18.4.26

మే 1న శ్రీ కపిలేశ్వరాలయంలో పత్ర పుష్పయాగం pushpayagam




తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో మే 1 తేదీన పత్ర పుష్పయాగ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారుఇందుకు ముందురోజు ఏప్రిల్ 30 తేదీ సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ కార్యక్రమం జరుగనుంది.


మే 1 ఉదయం 7 నుండి 9 గంటల వరకు శ్రీ కపిలేశ్వర స్వామివారుశ్రీ కామాక్షి అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనంమహా పూర్ణాహుతికలశాభిషేకం నిర్వహిస్తారు సందర్భంగా పాలుపెరుగుతేనెపంచామృతంచెరకు రసంకొబ్బరి నీరువిభూతిపసుపుచందనం వంటి పవిత్ర ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహిస్తారు.


ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పత్ర పుష్పయాగ మహోత్సవం జరుగనుందిఇందులో చామంతిగన్నేరుమొగలిసంపంగిజాజిరోజాతామరమల్లికనకాంబరం వంటి పుష్పాలతో పాటు బిల్వ పత్రంతులసిపన్నీరు ఆకులతో స్వామిఅమ్మవార్లకు పత్ర పుష్పయాగం నిర్వహించనున్నారు.


సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీ చంద్రశేఖర స్వామిన్మోహిని అమ్మవార్ల తిరువీధి ఉత్సవం భక్తులను అలరించనుంది.


లోకక్షేమం కోసమే కాకుండా ఆలయంలో అర్చకులుపరిచారకులుఅధికారులుభక్తుల వల్ల జరిగిన లోపాల నివారణార్థం పత్ర పుష్పయాగాన్ని నిర్వహిస్తారని ఆలయ అర్చకులు తెలిపారు.


17.4.26

Renowned Spiritual Speaker Chaganti Koteswara Rao Emphasizes Dharma as the Foundation of Human Progress and Devotion





In a deeply inspiring religious discourse on following Dharma in day to day life, the renowned religious speaker Brahmasri Chaganti Koteswara Rao  illuminated timeless principles from Sanatana Dharma, urging devotees to integrate them into daily life to lead a righteous way of life.


He was addressing the huge gathering of audience in Mahati Auditorium on Thursday evening on ''Nitya Jeevitamlo Dharmacharana'' organised under the aegis of HDPP wing of TTD.


Key points from the  religious speech:


Dharma constantly evolves, while truth remains eternal


Practicing Dharma is the true stepping stone towards human progress.


"Where there is Dharma, there is God," with Lord Rama as its ultimate embodiment.


Every individual must prioritize Dharma daily.


Loving, caring and serving one's mother with the devotion is utmost priority taught in Dharma. 


As the Universal deity of Kaliyuga Sri Venkateswara Swami sent His divine message that Mata and Goumata should be revered with utmost priority and this stands as our sacred duty.


In Sanatana Dharma, the mother holds an exalted place, and honoring her is our primary responsibility.


Sri Chaganti Koteswara Rao called upon the audience to revive these values amid modern challenges, fostering a society rooted in devotion and discipline.


TTD Trust Board member Sri Bhanu Prakash Reddy, Additional EO Sri Ch Venkaiah Chowdary, JEO (H&E) Dr Sharat, CV&SO Sri Muralikrishna and others participated.

ఇంటి నుంచే ప్రారంభమయ్యే ధర్మం – సమాజానికి శాశ్వత దిక్సూచి changanti






నిత్య జీవితంలో సత్యందయక్షమ వంటి సద్గుణాలను ఆచరించడం ద్వారా మనిషి జీవితం సార్థకమవుతుందని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు తెలిపారు.


టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతి ళాక్షేత్రంలో గురువారం సాయంత్రం నిర్వహించిన ధార్మికోపన్యాస కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది.


