2.4.26

ఆంధ్రప్రదేశ్‌లో రామరాజ్యం స్థాపన vontimitta





ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి సన్నిధిలో బుధవారం సాయంత్రం నిర్వహించి శ్రీ సీతారాముల దివ్య కళ్యాణోత్సవం అనంతరం కళ్యాణ వేదిక వద్ద భక్తులను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌశ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రసంగించారు.


జై శ్రీరామ్ నినాదాలతో ముఖ్యమంత్రి వేదికపై తన ప్రసంగాన్ని ప్రారంభించారుఒంటిమిట్ట శ్రీరాముడు మరియు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి అనుగ్రహంతో ఆంధ్రప్రదేశ్‌లో రామరాజ్యం స్థాపన రుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారురాష్ట్ర విభజన అనంతరం ఒంటిమిట్టలోని ప్రాచీన శ్రీ కోదండరామాలయాన్ని టీటీడీ ఆధీనంలోకి తీసుకుని అభివృద్ధి దిశగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక కేంద్రంగా మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.


ఇటీవల పార్లమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేసే బిల్లుకు ఆమోదం లభించినట్లు వెల్లడించిన ముఖ్యమంత్రిదేవేంద్రుడు పాలించిన దేవతల రాజధాని అమరావతి స్ఫూర్తితో ప్రజల రాజధానిని అభివృద్ధి చేయాలని సంకల్పం వ్యక్తం చేశారురాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం శ్రీరాముడుశ్రీవారి ఆశీస్సులు కోరినట్లు తెలిపారు.


కళ్యాణ వేదిక వద్ద భారీగా తరలివచ్చిన భక్తజన సమూహం మధ్య జై శ్రీరామ్ నినాదాలు మార్మోగగాఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

Divine Gifts from Tirumala for Seetha Rama Kalyanam






On the occasion of the celestial Sri Sita Rama Kalyanam at Vontimitta in Kadapa district, the precious gifts from Sri Venkateswara Swamy reached on Wednesday evening.


A golden Mukha Patti weighing around one kg to the main deity and a silver pot weighing about 2 kg were presented as a ''Marriage Gift'' from Srivaru..


It is a tradition for TTD affiliated temples to send gifts from Tirumala Srivari Temple on the occasion of Brahmotsavam.  


The TTD Chairman Sri BR Naidu and EO Sri M. Ravichandra performed pujas to the ornaments in front of the temple,

and handed them over to Vontimitta Sri Kodandarama Swamy temple authorities.


JEO Sri Veerabrahamam and other officials participated in the program

శ్రీ సీతారాములకు తిరుమల శ్రీవారి దివ్య కానుకలు divine gifts






ఒంటిమిట్ట శ్రీ కోదండరామయ్య కల్యాణం సందర్బంగా తిరుమల నుంచి శ్రీ వేంకటేశ్వర స్వామివారు బుధ‌వారం కానుకలు పంపారు .


కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధ‌వారం రాత్రి  కన్నుల పండువగా శ్రీ సీతారాముల కల్యాణం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే శుభ సందర్బంగా మూల‌వ‌ర్ల‌కు అలంక‌రించేందుకు ఒక కేజి బ‌రువు గ‌ల స్వ‌ర్ణ ముఖ ప‌ట్టి, 2కేజిల బ‌రువు గ‌ల వెండి బింది కానుకగా అందించారు.


టీటీడీ  అనుబంధ ఆలయాల్లో బ్రహ్మోత్సవాల సందర్బంగా తిరుమల శ్రీవారి ఆలయం నుండి కానుకలు పంపడం ఆనవాయితీగా వస్తోందిఇందులో భాగంగానే బుధ‌వారం  ఆభరణాలు సమర్పించారు.  


ఆలయం ముందు టీటీడీ ఛైర్మ‌న్ శ్రీ బీఆర్ నాయుడు ఆభరణాలకు పూజలు చేసి కోదండరామునికి అందజేశారు.


 కార్యక్రమంలో అడిషనల్ ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరిజేఈవో శ్రీవీరబ్రహ్మంజేఈవో శ్రీ శరత్ఇతర అధికారులు పాల్గొన్నారు.


Strong Arrangements for the Kalyanotsvam-TTD Addl EO







TTD Additional Executive Officer Sri C.H. Venkayya Chowdary stated that strong arrangements have been made for devotees during the Sri Sitaramula Kalyanotsavam at Vontimitta. On Wednesday, he inspected the arrangements at the Kalyana venue along with District Collector Sri Cherukuri Sridhar.


Speaking on the occasion, the Additional EO said that galleries have been arranged so that devotees can witness the divine wedding of Sri Sitaramulu with satisfaction. Counters have been set up to provide Talambralu, Srivari Prasadam, and Annaprasadam. He mentioned that measures have been taken to ensure devotees receive prasadam in an orderly queue system. He added that Srivari Sevaks are extensively serving the devotees, and that the district administration, TTD officials, and staff have taken strong, well‑planned measures.


He further said that the electrical decorations and floral decorations at the Sri Kodandarama Swamy temple and around the Kalyana venue are attractive. Devotees were advised to reach the Kalyana venue in queues and to leave in the same orderly manner after the ceremony.


District TTD JEO Sri V. Veerabrahmam, CVSO Sri K.V. Muralikrishna, district administration officials, and TTD staff participated in the program.

