1.5.26

శ్రీ క‌పిలేశ్వ‌రాల‌యంలో ప‌త్రపుష్ప‌యాగానికి శాస్త్రోక్తంగా అంకురార్పణ ankurarpanam


తిరుపతి శ్రీ క‌పిలేశ్వ‌రాల‌యంలో మే 1 తేదీ జరుగనున్న ప‌త్ర‌పుష్పయాగానికి గురువారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది సందర్భంగా విఘ్నేశ్వర పూజపుణ్యాహవచనంఅంకురార్పణనవకలశస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు.


మే 1 ఉదయం 7 నుండి 9 గంటల వ‌ర‌కు శ్రీ సోమ‌స్కంద‌మూర్తిశ్రీ కామాక్షి అమ్మవారి ఉత్సవర్లకు స్న‌ప‌న తిరుమంజ‌నం నిర్వ‌హిస్తారుఉద‌యం 10 నుండి మద్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ప‌త్రపుష్ప‌యా మ‌హోత్స‌వం జ‌రుగ‌నుందిఇందులో తులసిచామంతిగన్నేరుమొగలిసంపంగిరోజాకలువలు వంటి ప‌లుర‌కాల పుష్పాలుప‌త్రాలతో అభిషేకం చేస్తారుసాయంత్రం 6 నుండి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు స్వామివారి తిరువీధి ఉత్స‌వం జ‌రుగ‌నుందిగృహ‌స్తులు(ఇద్ద‌రురూ.200/- చెల్లించి ప‌త్రపుష్ప‌యాగంలో పాల్గొన‌వ‌చ్చు.


ఆలయంలో బ్రహ్మోత్సవాలుఇతర ఉత్స‌వాల్లో అర్చ‌క ప‌రిచార‌కులుభ‌క్తుల వ‌ల్ల తెలియ‌క జ‌రిగిన పొర‌బాట్ల‌కు ప్రాయ‌శ్చిత్తంగా ప‌త్రపుష్ప‌యాగం నిర్వ‌హిస్తారు.


 కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ వో శ్రీమ‌తి నాగ‌ర‌త్న‌సూప‌రింటెండెంట్‌ శ్రీ చంద్ర‌శేఖ‌ర్‌ఆలయ అర్చకులుఅధికారులు పాల్గొన్నారు.

Lakshmi Venateswara Swamy Vari Teppotsavam Held Grandly


As part of the Teppotsavam at Devuni Kadapa, Sri Lakshmi Venkateswara Swamy along with Sridevi and Bhudevi gave darshan to devotees on Thursday.


The deity was taken on a float ride with five rounds in the temple tank, blessing devotees.


Special rituals were performed and a large number of devotees participated.

తిరుమలలో ఘనంగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జయంతి tarigonda vengamamba





శ్రీ వేంకటేశ్వరస్వామికి అపర భక్తురాలైన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 296 జయంతి ఉత్సవం తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో ఉన్న పద్మావతి రిణయ మండపంలో గురువారం సాయంత్రం అత్యంత వైభవంగా జరిగింది.


ముందుగా శ్రీవారు ఉభయదేవేరులతో కలిసి తిరుమల మాడవీధుల గుండా ఊరేగింపుగా నారాయణగిరి ఉద్యానవనాల్లోని పద్మావతి పరిణయ మండపానికి చేరుకున్నారుఅనంతరం టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టుఎస్వీ సంగీనృత్య కళాశాల కళాకారులు గోష్టిగానం నిర్వహించారుఇందులో వెంగమాంబ రచించిన వివిధ సంకీర్తనలను కళాకారులు ఆలపించారు.


 సందర్భంగా పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యా శంకర భారతి స్వామీజీ అనుగ్రహ భాషణం చేశారురిగొండ వెంగమాంబ సజీవ సమాధి అనే అద్భుతాన్ని మనం చూస్తున్నామనిసజీవ సమాధి అనేది శరీరం ఉన్నప్పటికీ ఆత్మ పరమాత్మతో ఐక్యమయ్యే అత్యున్నత యోగస్థితి అని తెలిపారుమరణంచీకటి వంటి భయాలను భగవన్నామస్మరణతో అధిగమించవచ్చని, ''ఓం నమో వెంకటేశాయ'' అనే అష్టాక్షరీ మంత్రమే మోక్షానికి మార్గమని పేర్కొన్నారుతిరుమల వంటి దివ్య క్షేత్రానికి రావడం తన పూర్వ జన్మ పుణ్యఫలమనిభగవన్నామస్మరణ ద్వారానే భక్తులు పరిపూర్ణ ఆనందాన్ని పొందగలరని తెలియజేశారు.


 కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథంఎస్టేట్ ఆఫీసర్ శ్రీమతి సువర్ణమ్మతర అధికారులువిశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


వెంగమాంబ బృందావనంలో పుష్పాంజలి


తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ బృందావనంలో గురువారం సాయంత్రం టీటీడీ అధికారులువెంగమాం వంశీకులు పుష్పాంజలి ఘటించారు.