 సందర్భంగా “నిత్య జీవితంలో ధర్మాచరణం” అనే అంశంపై ఉపన్యసించిన యనకాలానుగుణంగా ధర్మంలో మార్పులు వచ్చినా సత్యం ఎప్పటికీ నిలకడగా ఉంటుందని తెలిపారు.


 సత్యంఅహింసదయక్షమసహనం వంటి గుణాలు ధర్మానికి మూలాధారాలనిఇవే మనిషిని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయని చెప్పారు.


ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ భగవంతుని సాన్నిధ్యం తప్పక ఉంటుందనిశ్రీరాముడు ధర్మానికి ప్రతీకగా నిలిచిన మహానుభావుడని వివరించారు.


ప్రతి ఒక్కరూ తమ నిత్య జీవితంలో ధర్మాచరణకు పెద్దపీట వేయాలనిముఖ్యంగా తల్లిదండ్రులను గౌరవించడంగురువులను స్మరించడంపెద్దలను ఆదరించడంఅవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం మన బాధ్యత అని చెప్పారుసనాతన ధర్మంలో తల్లికి అత్యున్నత స్థానం ఉందనితల్లిని ప్రేమగా చూసుకోవడంసేవించడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని వివరించారు.


అలాగే గోసేవ సనాతన ధర్మానికి ప్రాణస్వరూపం అని పేర్కొంటూప్రతి ఒక్కరూ గోవులను సంరక్షించి సేవించాల్సిన అవసరం ఉందని తెలిపారు.


ధర్మాచరణలో ఓర్పు ముఖ్యమైన గుణమనిఓర్పును మించిన ధర్మం లేదని చెప్పారుశ్రీవేంకటేశ్వర స్వామివారు క్షమాగుణంతో భక్తులపై అపా కరుణ చూపుతున్నారని పేర్కొన్నారు.


ధర్మబద్ధమైన జీవన విధానం ద్వారా వ్యక్తిగత శాంతిసామాజిక అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన అన్నారుప్రతి ఒక్కరూ సత్యందయక్షమ వంటి విలువలను ఆచరిస్తూ జీవించడమే నిజమైన భగవద్భక్తి అని పిలుపునిచ్చారు.


చాగంటి వారి ఉపన్యాసాన్ని వినేందుకు విచ్చేసిన భక్తులతో మహతి ళాక్షేత్రం కిక్కిరిసిపోయిందిఆయన అందించిన ఆధ్యాత్మిక సందేశాలు శ్రోతలను ఆలోచనలో ముంచెత్తి, భక్తి భావాన్ని పెంపొందించాయి.


సమాజంలో నైతికఆధ్యాత్మిక విలువలను పెంపొందించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారువేదాలుఉపనిషత్తులువేదాంగాల సారాంశాన్ని ప్రజలకు సులభంగా అందిస్తూ విలువలను పెంపొందించాలని చెప్పారు.


టీటీడీ భక్తులకు నిరంతర సేవలు అందిస్తూప్రతి రోజూ ఎందరో భక్తులకు అన్నప్రదాలు న్నట్లు తెలిపారు. “భక్తుల సేవే – భగవంతుడి సేవ” నే భావంతో పనిచేస్తున్న టీటీడీ ఇలాంటి కార్యక్రమాలు ఆధ్యాత్మిక ఉపశమనాన్ని కలిగిస్తున్నాయని పేర్కొన్నారు.


అనంతరం బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని టిటిడి అడిషనల్ ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరిజేఈవో ( వైద్యంవిద్యడా..శరత్సివిఎస్వో శ్రీ కేవీ మురళీకృష్ణ ఘనంగా సత్కరించింది స్వామి వారి తీర్థప్రసాదాలను అందించారు


