తిరుపతి శ్రీ కో
ముందుగా స్వామివారిని ఉదయం సుప్ రభాతంతో మేల్కొలిపి తోమాల సేవ, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం యాగశాలలో వైదిక కార్యక్రమా లు జరిగాయి. అనంతరం ఉత్సవమూర్తు లకు స్నపనతిరుమంజనం వైభవంగా జరి గింది. ఇందులో పాలు, పెరుగు, తే నె, పసుపు, చందనం, కొబ్బరినీళ్ లతో విశేషంగా అభిషేకం చేశారు.
సాయంత్రం తిరువీధి ఉత్సవం, భాష్ యకార్ల గుడి వద్ద శాత్తుమొర ని ర్వహించారు. తరువాత ఆలయంలోని యా గశాలలో వైదిక కార్యక్రమాలు, పూ ర్ణాహుతి, ఉత్సవమూర్తులను, ప్ రధాన కుంభాన్ని విమాన ప్రదక్షి ణంగా సన్నిధికి చేర్చడం, కుంభా ఆవాహన తదితర కార్యక్రమాలు నిర్ వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొ న్నారు.
No comments :
Write comments