కల్యాణోత్సవానికి పటిష్ట ఏర్పాట్లు: టిటిడి అడిషనల్ ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి ttd addl eo







ఒంటిమిట్టలో శ్రీ సీతారాముల కల్యాణోత్సవం సందర్భంగా భక్తులకు పటిష్ట ఏర్పాట్లు చేశామని టిటిడి అడిషనల్ ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి వెల్లడించారుకల్యాణ వేదిక వద్ద ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ శ్రీ చెరుకూరి శ్రీధర్ తో కలిసి యన బుధవారం పరిశీలించారు


 సందర్భంగా అడిషనల్ ఈవో మాట్లాడుతూభక్తులు శ్రీ సీతారాముల ళ్యాణాన్ని సంతృప్తిగా సందర్శించేలా గ్యాలరీలు ఏర్పాటు చేశామనితలంబ్రాలుశ్రీవారి ప్రసాదం, అన్నప్రసాదాలు అందించేందుకు కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారుభక్తులు అందరూ సంయమనంతో క్యూ పద్దతిలో ప్రసాదాలను స్వీకరించేలా చర్యలు తీసుకున్నామన్నారుశ్రీవారి సేవకులు భక్తులకు విస్తృతంగా సేవలు అందిస్తున్నారని అన్నారుఅదేవిధంగాజిల్లా యంత్రాంగంటిటిడి అధికారులుసిబ్బంది ప్రణాళికాబద్ధంగా పటిష్ట చర్యలు తీసుకున్నారని చెప్పారు


శ్రీ కోదండరామ స్వామి ఆలయంఒంటిమిట్ట పరిసరాల్లోకల్యాణ వేదిక వద్ద విద్యుత్ అలంకరణలుపుష్పాలంకరణలు ఆకర్షణీయంగా ఉన్నాయని తెలిపారుభక్తులు అందరూ క్యూ పద్దతిలో కల్యాణ వేదికకు చేరుకోవాలనికల్యాణం అనంతరం అదే పద్దతిలో తిరిగి వెళ్ళాలని సూచించారు


 కార్యక్రమంలో జిల్లా టిటిడి జేఈవో శ్రీ వి వీరబ్రహ్మంసివీఎస్వో శ్రీ కే వి మురళీకృష్ణజిల్లా యంత్రాంగంటిటిడి అధికారులు పాల్గొన్నారు

Ayodhya Recreated at Vontimitta Kalyana Vedika





For the ceremonious divine wedding of Sri Sita Rama Kalyanam at Vontimitta in Kadapa district, the Horticulture Department of TTD has beautifully decorated the wedding platform depicting the richness of Telugu tradition and to bring back memories of Ayodhya during the Treta Yuga.


On the platform, the setting of the Dasavatarams and the acrylic painting with scenes from the Ramayana became a special attraction. 


The devotees who came to watch the celestial wedding were mesmerized by the colourful flower decorations.


The wedding venue was decorated with  sugarcane, tender coconut flowers, banana leaves, mango leaves etc.


Besides exotic flowers like heliconias, blue orchid, red anthurium and other flowers added the grandeur. 


For decoration nearly five tons of traditional flowers and 50 thousand cut flowers were used. 


Similarly, the Sri Kodanda Rama Temple in Vontimitta was decorated with four tons of traditional flowers and 30 thousand cut flowers in a magnificent manner.


Under the supervision of TTD Horticulture Department Deputy Director Sri Srinivasulu, 100 decoration experts and another 100 TTD staff worked on to recreate these divine structures.

అయోధ్యను తలపించిన కళ్యాణ వేదిక కళాకృతులు kalyana vedika





ఒంటిమిట్టలో జ‌రుగుతున్న శ్రీ సీతారాముల కల్యాణం కోసం  టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో తెలుగు సంప్ర‌దాయం ఉట్టిప‌డేలా  త్రేతాయుగంనాటి అయోధ్యను గుర్తుకు తెచ్చేలా క‌ల్యాణ‌వేదిక‌ను అందంగా తీర్చిదిద్దారు.

 

వేదిక రంగురంగుల పుష్పాలతో చూపరులకు ఆహ్లాదాన్ని పంచుతోందివేదికపైప్రాచీన ఆలయాలలోని దశావతారాల సెట్టింగురామాయణంలోని ఘట్టాలతో యాక్రిలిక్ పెయింటింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందిసీతారాముల కల్యాణాన్ని వీక్షించేందుకు వచ్చిన భక్తులు పుష్పాల అలంకరణ చూసి ముగ్ధులయ్యారు.

 

తెలుగుదనం ఉట్టిపడేలా   చెరుకులుటెంకాయ గెలలుటెంకాయపూతరటి ఆకులు,  మామిడాకులు,  హెలికానియమ్స్టార్చ్ జింజర్నీలం ఆర్కిడ్‌రెడ్‌ ఆంథూరియం తదితర విదేశీ జాతుల పుష్పాలతో కల్యాణవేదికను అలంకరించారుఇందుకోసం 5 టన్నుల సంప్రదాయ పుష్పాలు,  50 వేల కట్‌ ఫ్లవర్స్‌  వినియోగించారు


అదేవిధంగా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో నాలుగు టన్నుల సంప్రదాయ పుష్పాలు, 30 వేల కట్ ఫ్లవర్స్ తో అత్యద్భుతంగా పుష్పాలంకరణలు చేపట్టారు.

 

టీటీడీ ఉద్యానవన విభాగం సూపరింటెండెంట్‌ శ్రీ శ్రీనివాసులు పర్యవేక్షణలో రెండు రోజులపాటు 100 మంది అలంకరణ నిపుణులుమరో 100 మంది టీటీడీ సిబ్బంది  ఇందుకోసం నిచేశారు.