 కార్యక్రమంలో టీటీడీ బోర్డు భ్యులు శ్రీ భాను ప్రకాష్ రెడ్డిజేఈవో (విద్యఆరోగ్యండా. శరత్సీవీఎస్వో శ్రీ కే.విమురళీకృష్ణసిపిఆర్ఓ డాక్టర్ టిరవిడిపిపి అదనపు కార్యదర్శి శ్రీమతి కళ్యాణిడిప్యూటీ ఈవోలు శ్రీ గోవింద రాజన్శ్రీ ఆనందరాజుపలువురు అధికారులుఆధ్యాత్మిక ప్రముఖులుపెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Donation of ₹10 Lakhs to TTD




Sravanti Hotels and Resorts Private Limited based in Bengaluru, donated Rs.10,00,116 (Rupees Ten Lakhs One Hundred and Sixteen only) to the Sri Venkateswara Sarva Shreyas Trust of TTD on Thursday.


Representatives of the company handed over the donation cheque to TTD Additional Executive Officer Sri Ch. Venkaiah Chowdary at the Additional EO Camp Office in Tirumala.


Awarness Programme on Safety Standards in Electrical Power Systems for TTD Staff Held





An awareness programme on safety standards in electrical power systems and fire awareness was organized for the staff of the TTD Electrical Department on Thursday at the SV Museum Auditorium in Tirumala.


On this occasion, former CMD of APSPDCL, Sri J. Padma Janardhan Reddy, provided awareness to the staff on several technical aspects, including electrical installations, maintenance practices, and preventive safety measures.


Subsequently, TTD ADFO Sri P. Anil Kumar conducted an awareness session on fire accident prevention.


TTD DE Sri Chandra Sekhar, Deputy Executive Engineer Smt. Vani and other officials participated in the programme

విద్యుత్ సరఫరా వ్యవస్థలో భద్రతా ప్రమాణాలపై టీటీడీ సిబ్బందికి అవగాహనా కార్యక్రమం awareness programme







విద్యుత్ సరఫరా వ్యవస్థలో భద్రతా ప్రమాణాలు మరియు అగ్ని ప్రమాదాల నివారణపై టీటీడీ విద్యుత్ విభాగం సిబ్బందికి గురువారం తిరుమలలోని ఎస్వీ మ్యూజియం ఆడిటోరియంలో అవగాహనా కార్యక్రమం నిర్వహించారు.


 సందర్భంగా ఏపీఎస్పీడీసీఎల్ మాజీ సీఎండీ శ్రీ జె.పద్మ జనార్ధన్ రెడ్డి సిబ్బందికి ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్మెయింటెనెన్స్ముందస్తు జాగ్రత్త చర్యలు వంటి పలు టెక్నికల్ అంశాలపై అవగాహన కల్పించారు.


అనంతరం టీటీడీ ఏడీఎఫ్ఓ శ్రీ పి.అనిల్ కుమార్ అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.


 కార్యక్రమంలో టీటీడీ డీఈ శ్రీ చంద్ర శేఖర్డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శ్రీమతి వాణిఇతర అధికారులు పాల్గొన్నారు.

Pamavati Ammavari Parinayotsavams from April 25th to 27th April




The three-day annual festival of Sri Padmavati Srinivasa Parinayotsavam will be celebrated in Tirumala from April 25 to 27.  


The celestial wedding ceremony of Sridevi Bhudevi sameta Sri Srinivasa is being performed with great religious pomp and fervour at the Parinayotsava Mandapam in the Narayangiri Gardens every year.


In this three-day event, Sri Malayappa Swamy is worshipped on Gaja Vahanam on the first day, Aswa Vahanam on the second day, and on Garuda Vahanam on the last day.  


TTD has cancelled Arjita Brahmotsavam and Sahasra Deepalankara Sevas on these three days owing to the festival.


According to the Puranas, about five thousand years ago, that is, in the early days of Kali Yuga, Sri Maha Vishnu came to earth as Sri Venkateswara from Vaikuntha.  


TTD organizes Sri Padmavati Parinayotsavam for three days, one day before and one day after every Vaisakha Shuddha Dashami Tithi in Narayanagiri Gardens at Tirumala.