అన్ని ఆగమాల
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన శ్రీ దీవి రాఘవ దీక్ షితులు ప్రసంగిస్తూ విఖనస మ హర్షి రచించిన శ్రీ వైఖానస కల్పసూత్రమ్ లో 18 సంస్కారా లు, 22 యజ్ఞాలు, ధర్మాలు, ప్రాయ శ్చిత్తాలు ఉపదేశించబడ్డాయ ని తెలిపారు.
శ్రీ వైఖనస కల్పసూత్రమ్ ద్ వారా ఆవిర్భవించిందే వైఖానస ఆగమమని, తిరుమల శ్రీనివాసు నికి వైఖనస ఆగమం ప్రకారమే అర్చనాదులు జరపబడుతున్నాయ ని వక్తలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీ దీవి శ్ రీనివాస దీక్షితులు, ప్రొఫెస ర్ వేదాన్తం శ్రీ విష్ణుభట్టా చార్యులు, శ్రీ గంజాం ప్రభాక రాచార్యులు, తదితరులు పాల్గొ న్నారు.

No comments :
Write comments