25.4.26

ఏప్రిల్ 29, 30వ తేదీల్లో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 296వ జయంతి ఉత్సవాలు tarigonda vengamamba




తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామికి అపర భక్తురాలు, భక్తకవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 296 జయంతి ఉత్సవాలు ఏప్రిల్ 29, 30 తేదీల్లో వైభవంగా జరుగనున్నాయివెంగమాంబ స్వస్థలమైన తరిగొండతిరుమలతిరుపతి దివ్యక్షేత్రాలలో జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు.


తరిగొండలో..


తరిగొండ శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 30 తేదీ ఉదయం 7 గంటలకు స్వామివారి ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనంఉదయం 11 గంటలకు ఆలయ ప్రాంగణంలోని తరిగొండ వెంగమాంబ విగ్రహానికి పుష్పాంజలి కార్యక్రమాలు నిర్వహిస్తారు.


సాయంత్రం 6 నుండి 9 గంటల వరకు టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో వెంగమాంబ సంకీర్తనల గోష్ఠిగానంహరికథ కార్యక్రమాలు రుగనున్నాయి.


తిరుపతిలో..


ఏప్రిల్ 29, ఏప్రిల్ 30 తేదీల‌లో ఉదయం 10 గంటలకు తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సాహితీ సదస్సు జరుగనుందిఇందులో ప్రముఖ పండితులు పాల్గొని వెంగమాం రచనలపై ఉపన్యసిస్తారుసాయంత్రం 6 గంటలకు అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారుల‌తో గాత్ర సంగీ సభహ‌రిక‌థ గానం చేయ‌నున్నారు.


ఏప్రిల్ 30 తేదీన ఉద‌యం 9 గంటలకు తిరుపతిలోని ఎం.ఆర్‌.పల్లి సర్కిల్‌ వద్దగల వెంగమాంబ విగ్రహానికి పుష్పాంజలి సమర్పిస్తారు.


తిరుమలలో..


ఏప్రిల్ 30 తేదీన సాయంత్రం 4.30 గంటలకు తిరుమలలోని వెంగమాంబ బృందావనంలో పుష్పాంజలి సమర్పిస్తారుసాయంత్రం 5.30 గంటలకు తిరుమలలోని నారాయణగిరి ఉద్యానంలోని శ్రీ పద్మావతి వేంకటేశ్వర పరిణయోత్సవ మండపంనకు ఉభయనాంచారీ సమేతంగా శ్రీవారు పురవీధుల గుండా వేంచేపు చేస్తారుసాయంత్రం 6 నుండి 7.15 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు మ‌రియు ఎస్వీ సంగీత నృత్య క‌ళాశాల అధ్యాప‌కులువిద్యార్థుల‌చే తరిగొండ వెంగమాంబ సంకీర్తనల గోష్ఠిగానం నిర్వహిస్తారురాత్రి 7.15 గంటలకు పుష్ప‌గిరి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ విద్యాశంక‌ర భార‌తీస్వామి అనుగ్రహభాషణం చేయనున్నారు.

శ్రీవారి సేవ కార్యకలాపాలపై టీటీడీ అదనపు ఈవో సమీక్ష ttd addl eo





శ్రీవారి సేవ కార్యకలాపాలపై టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్వెంకయ్య చౌదరి శుక్రవారం తిరుమలలోని ప‌ద్మావ‌తి అతిథి గృహంలో గ‌ల‌ సుధర్మ స‌మావేశం మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు సంద‌ర్భంగా శ్రీవారి సేవకులకు సేవల కేటాయింపుభక్తులకు సేవలు అందించే విధానంపై ముందస్తు శిక్షణసంబంధిత‌ విభాగాల సిబ్బంది సేవకులతో నడుచుకోవాల్సిన విధానంసేవకుల నుండి  ఫిర్యాదులు అందితే తక్షణ పరిష్కారం వంటి అంశాలపై సమావేశంలో సమీక్షించారు.


సమావేశంలోని ముఖ్యాంశాలు


•  శ్రీ‌వారి సేవ‌కుల నుండి అత్యుత్తమ సేవ‌ల‌ను భ‌క్తుల‌కు అందించ‌డంలో భాగంగా సేవ అనంత‌రం సంబంధిత సేవ‌కుల అభిప్రాయాల‌నునుభ‌వాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని ఏమైనా స‌మ‌స్య‌లు ఉంటే అక్క‌డిక‌క్క‌డే ప‌రిష్క‌రించేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశం.


•  సేవకుల పనితీరును సమర్థత ఆధారంగా రేటింగ్ చేసే విధానం పార‌ద‌ర్శ‌కంగా అమలు.


•  సేవకుల ఫిర్యాదుల పరిష్కారం కోసం కేంద్రీకృత గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి ప్రత్యేక ఫిర్యాదు నంబర్ ద్వారా తక్షణ పరిష్కార వ్యవస్థ తీసుకురావాలని నిర్ణ‌యం.


•  సంబంధిత‌ విభాగాలు సేవకులకు బాధ్యతలపై స్పష్టత ఇవ్వాలనిశ్రీ‌వారి సేవ‌కుల సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవాలి.


•  సత్సంగ కార్యక్రమాల్లో ప్రము సంగీత విద్వాంసులుఆధ్యాత్మి వక్తలను ఆహ్వానించి సేవాభావం, క్రమశిక్షణ పెంపొందించేలా శిక్షణ ఇచ్చేందుకు చర్య‌లు.


•  తిరుమలలో రద్దీ ప్రాంతాల్లో ఆచరణ నియమాలునైతికఆధ్యాత్మి విలువలను తెలియజేసే సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయం.


