కడప జిల్
సెప్టెంబరు 05వ తేదీ ఉదయం 9 నుం డి మధ్యాహ్నం 1 గంట వరకు చతుష్ ఠార్చన, ద్వార తోరణ, అనంత కళా పూజ, అగ్ని ప్రతిష్ట, పవిత్ర ప్రతిష్ట నిర్వహించనున్నారు. సా యంత్రం 4 నుండి 6 గంటల వరకు ని త్య హోమం నిర్వహిస్తారు.
సెప్టెంబరు 06వ తేదీ ఉదయం 9 నుం డి మధ్యాహ్నం 1 గంట వరకు పవిత్ ర సమర్పణ, సాయంత్రం 6 గంటలకు పవిత్ర హోమం నిర్వహించనున్నారు.
సెప్టెంబరు 07న ఉదయం 6 నుండి మ ధ్యాహ్నం 1 గంట వరకు పవిత్ర వి సర్జనాలు, మహా పూర్ణాహుతి, కుం భ ప్రోక్షణ, పవిత్ర వితరణ తది తర కార్యక్రమాలు జరుగనున్నాయి. సాయంత్రం 5 గంటలకు ఆలయంలో స్ వామి, అమ్మవార్లను ఊరేగించనున్ నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ఈశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.


No comments :
Write comments