17.7.25

టీటీడీ బర్డ్ ట్రస్టుకు రూ.10 లక్షల విరాళం Donation




సికింద్రాబాద్‌కు చెందిన దాతలు శ్రీ ముప్పరాజు జగదీష్, శ్రీమతి కడూరు విజయలక్ష్మి బుధ‌వారం రోజున టీటీడీ బర్డ్ ట్రస్టుకు రూ.10,01,116 విరాళంగా అందించారు.


ఈ సందర్భంగా వారు తిరుమలలోని టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడును ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి విరాళానికి సంబంధించిన చెక్ ను అందజేశారు.

No comments :
Write comments