2.4.26

ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామునికి పట్టువస్త్రాలు సమర్పించిన రాష్ట్ర ముఖ్య‌మంత్రివ‌ర్యులు pattu vastrams







ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామాలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం శ్రీ సీతారాముల కల్యాణం సంద‌ర్భంగా రాష్ట్ర ముఖ్య‌మంత్రి గౌ.శ్రీ నారా చంద్ర‌బాబు నాయుడు స‌తీ స‌మేతంగా ఆలయంలో స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు

 

 ముందుగా ఆల‌యం వ‌ద్ద‌కు చేరుకున్న గౌ.ముఖ్య‌మంత్రి దంప‌తుల‌కు టిటిడి చైర్మ‌న్ శ్రీ బీఆర్ నాయుడుఅడిషనల్ ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరిటిటిడి బోర్డు భ్యులుఅర్చ‌కులు పూర్ణ‌కుంభ స్వాగ‌తం ప‌లికారుఆల‌యంలో ద‌ర్శ‌న ఏర్పాట్లు చేశారు

 

 సంద‌ర్భంగా సీఎంకి శేష‌వ‌స్త్రం అందించి వేద పండితులు వేదాశీర్వ‌చ‌నం చేశారుఅనంత‌రం స్వామివారి తీర్థ‌ప్ర‌సాదాలుఒంటిమిట్ట రాముల‌వారి చిత్ర‌ప‌టం అంద‌జేశారు.

Srivari Sevaks Excels in Service to Devotees







The Srivari Seva Volunteers provided extraordinary services to the multitude of devotees with utmost discipline and devotion  during the celestial marriage of Sri Sita Rama organized on Wednesday as part of the ongoing annual Brahmotsavams of Sri Kodandarama Swamy at Vontimitta in Kadapa district.


As per the Instructions of TTD Chairman Sri BR Naidu and EO Sri M. Ravichandra, under the supervision of Additional EO Sri Ch Venkaiah Chowdary in the personal monitoring of JEO Sri Veerabrahmam,  about 2,600 Srivari Sevaks who came from the surrounding areas of Kadapa served the devotees in various departments.  


In coordination with the Annaprasadam, Health and Vigilance departments, the services were effectively conducted without any inconvenience to the devotees.


Necessary facilities for the devotees:


Drinking water, buttermilk, fruit and Annaprasadam were provided in abundance to the devotees waiting in the galleries on Wednesday evening.


Similarly, bags containing Srivari laddu, Talambralu and bangles were distributed with devotion.


The sevakss assisted the TTD officials in regulating the crowd at the entry and exit gates of the galleries and ensured hassle free darshan to devotees.


Special Sevas


The Srivari Sevaks have also carried out Tirunama Seva and did Survey collecting the feedback from devotees on Kalyanam arrangements.


Packing of pearl Talambralu:


Srivari sevakulu packed 1.60 lakh pearl Talambralu with utmost devotion.


Srivari laddu prasadam to devotees:


They also packed around 85 thousand Srivari laddus brought from Tirumala Sri Venkateswara Swamy temple and distributed among devotees.


Around 85 thousand Pulihora, 85 thousand Kesari, Badusha, Mixture and Biscuit packets were distributed to the devotees under the auspices of TTD Annaprasadam Department.


Devotees expressed the immense joy on the overall arrangements made by TTD and appreciated the  services provided by Srivari Sevaks. 

భక్తులలో భగవంతుణ్ణి దర్శిస్తూ సేవలందించిన శ్రీవారి సేవకులు srivari sevaks







ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం నిర్వహించిన శ్రీ సీతారాముల కల్యాణాన్ని వీక్షించేందుకు విచ్చేసిన వేలాది మంది భక్తులకు శ్రీవారి సేవకులు అత్యంత క్రమశిక్షణతోభక్తి శ్రద్ధలతో విశేష సేవలందించారు.


టీటీడీ చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడుఈవో శ్రీ ఎంరవిచంద్ర ఆదేశాల మేరకుజేఈవో శ్రీ వివీరబ్రహ్మం పర్యవేక్షణలోసిపిఆర్ డాటిరవిపిఆర్ఓ (ఎఫ్‌ఏసీకుమారి నీలిమ ఆధ్వర్యంలో కడప పరిసర ప్రాంతాల నుండి వచ్చిన సుమారు 2,600 మంది శ్రీవారి సేవకులు వివిధ విభాగాల్లో భక్తులకు సేవలందించారుకల్యాణ వేదిక పరిసరాల్లో అన్నప్రసాదంఆరోగ్యవిజిలెన్స్ విభాగాలతో సమన్వయం చేసుకుంటూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సేవలను సమర్థవంతంగా నిర్వహించారు.


భక్తులకు అవసరమైన సదుపాయాలు :


బుధవారం సాయంత్రం నుండి గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులకు తాగునీరుమజ్జిగఫ్రూటీఅన్నప్రసాదాలు సమృద్ధిగా అందించారుఅదేవిధంగా శ్రీవారి లడ్డూముత్యాల తలంబ్రాలుకంకణాలు కలిగిన బ్యాగులను భక్తిశ్రద్ధలతో పంపిణీ చేశారు.


భక్తులు సులభంగా గ్యాలరీలలోకి ప్రవేశించి దర్శనం చేసుకునేలా మాడ వీధుల్లో ప్రవేశనిష్క్రమణ ద్వారాల వద్ద మరియు గ్యాలరీలలో రద్దీని క్రమబద్ధీకరించడంలో టిటిడి ధికారులకు సేవకులు  సహకారం అందించారు.


