టీటీడీ ఈవో శ్రీ
భక్తులు ఇటువంటి నకిలీ అకౌంట్ లకు దూరంగా ఉండాలని, ఎవరికైనా ఇలాంటి సందేహాస్పద సందేశాలు వస్ తే వెంటనే టీటీడీ విజిలెన్స్ వి భాగానికి చెందిన సెల్ నెం: 9866898630. లేదా టీటీడీ టోల్ ఫ్రీ నెం: 18004254141 కు ఫోన్ చేసి సమాచా రం తెలియజేయాలని కోరడమైనది.
భక్తులు కేవలం టీటీడీ అధికారిక వెబ్‌సైట్ www.tirumala.org లే దా సోషల్ మీడియా అధికారిక ఖాతా ల ద్వారా వచ్చే సమాచారాన్ని మా త్రమే విశ్వసించాలని విజ్ఞప్తి చేయడమైనది.
.jpg)
No comments :
Write comments