16.5.26

మే 18న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వైభవంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం koil alwar tirumanjanam




కలియుగ వైకుంఠంగా వెలుగొందుతున్న తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో మే 23 నుండి 31 తేదీ వరకు నిర్వహించనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు ముందుగా మే 18 కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం వైభవంగా నిర్వహించనున్నారు


ఆలయ పవిత్రత, ఆధ్యాత్మిక శోభను మరింత పెంపొందించే విశిష్ట కార్యక్రమం వైష్ణవ సంప్రదాయంలో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.


సందర్భంగా తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహిస్తారు.


సందర్భంగా ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుంది.


పవిత్ర కార్యక్రమంలో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితరాలను శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ వంటి సుగంధ ద్రవ్యాలతో తయారుచేసిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు.


అనంతరం ఉదయం 9.30 గంటల నుండి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.

Koil AlwarTirumanjanam at Sri Govindaraja Swamy Vari Temple on 18th May




Koil Alwar Thirumanjanam will be observed at Sri Govindaraja Swamy Temple on May 18 in connection with the annual Brahmotsavams commencing from May 23.


Special rituals including Suprabhatham, Thomala Seva, Koluvu and Panchanga Sravanam will be performed in the early morning. The temple cleansing ritual will take place from 7am to 9am.


During the ritual, the temple premises and puja articles will be purified and sacred scented water mixed with traditional ingredients will be sprinkled throughout the temple.


Devotees will be allowed for Sarvadarshan from 9.30am onwards.

Innova Car Donation to TTD




Sri Magesh Sundar, Managing Director of Chennai-based Posana Energy Private Limited, donated a Toyota Innova Hycross VZ model car worth Rs. 40 lakh to TTD on Friday.


On this occasion, special pujas were performed for the vehicle in front of the Sri Venkateswara Temple. 


Later, the donor handed over the car keys to Temple Dy EO Sri Lokanatham.


DI Tirumala Sri Krishnaiah was also present.

టీటీడీకి రూ.10 లక్షలు విరాళం donation




నెల్లూరు జిల్లా కావలికి చెందిన శ్రీ తిరుమలశెట్టి భవిష్ కృష్ణ అనే భక్తుడు శుక్రవారం టీటీడీ శ్రీ బాలాజీ ఆరోగ్ వరప్రసాదిని పథకానికి రూ.10,00,116 విరాళంగా అందించారు.


మేరకు దాత తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.

15.5.26

₹1.51 Cr Donated to TTD




Reliance Industries Executive Director Sri P.M.S. Prasad donated Rs. 1.51 crore to the TTD-run Sri Venkateswara Pranadana Trust on Thursday.


In this regard, he handed over the donation DD to the Temple Peishkar Sri Ramakrishna at the Ranganayakula Mandapam inside the Srivari Temple.

మే 26న ఖాళీ గోనె సంచుల ఈ-వేలం e-auction




తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాల్లో వినియోగించిన ఖాళీ గోనె సంచులను 2026-27 సంవత్సరానికి మే 26 -వేలం ద్వారా విక్రయించనున్నారు.


వేలంలో పాల్గొనదలచిన వారు మే 25 మధ్యాహ్నంలోపు ఆన్‌లైన్‌లో రూ.75,000 ఈఎండీ చెల్లించాలి.


ఇతర వివరాలకు టీటీడీ మార్కెటింగ్ కార్యాలయం, తిరుపతిని కార్యాలయ వేళల్లో సంప్రదించవచ్చు.


ఫోన్: 0877-2264429, అలాగే టిటిడి వెబ్ సైట్ www.konugolu.ap.gov.in సంప్రదించగలరు.

TTD Provides Accomodation Facilities for Devotees in Tirupati








Thousands of devotees from across India and abroad visit Tirumala every day for the darshan of Sri Venkateswara Swamy. For the convenience of pilgrims, Tirumala Tirupati Devasthanams provides accommodation, rest rooms, lockers, bathing facilities, Annaprasadam, and medical services at various locations in Tirupati.


TTD operates accommodation complexes including Srinivasam Complex, Vishnunivasam, Madhavam Guest House, SV Guest House, Padmavathi Guest House, and Thollappa Gardens. Dormitories, free lockers, toilets, bathing rooms, and first-aid centres are also available for devotees.


Vishnunivasam, started in 2011, has 408 rooms, 9 halls, and 706 lockers. Srinivasam Complex, inaugurated in 2003, has 552 rooms, 9 dormitories, and 1038 lockers with AC, Non-AC, and deluxe rooms.


Madhavam Guest House, opened in 2009, has 164 AC rooms and deluxe suites. SV Guest House, built in 1955, provides 31 AC and Non-AC rooms on a first-come, first-served basis.


Other facilities include 4 rooms, one dormitory, and 18 lockers at the Renigunta Information Centre, and a dormitory with 100 lockers at Bhudevi Complex. At Thollappa Gardens in Tiruchanoor, 30 rooms are available for online booking as per rules.


Annaprasadam facility is available for devotees at Vishnunivasam, Srinivasam, and Thollappa Gardens. More accommodation rooms, lockers, and dormitories will be made available after the completion of new buildings being constructed at the Sri Govindaraja Swamy Satralu premises.


Except for limited current booking rooms at Vishnunivasam, devotees must book accommodation online in advance through the official TTD website: www.ttdevasthanams.ap.gov.in 


TTD appealed to devotees to make use of the accommodation, locker, rest, and Annaprasadam facilities provided and cooperate by vacating rooms and lockers immediately after darshan for the benefit of other pilgrims.