తిరునామధారణ సేవలు :


శ్రీ సీతారాముల కల్యాణానికి విచ్చేసిన భక్తులకు శ్రీవారి సేవకులు తిరునామధారణ సేవలు అందించి ఆధ్యాత్మిక భావాన్ని మరింత పెంపొందించారుసీతారాముల కళ్యాణం సందర్భంగా టీటీడీ చేపట్టిన ఏర్పాట్లపై భక్తుల నుండి అభిప్రాయాలు సేకరించారు.


ముత్యాల తలంబ్రాల ప్యాకింగ్ :


శ్రీవారి సేవకులు 1.60 లక్షల ముత్యాల తలంబ్రాలను అత్యంత భక్తి భావంతో ప్యాక్ చేశారు.

 

భక్తులకు శ్రీవారి లడ్డూ ప్రసాదం :


తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం నుండి తీసుకువచ్చిన సుమారు 85 వేల శ్రీవారి లడ్డూలను కల్యాణానికి విచ్చేసిన భక్తులకు పంపిణీ చేశారు.


అన్నప్రసాదాల విరివిగా పంపిణీ

టీటీడీ అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో సుమారు 85 వేల పులిహోర, 85 వేల కేసరిబాదుషామిక్చర్, బిస్కెట్ ప్యాకెట్లను భక్తులకు అందజేశారు.


శ్రీవారి సేవకులు అందించిన సేవల పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేసి అభినందనలు తెలిపారుభక్తుల సేవే భగవంతుని సేవ అనే భావంతో సేవకులు నిరంతరం సేవలందించడం విశేషం.


వైభవంగా ముగిసిన శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు vasantotsavams







తిరుమల శ్రీ‌వారి ఆల‌యం వెనుక వైపు గల వసంతోత్సవ మండపంలో గత మూడురోజులపాటు అంగరంగ వైభవంగా జ‌రిగిన‌ సాలకట్ వసంతోత్సవాలు బుధవారం కన్నులపండుగగా ముగిశాయి.


తొలిరోజురెండవరోజు శ్రీ మలయప్పస్వామివారు తన ఉభయదేవేరులతో క‌లిసి వసంతోత్సవంలో పాల్గొనగా చివరిరోజున శ్రీ‌దేవిభూదేవి సమే శ్రీ మలయప్పతో బాటుగా శ్రీ సీతారామలక్ష్మణ సమేత ఆంజనేయస్వామివారుశ్రీరుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామివారు వసంతోత్సవ సేవలో పాల్గొన్నారు కార్యక్రమం ఆద్యంతం నేత్రపర్వంగా సాగింది.


మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు స్వామిఅమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారుఇందులో పాలుపెరుగుతేనెకొబ్బరినీళ్ళుపసుపుచందనంతో అభిషేకం చేశారుఒకే వేదికపై సమస్త మూలవరులను దర్శించిన భక్తులు తన్మయత్వంతో పులకించారు.


అదేవిధంగా ప్రతినెలా పౌర్ణమినాడు తిరుమలలో నిర్వహించే గరుడుసేవను వార్షిక వసంతోత్సవాల కారణంగా టీటీడీ రద్దు చేసింది.


 కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్‌స్వామిశ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్‌స్వామిపేష్కార్ శ్రీ రామ కృష్ణఇతర అధికారులువిశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Vasantotsavams Concludes





The annual three-day Vasanthotsavams concluded on a grand celestial note at Vasanta Mandapam in Tirumala on Wednesday evening.


The divine Snapapna Tirumanjanam was rendered to the Utsava deities of Sri Malayappa-Sridevi-Bhudevi, Sri Kodandarama-Sita Devi-Lakshmana Swamy-Anjaneya Swamy, Sri Rukmini-Sri Krishna Swamy in a befitting manner amidst recitation of rhythmic Vedic hymns by the Veda Parayanamdars. 


According to the temple Legend, the Vasanthotsavam Festival was started during the period of King Achyutaraya in the 1460s. 


The Annual Vasanthotsavam is performed in Tirumala on the auspicious days of Trayodasi, Chaturdasi and Pournami in the month of Chaitra (March/April) every year. 


This annual fete was believed to have been introduced by the King to mark the arrival of Spring Season. 


Sri Malayappa and His Consorts were given aromatic bath on these three days which is believed to give a soothing relief to the deities from the scorching Sun. On the last days the deities of three aeons, Treta, Dwapara and Kaliyuga were rendered aromatic bath.


HH Tirumala Sri Sri Sri Pedda Jeeyar Swamy, HH Tirumala Sri Sri Sri Chinna Jeeyar Swamy, Peishkar Sri Rama Krishna and other officials, devotees participated in this festival.


With the Benign Blessing of Sri Rama and Srivaru Rama Rajyam will be Established in AP -AP CM





Commencing his speech with the divine chant Jai Shri Ram that resonated among the devotees, the Honourable CM of Andhra Pradesh Sri N Chandrababu Naidu said Rama Rajyam will be established in AP with the benign blessings of Sri Rama of Vontimitta and Sri Venkateswara Swamy of Tirumala.


Addressing the huge crowd at Kalyana Vedika of Vontimitta after the completion of the celestial Sri Sita Rama Kalyanam on Wednesday evening, the CM said after bifurcation of AP, the ancient temple of Vontimitta Sri Kodandaramalayam was taken over by TTD.


''Today in Parliament bill is passed to make Amaravati as state capital of AP. Amaravathi the Capital of the Gods ruled by Devendra. I prayed Sri Rama and Srivaru to give strength to develop the Praja Rajadhani for the well being of citizens of the state, the CM of AP asserted amidst the chorus chanting of Jai Shri Ram from the devotees.