ఆణివార ఆస్థానం
బుధవారం ఉదయం శ్రీ బేడి ఆంజనే యస్వామివారి ఆలయం పక్కన గల తిరు మల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్స్ వామి మఠంలో శ్రీవారి సారెకు ప్ రత్యేక పూజలు నిర్వహించారు. అక్ కడినుండి తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్ రీ చిన్న జీయర్‌స్వామి, టీటీడీ ఛైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు, ఈవో శ్రీ జె.శ్యామలరావు, తమి ళనాడు దేవాదాయ శాఖ కార్యదర్శి శ్రీ శ్రీధరన్ కలిసి పట్టు వస్త్రాలను మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా నాలుగు మాడ వీధుల ప్ రదక్షిణగా ఆలయంలోకి తీసుకెళ్ లారు. అనంతరం స్వామివారికి పట్ టు వస్త్రాలు సమర్పించారు.
ఈ కార్యక్రమంలో తమిళనాడు దేవాదా య శాఖ అదనపు కార్యదర్శి మ ణివాసగం, శ్రీరంగం ఆలయ జాయింట్ కమిషనర్ శ్రీ శివరామ్ కుమార్ , ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ సుందర బట్టర్ తదితరులు పాల్ గొన్నారు.


No comments :
Write comments