•  భక్తులుసేవకులుఉద్యోగుల మానసిక ప్రశాంతత కోసం హీలింగ్ సెంటర్ ఏర్పాటుకు చ‌ర్య‌లు.


•  రిటైర్డ్ సీనియర్ అధికారులను శ్రీవారి సేవ పర్యవేక్షకులుగా వినియోగించే అంశంపై తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచన.


 సమావేశంలో సీపీఆర్వో డాక్ట‌ర్ టి.ర‌విడిప్యూటీ ఈవోలు శ్రీ లోక‌నాథంశ్రీ భాస్క‌ర్శ్రీ సోమ‌న్నారాయ‌ణ‌ఎస్టేట్ ఆఫీస‌ర్ శ్రీ వెంక‌టేశ్వ‌ర్లుశ్రీ ర‌మాకాంత్పీఆర్వో (ఎఫ్ఏసీకుమారి నీలిమ‌ఐటీ డిప్యూటీ జీఎం శ్రీ వెంక‌టేశ్ నాయుడుఅశ్వ‌నీ ఆసుప‌త్రి సివిల్ సర్జ‌న్ డాక్ట‌ర్ సుబ్బారెడ్డివీజీవో శ్రీ సురేంద్ర‌ఇత‌ర అధికారులు  పాల్గొన్నారు.

CBT for TTD Engineering Postson10th and11th May




Tirumala Tirupati Devasthanams will conduct Computer-Based Tests (CBT) for recruitment of Engineering posts on May 10 and 11 th across Andhra Pradesh.


The posts include AEE (Civil), AEE (Electrical), AE (Civil) and ATO (Civil).


Exam Schedule:


AEE (Civil) – May 10 – 9 AM to 12 Noon


AEE (Electrical) – May 10 – 2 PM to 5 PM


AE (Civil) – May 11 – 9 AM to 12 Noon


ATO (Civil) – May 11 – 2 PM to 5 PM


Candidates should select their exam centres online from April 24 to April 29 (till 6 PM). Hall tickets can be downloaded from May 2.

Candidates are advised to check their exam shift details and complete the candidate confirmation process.


For hall tickets and further details, visit the TTD website https://ttd-recruitment.aptonline.in/TTDRecruitment/Views/TTDExamPreferences.aspx or contact call centre: 155257.

మే 10, 11 తేదీలలో టిటిడి ఇంజినీరింగ్ పోస్టుల కోసం కంప్యూటర్ ఆధారిత పరీక్షలు cbt




టిటిడి ఇంజనీరింగ్ విభాగంలో ఇంజినీరింగ్ పోస్టుల భర్తీ కోసం మే 10, 11 తేదీలలో ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నారు పరీక్షల ద్వారా ఏఈ (సివిల్), ఏఈఈ (ఎలక్ట్రికల్), ఏఈ (సివిల్), ఏటీవో (సివిల్పోస్టులను భర్తీ చేయనున్నారు


 పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా క్రింది షెడ్యూల్ ప్రకారం నిర్వహించబడతాయి.


పరీక్షల షెడ్యూల్:


AEE (సివిల్) – 10.05.2026 – ఉదయం 9.00 నుంచి మధ్యాహ్నం 12.00 వరకు

AEE (ఎలక్ట్రికల్) – 10.05.2026 – మధ్యాహ్నం 2.00 నుంచి సాయంత్రం 5.00 వరకు

AE (సివిల్) – 11.05.2026 – ఉదయం 9.00 నుంచి మధ్యాహ్నం 12.00 వరకు

ATO (సివిల్) – 11.05.2026 – మధ్యాహ్నం 2.00 నుంచి సాయంత్రం 5.00 వరకు


అభ్యర్థులు తమ పరీక్ష కేంద్రాలను ఏప్రిల్ 24 నుండి 29 తేదీ సాయంత్రం 06.00 గం. వరకు ఆన్ లైన్ లో ఎంపిక చేసుకోవాలితదుపరి అభ్యర్థులు హాల్ టికెట్లను మే  02 తేదీ నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలిఅలాగే పరీక్ష షిఫ్ట్ వివరాలను పరిశీలించిఅవసరమైన అభ్యర్థి నిర్ధారణ (కాండిడేట్ కన్ఫర్మేషన్ప్రక్రియను పూర్తి చేసుకోవాలని టిటిడి కోరుతోంది.


హాల్ టికెట్లుపరీక్షా కేంద్రాలు తదుపరి వివరాలకు టిటిడి వెబ్ సైట్ https://ttd-recruitment.aptonline.in/TTDRecruitment/Views/TTDExamPreferences.aspx నుకాల్ సెంటర్ నెంబర్ 155257ను సంప్రదించాలి

Special Festivals at Sri Govindaraja Swamy Vari Temple in May



Several special festivals will be observed


at Sri Govindarajaswamy Temple, Tirupati, during the month of May.


On May 1, Ponnakalva Utsavam will be conducted.


On May 8 and 15 (Fridays), procession of Sri Andal Ammavari will be held in the four mada streets at 6 PM.


On May 9, on the occasion of Sravana Nakshatram, Sri Bhu Sameta Sri Kalyana Venkateswara Swamy will bless devotees in a procession at 6 PM.


Hanuman Jayanthi will be observed on May 12.


On May 18, on Rohini Nakshatram, procession of Sri Parthasarathi Swamy with Sridevi and Bhudevi will be held at 6 PM. Koil Alwar Thirumanjanam will also be performed on the same day.


Nammalwar Utsavams will be observed from May 21 to 30.


Ankurarpanam for Brahmotsavams will be held on May 22.


Annual Brahmotsavams will be conducted from May 23 to 31, commencing with Dwajarohanam on May 23.


Garuda Vahanam will be on May 27 and Rathotsavam on May 30.


The festivities will conclude with Chakrasnanam and Dwajavarohanam on May 31.