11.8.25

ఆగష్టు 21న రాగి రేకులకు టెండర్‌ కమ్‌ వేలం tender




తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలకు హుండి ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన కాపర్ సిల్వర్‌  కోటెడ్‌ రాగి రేకులు ఆగష్టు 21వ తేదీలలో టెండర్‌ కమ్‌ వేలం (ఆఫ్‌లైన్‌) వేయనున్నారు.


 ఇందులో కాపర్ (3000కేజిలు) -15 లాట్లు ఆగష్టు 21న వేలానికి ఉంచారు.

ఇతర వివరాలకు తిరుపతిలోని హరేరామ హరేకృష్ణ రోడ్డులో గల టీటీడీ మార్కెటింగ్‌ కార్యాలయం (వేలం) 0877-2264429, నంబర్లలో కార్యాలయం పని వేళల్లో, టీటీడీ వెబ్‌సైట్‌ www.tirumala.org సంప్రదించగలరు.

No comments :
Write comments