న్యూఢిల్లీ శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ - బ్రహ్మో త్సవాలకు సర్వం సిద్ధం new delhi temple



న్యూఢిల్లీలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి లయంలో  గురువారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగిందిఅంకురార్పణం సందర్భంగా సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపికొలువుపంచాంగ శ్రవణం నిర్వహించారు.


సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు పుణ్యాహవచనంమృత్సంగ్రహణంసేనాధిపతి ఉత్సవం అనంతరం శాస్త్రోక్తంగా బ్రహ్మోత్సవాలకు అంకురార్పణం నిర్వహించారు.


 కార్యక్రమంలో న్యూ ఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్షులు శ్రీ సుమంత్ రెడ్డిఏఈవో శ్రీ బాలరాజుటెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ రంగనాయక్శ్రీ ఉదయ్ కుమార్ఆలయ అర్చకులుఇతర అధికారులు పాల్గొన్నారు.


బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం


శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయిఆలయ ఆవరణలో చలువపందిళ్లు ఏర్పాటుచేసి అందంగా రంగవల్లులు తీర్చిదిద్దారుభక్తులకు ఆకట్టుకునేలా పుష్పాలంకరణలువిద్యుద్దీపాలంకరణలు చేపట్టారు.


మే 1 ధ్వజారోహణం :


మే 1 తేదీ శుక్ర‌వారం ఉదయం 9 నుంచి 10.30 గంటల మధ్య మిథున‌ లగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.


వాహన సేవల వివరాలు


 01-05-2026 – ఉదయం ధ్వజారోహణంరాత్రి పెద్దశేష వాహనం


 02-05-2026 – ఉదయం చిన్నశేష వాహనంరాత్రి హంస వాహనం


 03-05-2026 – ఉదయం సింహ వాహనంరాత్రి ముత్యపు పందిరి వాహనం


 04-05-2026 – ఉదయం కల్పవృక్ష వాహనంరాత్రి సర్వభూపాల వాహనం


 05-05-2026 – ఉదయం మోహినీ అవతారంసాయంత్రం కల్యాణోత్సవంరాత్రి గరుడ వాహనం


 06-05-2026 – ఉదయం హనుమంత వాహనంరాత్రి గజ వాహనం


 07-05-2026 – ఉదయం సూర్యప్రభ వాహనంరాత్రి చంద్రప్రభ వాహనం


 08-05-2026 – ఉదయం రథోత్సవంరాత్రి అశ్వ వాహనం


 09-05-2026 – ఉదయం చక్రస్నానంరాత్రి ధ్వజావరోహణం


 దివ్య బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపను పొందాలని భక్తులను కోరుతున్నారు.

Grand Celebrations of Matrusri Tarigonda Vengamamba Jayanti in Tirumala






The 296th Jayanthi celebrations of Matrusri Tarigonda Vengamamba, an ardent devotee of Sri Venkateswara Swamy, was held in a grand manner on Thursday evening at the Padmavathi Parinaya Mandapam in Narayanagiri Gardens, Tirumala.


Sri Malayappa Swamy, along with Sridevi and Bhudevi, was taken on a procession through the Mada streets of Tirumala to the venue. Artists from TTD Annamacharya Project and SV College of Music and Dance presented devotional group singing, rendering compositions written by Vengamamba.


On this occasion, Pushpagiri Peethadhipathi Sri Vidya Shankara Bharati Swamiji delivered a spiritual discourse. He stated that the Jeeva Samadhi of Vengamamba was a divine phenomenon, where the soul unites with the Supreme while the body still exists.


Temple Dy EO Sri Lokanatham, Tirupati Estate Officer Smt. Suvarnamma, other officials, and a large number of devotees participated in the event.


Floral Tributes paid


TTD officials and descendants of Vengamamba offered floral tributes at Vengamamba Brindavanam in Tirumala on Thursday evening.

తెప్ప‌పై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి విహారం teppotsavam



దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి తెప్పోత్స‌వాలలో భాగంగా రెండ‌వ రోజైన గురువారం స్వామివారు తెప్ప‌పై  భక్తులకు దర్శనమిచ్చారు సందర్భంగా ఆలయంలో ప్రత్యే కార్యక్రమాలు నిర్వహించారు.


రాత్రి 7 గంటలకు శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవేరులతో కలిసి తెప్పపై ఐదు చుట్లు విహరించి క్తులకు అభయమిచ్చారు.


 కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి ప్రశాంతిసూపరింటెండెంట్‌ శ్రీ హనుమంతయ్యటెంపుల్‌ న్‌స్పెక్టర్‌ శ్రీ ఈశ్వర్ రెడ్డిఇతర అధికారులువిశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


Sri Padmavati Ammavari Vasanthotsavams Begin Grandly










The annual Vasanthotsavams of Sri Padmavathi Ammavari Temple, Tiruchanoor, commenced grandly on Thursday. The Swarna Rathotsavam will be held on May 1 at 9.30 AM.


Special rituals including Snapana Tirumanjanam were performed with sacred materials, followed by a procession in the evening.


The Sukravaraputota has been beautifully decorated resembling Seshachalam forest with flowers and artistic displays, attracting devotees.


Cultural and devotional programs marked the occasion in a spiritual atmosphere.