తిరుపతిలోని
సాయంత్రం 4.30 గంటలకు శ్రీ భూ సమేత గోవిందరాజస్వామివారు ఆర్. ఎస్. మాడ వీధిలోని శ్రీ వైఖా నసాచార్యులు ఆలయంలో ఆస్థానం ని ర్వహించి, అనంతరం తిరిగి ఆలయాని కి చేరుకుంటారు.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీ శ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీ శ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి వి. ఆర్. శాంతి, ఏఈఓ శ్రీ ఏవీ నారా యణ చౌదరి, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.





No comments :
Write comments