగలరు.

Appeal to Devotees




For the convenience of devotees, the BT Road repair work is progressing rapidly on the first Ghat Road (the road leading from Tirumala to Tirupati). 


In this context, TTD appeals to the devotees to drive with more caution and plan their journey to move from Tirumala in advance to avoid any inconvenience.


For the sake of Srivari devotees, TTD has taken steps to complete the repair works within the stipulated time without closing the Ghat Road.


Due to the repairs,  the devotees may have to travel slowly along Down Ghat road with short stops here and there. 


In this co

భక్తులకు విజ్ఞప్తి appeal




భక్తుల సౌకర్యార్థం తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో (తిరుమల నుండి తిరుపతి వెళ్ళే కనుమ దారిబీ.టీ రోడ్డు మారమ్మతు పనులు వేగంగా సాగుతున్నాయి


 నేపథ్యంలో  వాహనదారులు మరింత అప్రమత్తంగా వాహనాలను నడపాలని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది.


శ్రీవారి భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఘాట్ రోడ్డును మూసివేయకుండా నిర్దేశించిన సమయంలో మరమ్మతు పనులను పూర్తి చేసేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది.


కనుకభక్తులు తమ తిరుమల ప్రయాణాన్ని తదనుగుణంగా మార్చుకుని నీసం గంట ముందుగా ప్రారంభించాలని టిటిడి కోరుతోంది.


మరమ్మతుల కారణంగా వాహనదారులు నెమ్మదిగా అక్కడక్కడా కొద్ది సేపు ఆగుతూ ప్రయాణించాల్సి ఉంటుందనే విషయాన్ని  గమనించగలరు


 నేపథ్యంలో తిరుమల నుండి రేణిగుంట విమానాశ్రయంతిరుపతి రైల్వేస్టేషన్ఆర్డీసీ బస్ స్టాండ్లు వెళ్ళే భక్తులు ముందస్తుగా ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని టిటిడి సూచిస్తోంది.


 అంశాలను  దృష్టిలో ఉంచుకుని వాహనదారులుభక్తులు తమ తిరుమల ప్రయాణన్ని రూపొందించుకోవాలని టిటిడి  విజ్ఞప్తి చేయడమైనది.


నిర్దేశించిన సమయంలో పనులు పూర్తి కావడానికి భక్తులువాహదారులు సహకరించాలని టిటిడి కోరుతోంది

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ రాష్ట్ర గవర్నర్‌ ap governor






తిరుమల శ్రీవారిని మంగళవారం ఏపీ రాష్ట్ర గవర్నర్‌ గౌ|| శ్రీ ఎస్.అబ్దుల్ నజీర్ కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి దర్శించుకున్నారు.


ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న గౌ|| గవర్నర్‌ను టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్రఅదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరిసీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ సాదరంగా అహ్వానించగాఅర్చక బృందం ఇస్తికఫాల్‌ ఆలయ మర్యాదలతో స్వాగతం లికారు.


ద‌ర్శ‌నానంత‌రం రంగనాయకుల మండపంలో గౌ|| శ్రీ ఎస్.అబ్దుల్ నజీర్ వేదపండితులు వేదాశీర్వచనం చేశారు సందర్భంగా ఈవోఅదనపు ఈవోలు తీర్థప్రసాదాలుశ్రీవారి చిత్రపటం అందజేశారు.


 కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోక‌నాథంవిజివో శ్రీ రామ్ కుమార్ఇతర అధికారులు పాల్గొన్నారు.

Important Festivals in Tirumala During April




The details of the important festivals to be observed in Tirumala during the month of April are as follows:


•  April 1: Conclusion of Srivari Vasanthotsavams, Tumburu Theertha Mukkoti.


•  April 13: Commencement of Sribhashyakara Utsavams


•  April 20: Akshaya Tritiya, Parashurama Jayanti, Bhrigu Maharshi Varsha Thiru Nakshatram, Srinivasa Dikshitulu Varsha Thiru Nakshatram.


•  April 21: Commencement of Ananthalwar Utsavams, Shankara Jayanti.

ఏప్రిల్ నెల‌లో తిరుమ‌ల‌లో విశేష ప‌ర్వ దినాలు tirumala festivals




ఏప్రిల్ నెల‌లో తిరుమ‌ల‌లో నిర్వ‌హించే విశేష ప‌ర్వ‌దినాల వివ‌రాలు ఇలా ఉన్నాయి.


•  ఏప్రిల్ 1 శ్రీ‌వారి వ‌సంతోత్స‌వాల స‌మాప్తితుంబూరు తీర్ ముక్కోటి.

•  ఏప్రిల్ 13 శ్రీ‌భాష్య‌కారుల‌ ఉత్స‌వారంభం.

•  ఏప్రిల్ 20 అక్ష‌య తృతీయ‌ప‌ర‌శురామ జ‌యంతిభృగు మ‌హ‌ర్షి వ‌ర్ష తిరు న‌క్ష‌త్రంశ్రీ‌నివాస దీక్షితుల వ‌ర్ష తిరు న‌క్ష‌త్రం

•  ఏప్రిల్ 21 అనంతాళ్వాన్ ఉత్స‌వారంభంశ్రీ శంక‌ర జ‌యంతి.


మోహిని అలంకారంలో పల్లకిపై విహరించిన కోదండరాముడు – భక్తులకు కనువిందు mohini alamkaram






ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు మంగళవారం ఉదయం స్వామివారు మోహిని అలంకారంలో పల్లకిపై ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారుఉదయం 8 నుండి 10 గంటల వరకు  వాహనసే భక్తి భావంతో వైభవంగా జరిగిందిభజన బృందాల హారతులుకోలాటా మధ్య స్వామివారు నాలుగు మాడవీధుల్లో విహరించారుభక్తులు అడుగడుగునా కర్పూర నీరాజనాలు సమర్పిస్తూ స్వామివారిని దర్శించుకున్నారు.


మోహిని అవతార వృత్తాంతం భాగవతంలో ఎంతో రమణీయంగా వర్ణించబడిందిసురాసురులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మథిస్తారుచివరికి అమృతం లభించినప్పుడు దానిని పంచుకునే విషయంలో కలహం చెలరేగుతుంది కలహాన్ని నివారించి అసురులను మోహింపజేసి దేవతలకు అమృతాన్ని అందించేందుకు శ్రీహరి మోహిని రూపంలో అవతరించారుతన భక్తులు కానివారు మాయకు లోనవుతారనిభక్తులు మాత్రం  మాయను సులభంగా అధిగమించగలరని  మోహిని రూపం ద్వారా స్వామివారు సూచిస్తున్నారని పురాణాలు తెలియజేస్తున్నాయి.


వాహనసేవ అనంతరం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారుఇందులో పాలుపెరుగుతేనెచందనంకొబ్బరి నీటితో సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరాములవారి ఉత్సవమూర్తులకు అభిషేకం నిర్వహించారు.


 రాత్రి 7 గంటల నుండి 8.30 గంటల వరకు అత్యంత వైభవంగా గరుడసేవ జరగనుంది.


 కార్యక్రమంలో డెప్యూటీ ఈవో శ్రీమతి ప్రశాంతిసూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్యటెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ నవీన్ఆలయ అర్చకులు పాల్గొన్నారు.