తిరుపతి శ్రీ
ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం పూ జ, రుద్రజపం, హోమం, లఘు పూ ర్ణాహుతి, నివేదన, హారతి నిర్ వహించారు. సాయంత్రం పూజ, జపం, హోమం, రుద్రత్రిశతి, బిల్వా ర్చన, నివేదన, విశేషదీపారా ధన, హారతి ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, సూప రింటెండెంట్ శ్రీ చంద్రశేఖర్ , ఆలయ అర్చకులు, అధికారులు పాల్ గొన్నారు.



No comments :
Write comments