15.4.26

టీటీడీకి రూ.10 లక్షలు విరాళం donation




పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడుకు చెందిన శ్రీ కొవ్వూరి రామ్ దీప్ రెడ్డి అనే భక్తుడు టీటీడీ శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి మంగళవారం రూ.10,01,116 విరాళంగా అందించారు.


 మేరకు దాత తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం చెక్కును అందజేశారు.

14.4.26

Bhagyashree Borse





 

Donation of ₹1.01 Cr to TTD




Varma Steels Private Limited, based in Hyderabad, donated Rs.1,01,01,116 to the Sri Venkateswara Pranadana Trust of the TTD on Monday.


On this occasion, the Managing Director of the company Sri Alluri Verma handed over the donation DD to Additional Executive Officer Sri Ch. Venkaiah Chowdary at the Ranganayakula Mandapam in Srivari Temple.

మే 01 నుండి 9వ‌ తేదీ వరకు శ్రీ వేదనారాయణస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు vedanarayana swmay vari temple




నాగలాపురంలోని శ్రీ వేదవల్లీ సమేత శ్రీ వేదనారాయణ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 01 నుండి 9 తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి.  ఏప్రిల్ 30 తేదీ సాయంత్రం అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి సందర్భంగా ఏప్రిల్ 28 తేదిన కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు.


వాహన సేవలు ప్రతిరోజు ఉదయం 8 నుండి 9.30 గంటల వరకురాత్రి 7.30 నుండి 9 గంటల వరకు నిర్వహిస్తారు.


బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు : 


తేదీ


01-05-2026


ఉదయం - ధ్వజారోహణంమేష‌లగ్నంలో ఉద‌యం 5.30 నుండి 6.30 గంట‌ల వ‌ర‌కు)


రాత్రి  - పెద్దశేష వాహనం


02-05-2026      


ఉదయం - చిన్నశేష వాహనం              


రాత్రి  - హంస వాహనం


03-05-2026


ఉదయం - సింహ వాహనం                  


రాత్రి  - ముత్యపుపందిరి వాహనం


04-05-2026


ఉదయం - కల్పవృక్ష వాహనం


రాత్రి  - సర్వభూపాల వాహనం


05-05-2026


ఉదయం - మోహినీ అవతారం


రాత్రి  - గరుడ వాహనం


06-05-2026


ఉదయం - హనుమంత వాహనం


రాత్రి  - గజ వాహనం


07-05-2026


ఉదయం - సూర్యప్రభ వాహనం


రాత్రి  - చంద్రప్రభ వాహనం


08-05-2026


ఉదయం - రథోత్సవం  ( ఉద‌యం 6 నుండి 10.30 గంట‌ల వ‌ర‌కు)  


సాయంత్రం - ఆర్జితకల్యాణోత్సవం సాయంత్రం 4.30 నుండి 6.30 గంట‌ల వ‌ర‌కు)


రాత్రి  - అశ్వవాహనం


09-05-2026


ఉదయం - చక్రస్నానం (ఉద‌యం 11.30 నుండి 11.45 గంట‌ల వ‌ర‌కు)


రాత్రి  - ధ్వజావరోహణం ( రాత్రి 7.30 నుండి 8 గంట‌ల వ‌ర‌కు)


బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన మే 8 తేదీన సాయంత్రం 4.30 నుండి 6.30 గంటల వరకు స్వామివారి ల్యాణోత్సవం వైభవంగా జరుగనుంది. రూ.750/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చుగృహస్తులకు ఒక ఉత్తరీయంఒక రవికెఒక లడ్డూఒక వడ బహుమానంగా అందజేస్తారు.


 సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌అన్నమాచార్య ప్రాజెక్టుదాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ హరికథలు, సంగీతసాంస్కృతిక కార్యక్రమాలుభజనలుకోలాటాలు నిర్వహించనున్నారు.


Invitation of E-Tenders for Collection of Empty Gunny Bags




Under the administration of TTD, e-tenders are invited from interested individuals and organizations for the collection of empty gunny bags used in the Srivari Temple and other affiliated temples from April 1, 2026, to March 31, 2027.


Those who wish to participate in the tender should submit their applications through the e-procurement portal by paying an EMD of ₹75,000 on or before 5:00 PM on April 22.


For complete details, please visit the websites www.tirumala.org and www.konugolu.ap.gov.in, or contact the General Manager (Auctions), Marketing Department, Tirupati, during office hours at Phone No. 0877-2264429.

ఖాళీ గోనె సంచుల సేకరణకు ఈ-టెండర్ల ఆహ్వానం gunny bags




టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ‌వారి ఆలయం మరియు ఇతర అనుబంధ ఆలయాలలో 2026 ఏప్రిల్ 1 నుండి 2027 మార్చి 31 తేదీ వరకు వినియోగించిన ఖాళీ గోనె సంచుల సేకరణకు ఆసక్తి గల వ్యక్తులు మ‌రియు సంస్థల నుండి -టెండర్లు హ్వానిస్తుంది.


టెండర్‌లో పాల్గొనదలచిన వారు -కొనుగోలు పోర్టల్ ద్వారా రూ.75,000/- (EMD) చెల్లించి తమ దరఖాస్తులను ఏప్రిల్ 22 తేదీ సాయంత్రం 5 గం.లలోపు సమర్పించాలి.


పూర్తి వివరాలకు www.tirumala.org మ‌రియు www.konugolu.ap.gov.inవెబ్‌సైట్‌ల‌లో గానీకార్యాలయ సమయాల్లో తిరుపతిలోని మార్కెటింగ్ విభాగం జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌(వేలంఫోన్ నెంబర్ 0877- 2264429 లో గానీ సంప్రదించగలరు.


Outsourcing Employee Removed for Collecting Money from Devotees at Luggage Counter




The TTD has taken serious note of an incident in which an individual named Narasimha Reddy, working at the luggage deposit center in Tirumala, was found collecting money from devotees.


The said outsourcing employee has been removed from his duties with immediate effect.


TTD would like to inform all devotees that the luggage deposit services are provided completely free of cost, and no devotee is required to pay any money for depositing their luggage.


Devotees are requested to remain vigilant. If anyone is found collecting money in violation of the rules, they are urged to lodge a complaint with the TTD Vigilance Control Room on 9866898630.