తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రా
తొలి రెండురోజుల్లాగానే గురువా రం ఉదయం కూడా యాగశాలలో ఋత్వికు లు హోమాలను నిర్వహించారు. తరువాత ఉదయం 9 నుండి 11 గంటల నడుమ ఉత్సవమూర్తులకు వరు సగా గోక్షీరము, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్ళు, పసుపుతో అభిషేకించి చివరగా చం దన పూతను పూశారు. ధూపదీప హారతులు నివేదించారు. దీనితో స్నపన తిరుమంజన కార్యక్ రమం శాస్త్రోక్తంగా ముగిసింది.
కాగా గురువారం మధ్యాహ్నం 1 గంటకు విశేష సమర్పణ, 4 గంటలకు ఉత్సవమూర్తుల ఊరేగింపు కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. ఇక రాత్రి 7 గంటలకు పూర్ణాహుతి కార్యక్రమాన్ ని అర్చకులు శాస్త్రోక్తంగా ని ర్వహించారు. అనంతరం శ్రీమలయ్పప్పస్వామివారు శ్రీదేవి, భూదేవిలతో కూడి విమాన ప్రదక్షి ణంగా వెళ్ళి ఆలయ ప్రవేశం చేయడం తో పవిత్రోత్సవాలు పరిసమాప్తమయ్ యాయి.
ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్ య చౌదరి, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం పేష్కార్ శ్రీ రామ కృష్ణ, తదితర ఆలయ అధికారులు పాల్గొన్నా రు.








No comments :
Write comments