చంద్రగిరి మండలం కందులవారి పల్
నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సెప్ టెంబర్ 22న ఉమామహేశ్వరి దేవి అలంకారం, 23వ తేదీ శ్రీ బాల త్రిపుర సుం దరి దేవి అలంకారం, 24వ తేదీ శ్రీ గాయత్రి దేవి అలం కారం, 25వ తేదీ శ్రీ అన్నపూర్ణ దేవి అలంకారం, 26వ తేదీ శ్రీ లలితా దేవి అలంకా రం, 27వ తేదీ శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారం, 28వ తేదీ శ్రీ మహిషాసురమర్దిని దేవి అలంకారం, 29వ తేదీ శ్రీ సరస్వతి దేవి అలం కారం, 30వ తేదీ శ్రీ దుర్గా దేవి అలం కారం, అక్టోబర్ 01వ తేదీ శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం, అక్ టోబర్ 02వ తేదీ శ్రీ రాజరాజేశ్ వరి దేవి అలంకారాలలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
No comments :
Write comments